చర్మం బావుంటుంది.
చర్మం పైన శ్రద్ధ తగ్గితే వార్ధాక్య లక్షణాలు వస్తాయి. కళ తగ్గి చర్మమ వయస్సుని పెంచేస్తుంది. అందుచేత చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉదయం వేసుకున్న పౌడర్, క్రీమ్, లేదా మేకప్ తప్పని సరిగా సాయంత్రం పూర్తిగా తొలగించాలి. మొహం పైన చర్మ రంద్రాలు క్రీమ్ అందుబాటులో వుంటే దాన్ని ఉపయోగించాలి. మేకప్ రసాయినాలు ముఖ గ్రంధులను ముసేస్తాయి కనుక ఎప్పటికప్పుడు దాన్ని తొలగించకపొతే మరమ్మత్తులకు అవకాశం లేక చర్మం కళ పోగొట్టుకుంటుంది. నూనె అధికంగా […]
ఎలర్జీకి కారణం?
శరీరం పైన ఒక్కోసారి వున్నట్టుండి దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు రోగ నిరోధక వ్యవస్ధ ప్రతి స్పందన వల్ల శరీరం హిస్టమిన్లు విడుదల చేయడం వల్ల వస్తాయి. ఇలాంటి ఎలార్జిక్ రియాక్షన్ ఎదురైతే వెంటనే కాగితం పెన్ను తిసుక్ని గడచినా 12 గంటలు లోగా ఏవైతే తిన్నారో, కొత్త చర్మ పరిరక్షణా ఉత్పత్తులు, లేదా పౌడర్లు, ఆయింట్మెంట్, క్రీమ్, కొత్త దుస్తులు ఇవన్నీ ఏం వాడారో రాసుకోవాలి. ఆహార పదార్ధాలు, మందులు కుడా ఇందుకు కారణం కావచ్చు. […]
దూరంగా వుండటం బెస్ట్.
నీహారికా, చాలా మందిలో ప్రతి దానికి వాదించే ధోరణి వుంటుంది ఎవరేం చెప్పినా సరే చటుక్కున వాదించి కండించేస్తారు. ఇలాంటి వ్యక్తులతో సామాజిక సంబందాలు చాలా కష్టం. వారి వాదనలకు , ఖండనలకు, చర్చలకు ప్రతిస్పందించక పోవడమే సరైన మార్గం. ఇలా వాదించే తత్త్వం ముందు వాళ్ళ ఆరోగ్యానికే ముప్పని స్నేహితులతో ఇంట్లో వారి తో గొడవలకు దిగేవాళ్ళలో రక్త పోతూ అవకాశాలు చాలా ఎక్కువ. స్ట్రెస్ హార్మోన్స్ వీరిలో ఎక్కువ విడుదల అవ్వుతుంటాయి. డిప్రెషన్ లక్షణాలు […]
వంటల్లో వాడండి.
కేరళలో కొబ్బరి నూనెగా వాడతారు కానీ, ఈ నూనెలో ఆర్గ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ నూనె లో వుండే కొన్ని రకాల ఆమ్లాలి ట్రై గ్లిసరిట్స్ వల్ల 200 క్యాలరీల శక్తి లభిస్తుంది. శరీరంలో శక్తి ఉత్పాదకత 5 శాతం పెరుగుతంది. లారిక్ యాసిడ్ లో మోనో గ్లిజరాయిడ్స్ కొబ్బరి నూనె లో అధిక పాళ్ళలో వుండటం వల్ల ఇన్ ఫెక్షన్స్ రావు. నూనె లో వుండే ట్రైగ్లిజరేట్లను కాలేయం జీర్ణం చేసుకుని కెటోన్లను ఉత్పత్తి […]
చక్కని కండీషనర్.
కొబ్బరి నీళ్ళు దాహ శాంతి కోసం అనుకుంటారు కాణీ ఎన్నో సౌందర్య ప్రయోజనాలున్నాయి. టోనర్లు, మాయిశ్చురైజర్స్ ఇచ్చే ఫలితాలు ఇస్తాయిఈ నీళ్ళు. మూతిమలు మచ్చలు వున్న చోట క్లియర్ స్కిన్ కోసం కొబ్బరి నీళ్ళు ముఖమంతా రాయాలి. పోటాషియం లోపం కండరాల్లో క్రాంపింగ్ వుంటుంది. ఈ మజిల్ పెయిన్స్ ని కొబ్బరి యి లో వుండే పోటాసియం తగ్గించేస్తుంది. ఈ నీళ్ళు తాగిన, ఈ నీటి తో జుట్టు కడుకొన్నా కండీషనర్ గా పని చేస్తుంది. పార్టీల్లో […]
పండగ స్పెషల్స్.
