ఆందోళన పడటం మంచిదే.
ఎవరైనా టెన్షన్ గా వుంటే వెంటనే అలా ఉండొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పుతుంటారు. మాటి మాటికి ఆందోళన పడటం వల్ల శారిరానికి మంచిది కాదు అని ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. కానీ ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యాయినంలో ఆసక్తి కరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఆందోళన పడటం కూడా మంచిదేనని ఆ రిపోర్ట్ సారంశం. ఆశర్యంగానే వుంటుంది. ఆందోళన పడటం వల్ల వ్యక్తులు తమ బాధ నుంచి స్వాంతన పొందుతారని. […]
మూడ్ సరి చేసేవి ఇవే.
ఒక్కోసారి ఏం చేయాలన్నా ఉత్సాహం వుండదు. ఆటోమాటిక్ గా ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువగా వున్నాయని పిస్తోంది. లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతాం. మరలాటి సమయంలో కొత్త ఉత్సాహం నిమ్పుకోవాలంటే ప్రచీన ఆధ్యాత్మిక హీలింగ్ ప్రక్రియా విధానం అనుసరించాలి. అంటే హాయిగా స్నానం చేయడం, నీళ్ళు తాగడం. నీటి వల్ల శరీరం కొత్త ఉత్సాహం పుంజుకొంటుంది. అలాగే తాజా సుగంధ పరిమళాన్ని ఆశ్రయించాలి. లేమెన్ గ్రీన్ ఆరంజ్ సెంట్ వంటివి వాడితే, ఈ పరిమళాలు మనస్సుకి ఆహ్లాదం ఇస్తాయి. […]
టాప్ ఫ్యాషన్ లకు పెట్టింది పేరు.
Gucci, ప్రపంచంలో అత్యంత ఆర్ధికంగా అమ్ముడుపోయిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఇది. ప్రపంచంలో వున్న అత్యంత ఫ్యాషన్ లుక్ ట్రెండ్స్ లో ఇది మొదటి స్థానంలో వుంటుంది. వందేళ్ళ క్రితం గుచి అనే ఇటాలి వ్యాపారి వెదురు తో చేసిన హ్యాండ్ బ్యాగ్ ల తో మార్కెట్ లోకి వచ్చాడు. తర్వాత లెదర్ తో చేసిన బ్యాగులు. అటు తర్వాత ఫ్యాషన్ ఉత్పత్తులన్నీ అందుబాటులోకి తెచ్చారు. మనకు తెలిసిన రంగులు ఏడు వుంటే ఫ్యాషన్ ప్రపంచంలో వేల […]
స్ట్రెచింగ్ చేస్తే చాలా ఉపయోగం.
స్ట్రెచింగ్ చాలా మంచి వ్యాయామం అని, ఇందువల్ల కావలసినన్ని లాభాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ కండరాళ్ళు స్ట్రెచింగ్ చేస్తే శరీర కదలిక పద్దతి పెరుగుతుంది. శరీరం బాలన్స్ తప్పి పడిపోకుండా వుంటుంది. కిళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు రాకుండా ఉంటాయి. శరీరం వంగిపోకుండా, చిన్న చిన్న పనులకు శరీరం అలసటకు గురికాకుండా వుంటుంది. అన్నింటిని మించి శరీరం ద్రుడంగా హుషారుగా వుంటుంది అంటున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది శరీరంలో బిగుసుకు పోయే లక్షణం మొదలవ్వుతుంది. అంటే […]
ఆరోగ్యానికి నిలయం పైనాపిల్.
మామిడి పళ్ళు, పైనాపిల్, పనస తొనలు వేసవి ఎండలను ఏమార్చే తియ్యని తాయిలాలు. పైనాపిల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియమ్, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండి వున్న ఆరోగ్య ఫలం. విటమిన్-E, A,Bలతో పాటు పీచు సమృద్దిగా వుండి జీర్ణ వ్యవస్థకు అంతులేనంత మేలు చేస్తుంది. పైనాపిల్ లో వుండే బ్రోమెలైన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ యాంటీ ఇంఫ్లమేటరీ గుణాన్ని కలిగి వుండి అర్దారైటీస్ వంటి అనేక అనారొగ్యాల్లో కలిగి వుండి […]
కొవ్వు కరగాలంటే వెయిట్ ట్రైనింగ్ బెస్ట్.
