Health benefits of chewing gum
చూయింగ్ గమ్ నమలటం బెస్ట్.
అస్తమానం చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు కొందరు. పిల్లలు ఇలాంటివి సాధారణంగా ఇష్టపడతారు. ఇవి శారేరానికి చేసే మంచి ఏముంటుంది అని వాదిస్తారు ఇంకొందరు. అయితే సరికొత్త అద్యాయినాలు ఈ చూయింగ్ గమ్ నమలడం మంచి వ్యాయామం అన్నీ నమలడం వల్ల స్వల్ప కాలిక జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పుతున్నారు. పరీక్ష రాసేటప్పుడు ఒకే ఫ్లేవర్ గల చూయింగ్ గమ్ నమిలితే సమాచారం త్వరగా గుర్తు చేసేందుకు ఉపయోగ పడుతుందని ఏకాగ్రత పెరుగుతుందని చెప్పుతున్నారు. ఒత్తిడి ఆందోళన తగగుతాయని […]
చూయింగ్ గమ్ మంచిదే.
చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ […]