సంక్రాంతి ఫ్యాషన్ హడావుడి మొదలైంది. ఉప్పాడ, పోచంపల్లి, జ్యుట్ పట్టు, ప్యూర్ బెనారస్ మొదలైన వస్త్ర శ్రేణి పండగ కోసం ప్రత్యేక డిజైన్లతో కనిపిస్తాయి. జ్యూట్ పట్టుకు చీర పైన డిజైన్స్ బొమ్మలు నేతలోనే వచ్చాయి. చీర తో పాటు వచ్చే బ్లావుజుకు బంగారు వర్ణాలు చేర్చారు. ఇక ఉప్పాడ పట్టు కయిటే చీర మొత్తం యానిమేట్ మొతిఫ్స్ పాల్కో డాట్స్ బ్లావుజులు స్పెషల్గా ఇచ్చారు. ఇక ఇక్కత్ పోచంపల్లి డిజైన్లకు ధ్రెడ్ వర్క్ జర్దోసీలను కలిపితే […]
రేపటి పార్టీ కోసం.
ఏదైనా స్పెషల్ అకేషన్ లకు బర్త్ దే పార్టీలకు డ్రెస్సులు జ్యువెలరీని ముందే సిద్దం చేసుకున్నట్లు చర్మం శిరోజాల పైన కుడా ముందే ద్రుష్టి పెట్టండి అంటున్నారు బ్యూటీషియన్లు. పార్టీకి ఒక రోజు ముందే మేనిక్యూర్, పెడిక్యుర్ చేయించుకోవాలి. చేతులు మరింత చక్కగా కనిపించాలంటే నిమ్మరసంలో చక్కెర కలిపి ఆ మిశ్రమం తో చేతులు స్క్రబ్ చేయాలి. వాక్సింగ్, ధ్రెడ్డింగ్ చేయించుకోవాలి. తేనె, రోజ్ వాటర్, పాల పొడి కలిపి ఆ పేస్టుని ఫేస్ మాస్క్ లా […]
అత్యంత శ్రద్ధతో.
ఏదైనా తింటున్నా, తాగుతున్నా, మాట్లాడుతున్నా ఆ పనులపై ద్రుష్టి కేంద్రీకరించి మనస్సు లగ్నం చేసి, చేయాలి అని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక్కోసారి చేసే పనినే డిఫరెంట్ గా చేయాలన్నారు. బ్రష్షింగ్స్ ఫోర్క్ వాడటం లేదా స్పూన్ తో తినడం వంటి వాటికి నాన్ దామినేమ్ట్ చేతినే వాడాలి. కొద్ది పాటి విభిన్నత వల్ల ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. ఎప్పుడూ అలవాటుగా ఏ పని ముట్టుకో వద్దని చెప్పుతున్నారు. దేని కోసమైనా వెయిటింగ్ లో ఉన్నప్పుడు టెన్షన్ […]
ఏదీ దాచద్దు.
ఒక చిన్న పాటి అనారోగ్యానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళినా, జీవన శైలి, అంతకు ముందు వచ్చిన అనారోగ్యాలు వాడిన మందులు దురలవాట్లు సంకోచం లేకుండా దాచి పెట్టకుండా చెపితేనే సరైన వైద్యం దొరుకుతుంది. కుటుంబంలో డయాబెటిస్, అధిక కోలెస్ట్రోల్, రక్త పోతూ వున్నట్లయిటే బ్లడ్ షుగర్, బ్లడ్ కంటే లిపిడ్ ప్రొఫైల్ ధైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. 93 శాతం మందికి ఈ విటమిన్ లోపం వుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. మహిళలు బ్రెస్ట్, పెల్విక్, పాప స్మియిర్ పరీక్షలు […]
మూవ్ మెంట్ ముఖ్యం.
ఎప్పుడూ వ్యాయామం చేస్తూనే ఉన్నాం కదా, లేదా నడుస్తున్నాం కదా ఇక ప్రశాంతంగా గంటల తరబడి కుర్చుని పని చేసుకున్నా సరే టైమ్-టు డయాబెటీస్, హృదయ సంబందమైన రుగ్మతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయనినిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల కొద్దీ డెస్క్ ముందు సెటిల్ అయ్యేవారు కొంత జాగ్రత్త తీసుకోవాలి అంటున్నారు. కాఫీ, లంచ్ బ్రేక్ లోను తప్పనిసరిగా లేచి కాసేపు నడిస్తేనే మంచిది. అలాగే గంటకొ సారి రెస్ట్ రూమ్ కి నడవండి, అదీ ఒకందుకు మంచిదే […]
జంప్ ఫోర్స్ పెరుగుతుంది.
