Sunday, 09 Aug, 2026

పార్టీ వేర్ కాటన్ శారీస్ బెస్ట్ సెలక్షన్.

అదేమిటో మండే ఎండల్లోనే పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది. కాలు బయట పెడితే ఎండ, ఉక్క. కానీ పెళ్ళికొ, పేరంటానికో వెళ్ళాలి. ఇక పట్టు, డిజైనర్ వేర్, వంటి పైన పెట్టాలంటే ఎంతో ఇబ్బంది కనుక ఈ కాలంలో ఏ ఫంక్షన్ కు పోయినా కాటన్ కట్టుకునేందుకుఇష్ట పడతారు అందరు. మరి సాదా కాటన్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయా అంటే వెంటనే ఎస్ అంటున్నారు. డిజైనర్ సిల్క్ ని మించిన డిజైన్స్ ఇప్పుడు కాటన్ లోనూ కనువిందు […]