Wednesday, 05 Aug, 2026

ఇవి ఆనంద పెట్టే పదార్ధాలు.

ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు, అవకాడో, అరటిపండ్ల పాలకూర, ముడి బియ్యంలో వుండే అన్నం తినడం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా వుంటుంది అంటున్నారు. ఆ పదార్ధాలలోని పోషకాలతో మెదడులో నెరటోసిన్, డాపమైన అనేక రసాయినం ఫలితంగా ఉత్సాహంగా సంతోషం వుంటుంది. కనుక ఈ ఐదింటిలో ముడిబియ్యపు అన్నం పూర్తిగా తీసుకుంటే మిగతావి రోజుకొకటి […]

కళ్లకింపుగా ప్లాస్టిక్ ఆహారం

బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు కూడా విండో  షాపింగ్ చేస్తూ వుంటారు . అలాగే హోటల్లో దొరికే అన్ని రకాల పదార్ధాలను ప్రదర్శనకు పెడితే బావుంటుందననుకున్నాడు జపాన్ కు చెందిన రెస్టారెంట్ యజమాని. రంగులద్దిన మైనంతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నోరూరించేలా దృష్టిని ఆకర్షించేలా తయారుచేయించాడు. అప్పటినుంచి రెస్టారెంట్ లో  పదార్ధాల ప్రదర్శన […]