వ్యాయామాలు చేసినప్పుడు లిక్రా తో డిజైన్ చేసిన కంప్రెషన్ షార్ట్స్ వేసుకుంటే అలసట అంతగా అనిపించదు అని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. అలాగే పెద్ద ఫార్మన్స్ కుడా పెరుగుతుందని, జంపింగ్ సమయంలో షార్ట్స్ ధరిస్తే జంప్ ఫోర్స్ పవర్ పెరుగుతాయి. షార్ట్స్ కండరాల కదలికలను పరిమితం చేస్తాయి. అందుకే వ్యాయామాలు చేసే సమయంలో దరిచే వస్త్ర ధారణ కు కుడా అధిక ప్రధాన్యత ఇవ్వాలనీ, శరీరానికి అంటి పెట్టుకొని సాగే గుణం లో కంఫర్ట్ గా వుండే […]
యువ కిశోరం.
మిధాలీ రాజ్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, సింధు వంటి స్టార్ క్రీడా కారుల తర్వాత వారి స్దాయిని అనుడుకునేట్లు గా యువతీ యువకులు క్రీడల్లోని వస్తూనే ఉన్నారు. అలా వచ్చిన అమ్మాయి గోనెళ్ళ నిహారికా. హ్యాండ్ బాల తో మొదలు పెట్టి వాలీ బాల లో సత్తా చూపిస్తున్న నేహరిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అగ్రశ్రేణి బాక్సర్. వాలీబాల్ లో నాలుగు నేషనల్స్ ఆడిన నిహారిక 2013 లో పూర్తి స్ధాయి బాక్సర్ గా మారింది. […]
బాంధవ్యాలే వద్దు.
నీహారికా, ఇప్పుడోచ్చిన ఒక దిగ్బ్రాంతి కలిగించే ఒక అద్యాయినం రిపోర్టు ఏం చెప్పుతుంది అంటే, 70 శాతం మంది యవ్వనం లో వున్న పిల్లలు, స్నేహితులు, బంధువులు కలిసి మెలిసి గడపడం వారి వరసలరో పిలవటం లేదు. నెట్ మచ్స్ వెబ్ సైట్ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ అద్యాయినంలో 50 సంవత్సరాలకు ముందే పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది. పిల్లలు ఇది వరకు బంధువుల ఇళ్ళకు వెళ్లేందుకు మొగ్గు […]
కోట్లు దాటిన సంఖ్య.
కాజల్ అగర్వాల్ నవ్వు చాలా అందంగా వుంటుంది. చాలా నెమ్మదిగా వుంటుంది అన్నట్లు కనిపించే కాజల్ అలా సైలెంట్ గానే ఎంతో మంది అభిమానుల ఆదరాన్ని సంపాదించింది. ఆమె ఫేస్ బుక్ ఫాలోవర్ల సంఖ్యా 24 మిలియన్లు అంటే రెండు కోట్ల 40 లక్షల మంది. ఫేస్ బుక్ లో ఎక్కువగా లైవ్ ఛాట్స్ చేసే కాజల్ కు ఈ ఫాలోయింగ్ వుండటం ఆశ్చర్యం ఏమీ కాదు. తన రోల్ మోడల్, గైడ్, స్ట్రెంగ్త్ తన తల్లే […]
అతి అనర్ధమే.
అతిగా తలస్నానం చేయడం వల్ల కేసాలకు నష్టమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు మొలిచే చూట ఒక సెంటీమీటర్లో నాలుగవ వంతు భాగం దేర్మాస్ అనే చర్మపు పోరాకింద కురుకు పోయి వుంటుంది. ఈ భాగాన్ని ఫాలికల్ అంటారు. ఈ ఫాలికల్స్ అన్నీ కేశాపు కుదురులో కురుకు పోయి ఉంటాయి. ఈ రోమపు కదురు లో నుంచి వెంట్రుక బయటకు వచ్చే చోట స్కాల్ఫ్ పై మురికీ బాక్టీరియా చేరుతూ వుంటుంది. దీన్ని తప్పని సరిగా శుబ్రం […]
యవ్వనమోస్తుంది.