ఏరోబిక్స్ చేస్తూ వుంటే మంచి ఫిజిక్ తో ఉండొచ్చని, ఉదరం చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందని కళలు కంటే ప్రయోజనం దక్కడం కష్టమే నంటున్నారు. ఉదరం చుట్టూ పేరుకొన్న బరువు తగ్గాలంటే వెయిట్ ట్రైనింగ్ కీలకమని హార్వార్డ్ పరిశోధకులు తగు అధ్యాయిన్నాల్లో గుర్తించారు. వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడం లేదా దీన్ని ఎరోబిక్స్ వ్యాయామాల తో కలపడం వల్ల కొవ్వు ఈజీగా పోగొట్టుకోవచ్చు అని అధ్యాయినకారులు చెపుతున్నారు. లేదా ఈ కొవ్వు తగ్గించే ప్రయత్నం చేయకుండా వదిలేస్తే […]
ఈ చల్లని గుజ్జుతో మొహం మెరుస్తుంది.
ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంధులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు పైన గాలికి ఎగిరే దుమ్ము, ధూళి పేరుకుంటుంది. చర్మం ఇరిటేట్ అవుతుంది. మొటిమలు, గుల్లలు వస్తాయి. అలాంటప్పుడు ఎందలోనుంచి ఇంట్లోకి రాగానే ఫ్రిజ్ లో వున్న చల్లని టొమాటోని చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే జిడ్డు, మురికి అన్ని పోతాయి. లేదా రెండు చల్లని ద్రాక్ష పండ్ల గుజ్జు అయినా పర్లేదు. లేదా ఒక్క బంగాళా దుంప తురిమి రసం తీసి […]
మనమేమిటో మన చూపు, మాట చెప్పేస్తాయి.
నీహారికా, కొన్ని సందర్భాలలో పర్ ఫెక్ట్ గా కనిపించాలన్నది రూల్ అనుకోవాలన్పిస్తుంది. ఇంట్లో నువ్వు క్యాజువల్ గా కనిపిస్తావనుకో, అదే స్నేహితులను కలిసేందుకు వెళితే పర్లేదు. కానీ కొత్త వాళ్ళ ముందుకు మాత్రం పద్దతిగా వెళ్ళాలని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. కొత్త వాళ్ళను కలుసుకునేందుకు మనం శ్రద్దగా తయ్యారయ్యామని అవతలి వాళ్ళకు కలగాలిట. అలాగే తెచ్చి పెట్టుకున్నట్లుగా నవ్వమంటే నవ్వామన్నట్లు ఉండకుడదు. నవ్వు హాయిగా వినిపించాలి. పెదవులు చివరి వరకు సాగదీసి చంప కండరాళ్ళు కదిలేలా నవ్వితేనే […]
ఓట్స్ ఇడ్లీ తినండి.
కొన్ని మంచి ఆహార పదార్ధాలేనని తెలిసినా అవే తింటూ వుంటే బోర్ కొట్టక తప్పదు. నిజానికి ఓట్స్ చాలా మంచి ఆహారం. తింటే పాలతో తినాలి. లేదా చప్పగా రుచిగా లేక తినాలనిపించదు. నూనెతో చేసిన అల్పాహారం దూరం పెట్టి ఓట్స్ ఇడ్లీ ట్రై చేయొచ్చు. పెరుగు ఇడ్లీ రవ్వ ఓట్స్ కలిపి ఇడ్లీ వేస్తె అచ్చం మాములు ఇడ్లీ లాగానే ఉంటాయి. ఇడ్లీ రవ్వ గుప్పెడు కడిగిపెరుగులో పిండి పడేసి అందులో ఓట్స్ కలిపి ఇడ్లీ […]
పరిమళ కొవ్వొత్తులు.
ఖరీదైన రూమ్ ఫ్రెషనర్స్ కి తుగేలా వున్నాయి. అరోమా కోవోత్తులు. ఎన్నెన్నో సువాసనలతో వస్తున్న ఈ కొవ్వొత్తీ వెలిగిస్తే చాలు రూమంతా పరిమళం. మల్లెల మాసం కనుక మల్లె పువ్వులు పుష్కలంగా దొరుకుతాయి. కానీ అరోమాలో మల్లె సువాసన ఎంచుకుంటే మనస్సు ఉల్లాసంగా వుంటుంది. మల్లెలకుండే శ్వాసకోశ సమస్యల్ని అదుపులో ఉంచే శక్తితో చక్కని నిద్ర వస్తుంది. కోవోత్తులనుంచి వెలువడే లావెండర్ పరిమళం ఓత్తిడి, కున్గుబాటు, తలనొప్పి నుంచి తక్షణ ఉపసమనం ఇస్తుంది. దాల్చిన చక్క పరిమళం […]
అన్ని విషయాలు డైరెక్టర్ కే వదిలేస్తా.
