Sunday, 29 Nov, 2026

ఆ యాడ్ నచ్చలేదు.

ఒక్క పూటలో లేదా కొన్ని గంటలు శ్రమ పడితే బాగా డబ్బు వస్తుంది కదా అనుకోవడం నాకు అస్సలు నచ్చాడు అంటోంది పూజా హెగ్డే. డబ్బు కోసం ఏది పడితే అది చేయడం నా వల్ల నైటే కాదు ఈ మధ్యనో ప్రముఖ కంపెనీ వెయిట్ లాస్ పిల్ ప్రోగ్రామ్ చేయమన్నారు. మంచి పారితోషకం ఆఫర్ చేసారు నిజమే కానీ నాకా కాన్సెప్ట్ నచ్చలేదు. మాత్రలు వాడితే బరువు తగ్గిపోతారని ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు. […]

వంటింట్లో బాక్టీరియా.

ఎంత జాగ్రత్తగా ఉన్నా క్రీములతో ఇబ్బంది తప్పదు. వంట ఇంట్లో చేతులు శుబ్రంగా కడుక్కుని చేతులు హ్యాండ్ టవల్ కు తుడుచుకుంటే దానిలోని క్రిములు చేతుల్లోకి చేరిపోతాయి.  ఈ ఇబ్బంది పోవాలంటే ప్రతి రెండు రోజులకు ఒక సారి వాష్ చేయాలి. కిచెన్ లో, బాత్ రూమ్ లో వుండే టవల్స్ అత్యధిక బాక్టీరియాకు మూలం ముఖ్యంగా కిచెన్ టవల్స్ లో హానికరమైన కోలీఫార్మ్ బాక్టీరియా వుంటుంది. వీటిలో తడి ఎక్కువగా వుంటుంది కాబట్టి బాక్టీరియాకు బ్రీజింగ్ […]

ఈ భావాన్ని వదిలించుకుంటే మేలు.

నీహారిక, తల్లిదండ్రులతో మంచి అనుభంధం, దగ్గరితనం లేకుండా పెరిగితే ఆత్మనూన్యతాభావం ఏర్పడుతోందంటున్నారు ఎక్స్ పర్ట్స్. లేదా చిన్న వయస్సులో స్కూల్లో ఎవరి ఆధిపత్యం, బెదిరింపులున్న రాను రాను ఈ భావం బలపడుతోందంటున్నారు. సాధారణంగా మన జీవితంలో ఎదురయ్యే కష్ట, నష్టాలకు కూడా మనస్సులో ఆత్మనూన్యతాభావంఏర్పడుతోందంట. చిన్నతనంలో తల్లి దండ్రులు తరచూ విమర్శిస్తున్నారు. ఇతరులతో పోలుస్తూనే ఇటువంటి భావాలు వస్తాయి. దీర్ఘ కాలికంగా ఈ భావాలు వదలకుండా వెంటాడుతుంటే మూడ్ స్వింగ్స్ అసంతృప్తి ఏర్పడుతోంది. సహజంగా శరీరం, మనసు […]

ప్రోటీన్స్ మంచివి.

ఎక్కువ మందిని వేధిస్తున్న ఆధునిక అనారోగ్యం మధుమేహం. ఈ డయాబెటీస్ రాకుండా నిరోధించ గలిగే మర్గాలెన్నో  వున్నాయి. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ జత చేయాలి. గుడ్డు, పెరుగు ఎక్కువసేపు కడుపు నింపి ఉంచుతాయి. ఉదయపు ఉపాహారంలో ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంట డయాబెటీస్  అదుపులో వుంటుంది. పదార్ధాల తయారీ లో ఒరెగానో, రోజ్ మేరీ వంటివి కలిపితే రుచి పెరుగతామే కాదు డయాబెటీస్ సంబందిత ఎంజైమ్స్  ఈ ఔషధాల్లో వుండే పదార్ధాలు బ్లాక్ చేస్తాయి. వీలున్నప్పుడల్లా […]

కంటి చూపు మెరుగు.