తాజా ఆకు కూరలు, కూరగాయల ముక్కలు తింటుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి అని ఎప్పటి నుంచో వింటున్నాం. తాజా అద్యాయినాల్లో ఓ కప్పు ఆకుకూర, ఇంకో కప్పు కూరగాయల ముక్కలు ఒక సర్వింగ్ లో తింటూ వుంటే మెదడు యవ్వనంగా ఉంటుందని రిపోర్ట్స్ చెప్పుటున్నాయి. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మార్పులను అధిగమించేందుకు ప్రతి రోజు ఆకు కూరలు తినాలి. అలా చేస్తేనే మెదడు యవ్వన వంతంగా వుంటుంది. ఇలా క్రమం తప్పకుండా కూరలు, పండ్లు, […]
ఫ్రెండ్లీ విటమిన్స్.
శరీరానికి విటమిన్లు అవసరం ఎంతగా వుందో, అవి వేటిలో లభిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం.చర్మ కణాల పునరుత్తేజం ఉపయోగించే ఎ విటమిన్ చిలకడ దుంపలు, బ్రోకలి, క్యారెట్, ఫిష్ ఆయిల్, ఆప్రికాట్స్ లో దొరుకుతుంది. బికాంప్లెక్స్ విటమిన్స్, స్కిన్ ఫుడ్స్, బి3, బి6 కుడా చర్మాన్ని కాపాదేవి. మీట్, పౌల్ట్రీ లివర్, ఈస్ట్, అవకాడో, పాలు, గుడ్లు, పెరుగు ఈ విటమిన్ కు ఆధారం. కోలాజెన్ ను పెంచి చర్మం మృదువుగా వుండేందుకు సహకరించే విటమిన్ స, […]
వారి సౌందర్య రహస్యం ఆలివ్.
అందానికి ఆధారం ఆలివ్ నూనె అంటారు. గ్రీకు వనితలకు సౌందర్య రహస్యం ఆలివ్ లతో ఫేస్ మాస్క్ వేసుకోవడం అంటారు. చర్మం తేమగా తాజాగా కనిపించాలంటే ఆలివ్ నూనె ను మించింది లేదంటారు. ఈ నూనెలో ఉప్పు చెక్కర కలిపి మొహంపై స్క్రాబ్ చేస్తే మృత కణాలు పోవడం తో పాటు చర్మం మెరిసిపోతుంది. గులాబీలు, చామంతులు,తామర పువ్వులు, ఆ మొక్కల వేర్లు కలిపి గుజ్జు చేసి వెనిగర్, ఆలివ్ నూనె తో కలిపి శరీరం పై […]
చివరిగా సినిమాల్లోకి.
అందాల పోటీల్లో గెలిచాకనే సినిమాల్లో నటించాలన్న స్పష్టమైన ఆలోచన వచ్చింది. ఎడ్వెంచర్ స్పోర్ట్స్ , ట్రెక్కింగ్ చేసే దాన్నీ కుదురుగా సినిమాల్లో కొచ్చేశాను అంటోంది మెహరీన్. ఫీలౌరీ బాలీవుడ్ మూవీ తర్వాత రాజా ది గ్రేట్ మహానుభావుడు, కేరాఫ్ సూర్య, జవాన్ తో తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయింది మెహరీన్. చదువుకొనే రోజుల్లో టీచర్ అవ్వాలనుకొనే దాన్నీ, సునితా విలియమ్స్ ని దగ్గర నుంచి చూసి ఎరోనాటికాల్ ఇంజనీర్ అనుకొన్నా. హాస్పిటల్లో డాక్టర్ ను చూసి డాక్టర్ […]
కష్టే ఫలి.
ఇన్ స్టాగ్రామ్ లో రాశీ ఖన్నా తాజా ఫోటో ఒకటి అందరూ మెచ్చేసుకొన్నారు. జిమ్ లో ట్రైయినర్ అద్వర్యంలో కష్ట పడుటున్న ఓ ఫోటో ఒకటి పోస్ట్ చేసి నో పెయిన్, నో గెయిన్ అన్న కాప్షన్ పెట్టి, తానూ కష్ట పడుతుంటే ట్రైయినర్ సాడిస్టిక్ గా నవ్వుతున్నారాణి వర్ణించింది రాశీ ఖన్నా. ఏ విషయం గురించి చెప్పుతూ విజయానికి దగర దారులుండవు. సుఖ పడాలంటే కుదరదు పైగా అలా కష్ట పడకుండా దక్కే సుఖం నే […]
