scarfs
మోడ్రన్ లుక్ వచ్చేస్తుంది.
సింపుల్ గా ఉండే ఫ్యాషన్ కానీ సింపుల్ గానూ, మరింత ఫ్యాషన్ పోకడ తోనూ ఉండాలంటే మేడలో ఓ స్కార్ఫ్ చుడితే బావుంటుంది. రంగు రంగు స్కార్ఫు చుడితే బావుంటుంది. రంగు స్కార్ఫులు ఇప్పుడులేటెస్ట్ ట్రెండ్. ఎలాంటి సాదా సీదా డ్రెస్సు కైనా కొత్త లుక్ తెప్పించాలంటే చక్కని స్కార్ఫులు చాలానే వున్నాయి. అందమైన పీచ్, మెరూన్ సీ బ్లూ కలర్స్లో చక్కని పువ్వుల డిజైన్స్, సిల్క్ వెరైటీలు వింటర్ ఫ్యాషన్స్ నెక్ స్కార్ఫ్ ఇలా ఎన్నో […]
ఇలా ధరిస్తే స్టయిల్ గా ఉంటాయి.
యువతరం మెచ్చే ఫ్యాషన్స్ నిముష నిమిషం మారిపోతాయి. కానీ ఫ్యాషన్ కోసం కొన్ని కొన్ని రకాల వస్త్రాలు అలా మిగిలిపోతాయి. ఇప్పుడు మెడ చుట్టూ ధరించేందుకు ఎన్నో రకాల రంగుల డిజైన్ల స్కార్ఫ్ లు కొంటుంటారు. ఒకే రకంగా ధరించాలి అంటే బోర్ అని పక్కన పడేస్తారు. క్రియేటివ్ గా ధరించే దుస్తులను బట్టి స్కార్ఫలు వాడుకోవాలి. వాటిని పొనీ టైల్ బిగించేందుకు వాడుకోవచ్చు. పొడవాటి షిఫాన్ స్కార్ఫ్ సర్ట్ లేదా, ఫెమినైన్ షార్ట్స్ పై చక్కని […]