రోజుకో సారి టీ తాగే అలవాటుతో గ్ల కోమ నుంచి తప్పించు కోవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇటీవల పదివేల మంది ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ పైన అద్యయనం చేసిన అనంతరం ఈ రిపోర్ట్ వెల్లడించారు. టీ తాగటం వల్ల ఖచ్చితంగా అది గ్ల కోమ కు ఔషధం అని చెప్పలేము కానీ, టీ లో ఉండే యాంటీ ఆక్సిడేoట్లు , యాంటీ ఇంఫ్లమేటివ్, న్యూరో ప్రాటికైన్ రాయనాలు కంటి చూపును కాపాడతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. […]

మంచి పాత్రల్లో నటిస్తా .

యోగ గురువు భరత్ ఠాకూర్ ని పెళ్ళాడి సినిమాలకు కొన్నేళ్ళు సెలవు పెట్టిన భూమిక చావ్లా  ఎం. సి. ఏ. తో వదిన పాత్ర  ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. హీరో వదినగా ఓక అధికారి పాత్రలో హీరో, హీరోయిన్ లతో సమానంగా ఉండే పాత్రలో నటించింది భూమిక. రీ ఎంట్రీ కోసం చాలా ఆఫర్లే వచ్చాయి. మనసుకు నచ్చినవీ మాత్రమే భూమిక చేయగలదు అనిపించిన సినిమాలే చేస్తున్నాను. గతంలో “కలెక్టర్ గారి భార్య” సినిమాలో నా […]

ముందు చదువే.

చదువుకే నా మొదటి ప్రాధన్యత అన్తోండ్ నివేధా ధామస్. వరుస సినిమాల్లో విజయాలే ఎదురైనా కొత్త సినిమాల ఎంపికలో ఆమె చాలా జాగ్రత్తగా వుంటుంది. పైన తన ఆర్కెటెక్చర్ పరీక్షలు వస్తుందనటంలో కొత్త సినిమాలకు సంతకాలు చేయలేదట. ప్రస్తుతం తన ప్రాధాన్యత చడువేనని ఆ తర్వాతే సినిమాలని అంటోందామె. ఈ మధ్య కాలంలో ఆమెకు చాలా మంచి ఆఫర్లు వచ్చాయట. కానీ పరీక్షలకు సమయం కేటాయించడం కోసం ప్రతి ఆఫర్ ని పక్కన పెట్టేసిందిట నివేదా. చైల్డ్ […]

ఆ గురించి కష్టపడ్డాం.

ఆ సినిమాలో రెజీనా కెసాండ్రా చాలా కొత్త గెటప్ లో కనబాడింది. నారుపం చాలా మందిని అబ్బుర పరుస్తుందని  నాకు తలుసు అంటుంది. కొంచెం విలన్ ఛాయలు ఉంటాయి కుడా. మరి ఆ కొత్త చాయల కోసం నా స్టయిలిస్టులు, టాటూ డిజైనర్లు యించు మించు కసరత్తు చేసారు. మరి విలన్ మొహం లా కనిపించాలి అంటే అంత ఈజీనా. కష్టానికి తగిన ఫలితం వచ్చిన్దనుకున్తున్నారు. డ్రెస్ హెయిర్ స్టయిల్ చాలా బావున్నాయి అంటూ చెప్పుకొచ్చింది రెజీనా […]

దుమ్ము తోనే సమస్య.

ఎలర్జీ, ఆస్తమా వుంటే చాలా శ్రద్దగా ఉండ వలసి వస్తుంది. బయటి కాలుష్యాలే కాకుండా ఇంట్లోను ఎలర్జీ కారకాలు దాగి ఉంటాయి. వీటిని దూరంగా ఉంచాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి పాలు, పాల ఉత్పత్తులు పడకపోవచ్చు. అతినీల లోహిత కిరణాలు చర్మమలో ఉన్న  ప్రోటీన్ తో ప్రతి చార్య జరపడం వల్ల కుడా ఎలర్జీలు రావచ్చు.  ఈ ఎలర్జీలు రాకుండా, ఆస్తమా భాదిన్చాకుండా ఉండాలంటే ప్రతీ వారం కర్టెన్స్ ఉతకాలి.కార్పెత్స్ వ్యాక్యుమ్ క్లీనింగ్ చేయాలి. పరుపులకు […]

చక్కని నిద్రొస్తుంది.

