Wednesday, 11 Nov, 2026

జంప్ ఫోర్స్ పెరుగుతుంది.

వ్యాయామాలు చేసినప్పుడు లిక్రా తో డిజైన్ చేసిన కంప్రెషన్ షార్ట్స్ వేసుకుంటే అలసట అంతగా అనిపించదు అని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్. అలాగే పెద్ద ఫార్మన్స్ కుడా పెరుగుతుందని, జంపింగ్  సమయంలో షార్ట్స్ ధరిస్తే జంప్ ఫోర్స్ పవర్ పెరుగుతాయి. షార్ట్స్ కండరాల కదలికలను పరిమితం చేస్తాయి. అందుకే వ్యాయామాలు చేసే సమయంలో దరిచే వస్త్ర ధారణ కు  కుడా అధిక ప్రధాన్యత ఇవ్వాలనీ, శరీరానికి అంటి పెట్టుకొని సాగే గుణం లో కంఫర్ట్ గా వుండే […]