Wednesday, 05 Aug, 2026

ఫ్రెండ్లీ విటమిన్స్.

శరీరానికి విటమిన్లు అవసరం ఎంతగా వుందో, అవి వేటిలో లభిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం.చర్మ కణాల పునరుత్తేజం ఉపయోగించే ఎ విటమిన్ చిలకడ దుంపలు, బ్రోకలి, క్యారెట్, ఫిష్ ఆయిల్, ఆప్రికాట్స్ లో దొరుకుతుంది. బికాంప్లెక్స్ విటమిన్స్, స్కిన్ ఫుడ్స్, బి3, బి6 కుడా చర్మాన్ని కాపాదేవి. మీట్, పౌల్ట్రీ లివర్, ఈస్ట్, అవకాడో, పాలు, గుడ్లు, పెరుగు ఈ విటమిన్ కు ఆధారం. కోలాజెన్ ను పెంచి చర్మం మృదువుగా వుండేందుకు సహకరించే విటమిన్ స, […]