శరీరానికి తగిన శక్తి సమ కూర్చుకోనేందుకు సహకరించి చక్కని నిద్రకోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ముందుగా చక్కని కాటన్ దుప్పట్లు మంచి నిద్రను ఇవ్వగలవు. మృదువుగా వెచ్చదనం ఇచ్చే ఊలు దారాల కాటన్ దుప్పట్లు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి. శుభ్రమైన మంచి వాసన వచ్చే దుప్పట్లు, చక్కని పరుపు, నిశబ్ధంగా ఉండే వాతావరణం చాలా అవసరం. నిద్రించే ముందర లూజ్ గా ఉండే పైజమా కంఫర్ట్ గా ఉంటుంది. నిద్రలో అటు, ఇటు తిరిగిన వంటికి అంటిపెట్టుకొని […]

దేని కష్టాలు దానివే.

మా టివి  శశి రేఖా పరిణయం సీరియలో నటించిన మేఘనా లోకేష్ ఇది మా ప్రేమ కథ సినిమాతో వెండి తెరపైకి అడుగు పెట్టింది. గత పద్దెనిమిది సంవత్సరాలుగా దియేటర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. 300 వరకు స్టేజి షోలు ఇచ్చిన మేఘన లోకేష్ జీ తెలుగులో కళ్యాణవైభోగం సీరియల్ లోనూ నటిస్తుంది. బుల్లి తెర, వెండి తెర పడే కష్టం అంటే దేనికదే అంటోంది మేఘన. సీరియల్స్ వల్ల లాభం ఏమిటంటే ప్రతిరోజు ప్రేక్షకుల దగ్గరకు […]

చక్కని ఆరోగ్యం మీ సొంతం.

వారానికి  ఒక్కరోజు తప్పని సరిగా ఉపవాసం ఉండండి మేలైన ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఉపవాసం కారణంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి మధుమేహం బారిన పడే అవకాశాలు దూరం అవుతాయంటున్నారు. అధిక రక్తపోటు, గుండె కొట్టుకొనే స్థాయి, కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమబద్ధం అవుతాయంటున్నారు. ఒక్క రోజు ఉపవాసం కారణంగా నాడీ మండల వ్యాధులు తగ్గుముఖం పడతాయని వారి పరిశోధనలో తేలింది. అయితే పసి పిల్లలు, వృద్ధులు, గర్భావతులు, ఇప్పటికే మధుమేహంతో భాద […]

నువ్వు ఎంచుకున్నది నీనేస్తాన్ని.

నీహారికా, న్యూఇయర్ రిజల్యుషన్ గా రోజుకోపుస్తకం చదువుతున్నావు. ఇవ్వాల్టికి ఐదు రోజులు. ఐదు పుస్తకాలు పూర్తి చేసావా? ఇలాంటి వాటికి ప్రభుత్వం అవార్డులు ఇవ్వడు. ఏ గుర్తింపు దొరకదు. కానీ మన మనస్సు మనకు గుర్తింపు ఇస్తుంది. మాట పైన నిలబడగళం  అన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక నమ్మకం దొరికితే చాలు, ఒక్క మెట్టు ఎక్కితే చాలు ఎన్నో మెట్లు అవలీలగా ఎక్కేయగలం. చాలా కష్టం  కొన్ని పనులు, స్వీట్లు సంవత్సరం పాటు తినని ఆ అనుభవాలతో […]

మే మోస్తున్నాం.