జయాపజయాల గురించి నేనెప్పుడు అంచనాకి రాను అంటుంది అనుష్క. మనిషి స్కిల్ల్స్ ను చదివానంటే నా ద్రుష్టి సగం సినిమా అయినట్లు. ఇక మిగతా అంతా దర్శకుడి చేతిలో ఉంచేసి రోజు షూటింగ్ కు వెళ్లి రావడం అంతే. నా పాత్ర గురించి కూడా ఎక్కువ ఆలోచించాను అంటోంది అనుష్క. బాహుబలి ఆమెకి దొరికిన అపూర్వమైన అవకాశం. యుక్త వయస్కురాలి దగ్గర నుంచి వృద్దురాలి వరకు జీవితం మొత్తం ఆవిష్కరించే పాత్ర చెసిందామె. ఈ విషయంలో తనకెంతో […]
అమ్మకు అమ్మాయికీ మాచింగ్ మాచింగ్
పిల్లలు అచ్చం మన స్టాంపుల్లాగా వుండాలని మనం ఎలా అనుకుంటామో వాళ్ళు అచ్చం మన లాగే వుండాలని అనుకరించాలని చూస్తారు. ఈ వీక్ పాయింట్ పట్టుకొన్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఏడాది పాపాయి దగ్గర నుంచి పది, పదిహేను ఏళ్ళ వయస్సు వరకు తల్లి కూతుళ్ళకు ఒకే లాంటి డ్రెస్సులు కుట్టేస్తున్నారు. చీరలు, లేహంగా ఒణిలు, చుడీదార్ల తో పాటు కొత్తగా వస్తున్న అన్ని రకాల డ్రెస్సులు అమ్మకు, పాపకు మ్యాచ్ అయ్యేలా వస్తున్నాయి. మాచింగ్ అంటే కేవలం […]
పిల్లలకు కధలు చెప్పడం నేర్పండి.
ఈ సెలవులు పూర్తి అయ్యే లోపు స్కూళ్ళు వుండవు గనుక పిల్లలకు ఇంట్లో ఎన్నో విషయాలు చెప్పే విలుంటుంది. అలాగే మంచి పనులు కూడా నేర్పొచ్చు. ముందుగా వాళ్ళకోసం రెండు గంటలు కేటాయించి స్టోరీ టెల్లింగ్ మొదలెట్టవచ్చు. మనం ఓ కధ చెప్పి పిల్లల్ని అలాగే వాళ్ళకొచ్చిన భాషలో తిరిగి చెప్పేలా నేర్పాతే. ముందుగా వాళ్ళకు స్టేజ్ ఫియర్ పోతుంది. చుట్టు పక్కల పిల్లలని ఒక్క చోట చేర్చి ఈ కధలు చెప్పించా గలిగితే ముందుగా వాళ్ళ […]
బెండ లో పోషకాలు మెండు.
బరువు తగ్గాలనుకొంటున్నారా? ఈజీ… బెండకాయలు తినండి. ఇది తేలికగా అందిన ఉచిత సలహా కాదు. పరిశోధకుల రిపోర్టు. లేతగా నిగనిగలాడే బెండ కాయను ఏ రూపంలో తిన్నా పోషకాలు సమృద్దిగా అందుతాయి. క్యాలరీలు చలా తక్కువ. ఒక కప్పు పచ్చి బెండకాయ ముక్కల్లో 35 క్యాలరీలు మాత్రమే వుంటాయి. కాబట్టి బరువు తగ్గాలంటే ఇది మంచి ఆహారం. ఇందులో కరిగే పిచు, కరగని పిచు రెండు వున్నాయి. సొల్యుబుల్ రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుంది. డయాబెటీస్ గలవారికి […]
కొంచం తిన్నా ఎంతో వ్యాయామం చేయాలి.
కొన్ని లిస్టులు చదివితే చివరకు నోరు ఆ అని తెరవలన్నా భయం వేస్తుంది. వేయాలి కూడా. రెండు ముక్కల చీజ్ బర్గర్ తింటే 88 నిమిషాల పాటు పొట్టకు సంబందించిన వ్యాయామం చేయాలని ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ ఒక పొడుగాటి లిస్టు తెచ్చి ఎదురుగ్గా తగిలిస్తే, అవన్నీ ఫాలో అయితే ఇక ఏ వ్యాయామం లేకుండా పుల్ల లాగా అయిపోవచ్చు. సరే లిస్టు చూద్దాం, ఒక్క మిల్క్ షేక్ తాగితే గంట సేపు తాడాట ఆడాలి. […]
ఈ కలర్ అంత తెలికేమీ కాదు.
