armpit maintainance tips
ఈ నలుపు పోగొట్టొచ్చు.
స్లీవ లెస్ దుస్తులంటే అమ్మాయిలకు మహిళలకు అందరికీ ఇష్టమే కానీ చేతుల కింద వుండే నలుపు వల్ల ఈ రకం దుస్తులు వేసుకునేందుకు భయపడతారు. చేతుల కింద అవాంచిత రోమాలను ఎంత నీట్గా షేవ్ చేసినా ఈ నలుపు ఇబ్బంది పెడుతుంది. బిగుతైన దుస్తులు సింధటిక్, ఫ్యాబ్రిక్ తయ్యారయ్యె వస్త్రాల వల్ల రాపిడి పెరిగి, స్వేధం కలిసి ఆర్మ్ ఫిట్స్ నల్లబడతాయి. కనుక ఇలాంటి రాపిడి లేకుండా జాగ్రత్త పడాలి. కొన్ని రకాల హెయిర్ రెమొవింగ్ క్రీమ్స్ […]
