Monday, 10 Aug, 2026

పిల్లల్లతో కాస్త జాగ్రత్త.

చిన్న పిల్లలున్న ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. జంక్షన్ బాక్స్ లు, సాకెట్లు, స్విచ్ లు ఏ మాత్రం పిల్లలను తకనివ్వకూడదు. ఇస్త్రీ పెట్టెలు, ప్యాన్ లు వంటి విధ్యుత్ ఉపకారాలు నెల పైన ఉంచకూడదు. ఏటా 10 లక్షల మంది పిల్లలు ఇంట్లో వందే పదార్ధాలు కారణంగా అనారోగ్యాలకు ఆపదలకు గురవ్వుతున్నారని అధ్యాయినం రిపోర్టు. పెద్దవాళ్ళు వాడె మందులు, టానిక్ లు, నెయిల్ పాలిష్ లు, కాస్మెటిక్ […]

పాపాయి పాదాలకు……..

పిల్లల దుస్తుల ఏమ్పికలో ఎలాగో శ్రద్ధ చూపిస్తాం. అలాగే వాళ్ళు వేసుకునే చెప్పులు, బూట్ల విషయంలో ఫ్యాషన్ కి ప్రాధాన్యత ఇస్తున్నారా, సౌకర్యానికా? అన్నది కాస్త ద్రుష్టి పెట్టాలి. ఎదిగే చిన్ని పాదాలకు పాదరక్షలు మాటిమాటికీ మార్చాల్సి వస్తుంది. పాదంలో 26 ఎముకలు కలిసి పని చేస్తూ జీవితంతం కదలికలకు, నడకకు ఆరోగ్యానికి పరిరక్షణ ఇస్తూ ఉంటాయి. సరిగా ఫిట్ కాని పాదరక్షలు స్వల్పకాలక, దీర్ఘకాలిక ఇబ్బందులను కలిగిస్తాయి. ఎటువంటి పాదరక్షలు అని డైలమాలో పడితే ముందుగా […]

కళ్ళ పైకి నిద్ర వచ్చి వాలాలి అంటే!

పిల్లల విషయంలో స్లీప్ హైజీన్ అంటే ఆరోగ్యవంతమైన నిద్ర అలవాటు అంటే తగినంతగా, నాణ్యమైన నిద్ర పోయేలా సరైన చర్యలు తిసుకోమంటున్నారు. చిల్డ్రన్స్ స్పెషలిస్టులు. పిల్లల విషయంలో పడుకునే సమయం, స్లీప్ రోటీన్ సౌకర్యంగా నిర్ణీత పద్దతిప్రకారం వుండాలి. పడుకునే వెలలు, నిద్ర లేచే సమయాలు నిర్ణీత క్రమంలో సాగాలి. వారాంతాల్లో సైతం ఈ రోటీన్ కు ఇబ్బంది కలుగ కూడదు. నిద్రించే వేళల్లో ఓ గంట కూడా మార్పు లేనట్లు వుండాలి. పడుకునే ముందు ఆటలు, […]

వాళ్లకు ఉదయపు ఎండ చాలా మంచిద

పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో ప్రతి చిన్న విషయం లోనూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన వన్నీ ఉండాలి. పిల్లలకు వాడే సబ్బులు ఎవ్వళ్ళనీ వాడనివ్వకూడదు. పిల్లలకు  వ్యాధి నిరోధిక శక్తీ చాలా తక్కువ. పెద్దవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా అది వెంటనే పిల్లలకు వ్యాపిస్తుంది. పిల్లలకు అస్తమానం డైపర్లు వేస్తుంటారు. అది పెద్దవాళ్లకు […]