హెయిర్ స్టయిల్ నయా ట్రెండ్ ఏవిటంటే Pearlescent hair colour.ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో యువతను ఊపేస్తున్న ఈ మంచి ముత్యపు జుట్టు హల్ చల్ చేస్తున్నది. సూపర్ షైనీగా వుండే ఈ అందమైన జుట్టు పెంచుకోవాలని ఎంతో మంది తహతహలాడుతున్నారట. ఈ పియిరెల్ సెంట్ హెయిర్ స్టైల్ ఇమజస్ కు పడుతున్న లైక్స్ ఇందుకు సాక్ష్యం. కానీ ఈ కలర్ సృష్టించడం అంత తెలికేమీ కాదు. జుట్టుకు ఇలాంటి పియరెల్ సెంట్ రంగు రావడానికి చాలా సమయం […]
ఇవన్నీ మసాబా డిజైన్స్.
యువతరం పైకి అలవోకగా సమ్మర్ స్పెషల్స్ జార్చిన మసాబా సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్. ఒకప్పటి హిందీ నటి నీసా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ విన్ రిచర్డ్ ల కూతురు. దాదాపుగా ఇవి ఈ ఇయర్ సమ్మర్ డ్రెస్ అయిపోతుంది. వేసవిలో కంఫర్టబుల్ గా, కూల్ గా, ప్రత్యేకంగా, ఫ్యాషనబుల్ గా, ఉండాలనుకునే వాళ్ళు మసాబా డిజైన్ చేసిన ఈ మోడ్రన్ స్టైల్ దుస్తులకు మనసిచ్చేసారు. సాధారణంగా ఇంత ఎండల్లో ఎదో ఒక డ్రెస్, ముందు ఎండలో నుంచి […]
ఇలాంటి ప్రశ్నలు కష్టమే.
నీహారికా, పిల్లల మాటలు,చేష్టలు ఎప్పుడూముద్దొస్తాయి.ఒక్కసారి వాళ్ళ అమాయికమైన ప్రశ్నలు కూడా చాలా ఇబ్బందిలో పడేస్తాయి. టీవి లో ఏ సానిటరీ నాప్ కిన్ యాడో, ఏ కుటుంబ నియంత్రణ యాడ్ గానీ వస్తుంటే, నలుగురి ముందు అదేమిటి అంటారు. ఇంటికి ఎవరన్నాచుట్టాలోస్తే, ఆవిడెందుకు ఇంత లావుగా ఉంది అంటారు? లేదా నేనెలా పుట్టాను, ఎక్కడ నుంచి వచ్చాను? తమ్ముడు నీ పొట్ట లో ఎల్లా వచ్చాడు లాంటి భయంకరమైన ప్రశ్నలు అడిగి ఇరుకున పెడతారు సాధారణంగా నోర్ముసుకో […]
ఇది తక్షణ శక్తిని ఇస్తుంది.
తియ్యని తిను బండారాల తయ్యారీలో, ఇతరాత్రా వాడే బెల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. బెల్లంలో వుండే సహజసిద్దమైన క్లెన్సింగ్ గుణాల వల్ల జీర్ణ సంబందిత సమస్యల పరిష్కారంలో సహకరిస్తుంది. దీనికి రక్తాన్ని సుద్ధి చేయగల గుణం వుంటుంది. మంచి ఫలితాల కోసం బెల్లంను ప్రతి రోజు పాలు లేదా నీళ్ళతో కలిపి తీసుకోవాలి. బెల్లం శరీరాన్ని అన్ని రకాల విపత్తులనుంచి పరిరక్షిస్తుంది. మహిళలు బెల్లాన్ని ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్త హీనత తగ్గిపోతుంది. ముఖ్యంగా […]
మొక్కలతో ఇంటికి చల్లదనం.
ఎండ తీవ్రంగా వుంది కదా, కనీసం ఇప్పుడయినా అందమైన పూల మొక్కలు, ఇంటి లోపల ఆరోగ్యంగా పెరగగలిగే మొక్కలను వేసవికి అనుకూలంగా ఉండేవి ఎంచుకోమంటున్నారు గార్డెనింగ్ ఎక్స్ పర్ట్స్. ఫిలడెండ్రియా, స్వాతి ఫైలమ్, ఇంగ్లీష్ ఐవీ, ఇలాంటి వాటిల్లో కొన్ని ‘NASA’ కూడా వీటిని గాలిని సుద్ధి చేసే మొక్కలుగా గుర్తించింది. వీటిని గది మూలల్లో ఉంచితే చల్లదానాన్ని ఇస్తాయి. పడక గది కిటికీల పక్కన ఎండ బాగా తగిలితే గోడల దగ్గర మొక్కల్ని పెట్టుకోవాలి. వీలైతే […]
