Wednesday, 05 Aug, 2026

చివరిగా సినిమాల్లోకి.

అందాల పోటీల్లో  గెలిచాకనే సినిమాల్లో  నటించాలన్న స్పష్టమైన ఆలోచన వచ్చింది. ఎడ్వెంచర్ స్పోర్ట్స్ , ట్రెక్కింగ్ చేసే దాన్నీ కుదురుగా సినిమాల్లో కొచ్చేశాను అంటోంది మెహరీన్. ఫీలౌరీ బాలీవుడ్ మూవీ తర్వాత రాజా ది గ్రేట్ మహానుభావుడు, కేరాఫ్ సూర్య, జవాన్ తో తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయింది మెహరీన్. చదువుకొనే రోజుల్లో టీచర్ అవ్వాలనుకొనే దాన్నీ, సునితా విలియమ్స్ ని దగ్గర నుంచి చూసి ఎరోనాటికాల్ ఇంజనీర్ అనుకొన్నా. హాస్పిటల్లో డాక్టర్ ను చూసి డాక్టర్ […]

మోడలింగ్ నుంచి సినిమాకొచ్చా.

చిన్నప్పటి నుంచి నేను యమా యాక్టివ్ ఎన్.సి.సి లో ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే దాన్ని భారత నాట్యం నేర్చుకునే దాన్ని, ఎయిర్ పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. షూటింగ్ లో నేను జాతీయ స్ధాయి క్రీడాకారిణి. తెక్కిమ్గ్ లో బోలెడన్ని పతాకాలు సాధించాను అంటుంది మేహ్రీన్. డోవ్ యాడ్ లో నన్ను చూసి కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో ఎంపిక చేసారు. ఇందులో నా కారెక్టర్ చూసి నన్ను తెలుగమ్మాయి అనుకున్నారు […]

ప్రకటనల్లోంచి సినిమాల్లో కొచ్చిన మెహ్రీన్

చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ లోంచి ప్రకటనల్లో మెరిసిపోయి సినిమా రంగానికి వచ్చినవాళ్లే. అలాగే కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో వెండి తెరకి పరిచయం అయినా మెహ్రీన్ పీర్ జదా  కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే  సినీ రంగంలో కాలుపెట్టిందని డవ్ ,పియర్స్ , నికాన్ ,హీరో విశాల్ తో థమ్స్ అప్ ఇవన్నీ  ఆమెకు పేరు తెచ్చాయి. ఇక అవకాశాలకు తిరుగులేదు. హిందీ లో అనుష్క  శర్మ  నిర్మించిన ఫిల్లరీ  కూడా విడుదలకు […]