నటులు, రచయిత్రులు మహిళా డైరక్టర్లు ఇతర రంగాల్లోని ప్రాముఖ మహిళలందరిలో మొత్తం 300 మంది తో టైమ్ ఈజ్ అప్ అనే కొత్త ఉద్యమం హాలీవుడ్ లో మొదలైంది  మీటూ ఉద్యమానికి ఇది కొనసాగింపు. టైమ్స్ అప్ యు.ఎస్ లోని అన్ని రంగాల్లో వున్నా లైంగిక బాధితుల కోసం న్యాయ పోరాటం చేయబోతుంది. ఏ రంగంలో ఉన్నా, వాళ్ళు సామాన్యులైనా, సుప్రసిద్దులైనా, వాళ్ళ కంప్లయింట్ తీసుకుని, దోషులకు వీలైనంత త్వరగా శిక్ష వేయించటం టైమ్స్ అప్ లక్ష్యం. […]

ప్రేమంటే ఏమిటో చెప్పారు.

నాయన తార కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుతూ ఫాన్స్ ను తన మాటలతో సంతోష పెట్టేసింది. ఈ నెల 12 నా ప్రేక్సకుల ముందుకు వస్తున్న బలక్రిష్ణ జై సింహ లో నాయన తార ఒక కధానాయికగా నటించారు. నా జేవితాన్ని అర్ధవంతంగా మార్చింది అభిమానులే.. నేను అదృష్టవంతురాలిని అని ఫీలయ్యేలా చేసారు. వాళ్ళ ప్రేమాభిమానాలే ఈ లోకంలో ఎటువంటి శరులు లేని ప్రేమా ఉంటుందని నన్ను నమ్మేలా చేసింది అని ట్వీట్ చేసింది నయనతార. ఎంతో […]

కంప్లీట్ ఆర్టిస్ట్ అవుతా.

నాన్న కు ప్రేమతో సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత సరైనాడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుకచుద్దాం, సపిదర్ సినిమాలు చేసింది కానీ డబ్బింగ్ చెప్పుకోలేదు.  కొత్త సంవత్సరంలో ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకుందిట. తెలుగులో ఆమె చేసే కారెక్టర్స్ కి ఆమె సొంత గొంతు వినిపించాలనుకుంటుందిట. నేను తెలుగు ఎంతో బాగా మాట్లాడతాను. నా మాతృ బాష పంజాబీ కన్నా నేను తెలుగు లో మాట్లాడితే బాగా అనిపిస్తుంది. 2018  నుంచి […]

నా ప్రతిభ పై నాకు నమ్మకం.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఎన్నో బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా ‘నా ప్రతిభ పై నాకు నమ్మకం వుంది కాబట్టే, నా గురించి ఎవరెన్ని అభిప్రాయాలు వేల్లబుచ్చినా నేను పట్టించుకోలేదు’ అంటోంది. భాషలకు అతీతంగా విజయాలు, పరాజయాలు ఎదురొచ్చాయి కొన్ని ఫెయిల్ అయితే నా పని అయిపోయింది అన్నారు. నేను వినిపించుకోలేదు. ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నాను. మొహమాటానికి పోయి ఏ పనీ చేయలేదు. అదే నాకు లాభించింది. అదే నా […]

తీసేయడం వాళ్ళ అలవాటు.

జన్డర్ గురించి మాట్లాడేప్పుడు నిత్య చాలా న్యాయంగా వుంటుందంటారు. అమ్మాయిల్ని కారణం లేకుండా వెనకేసుకు రావడం అబ్బాయిలనే తిట్టడం తన ఉద్దేశ్యం కాదంటుంది నిత్యామీనన్ సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ వుండటం  లేదనే అభిప్రాయం వస్తే నిత్య నిజమేనంటుంది. ఎక్కడ చుసినా ఇది మగవాళ్ళ ప్రపంచమే. సినిమా ఇండస్ట్రీ  అనేమిటి మొత్తం సొసైటీనే ఇలా వున్నప్పుడు. మన కున్న ఒకే ఒక్క అవకాశం అమ్మాయిలుగా మన ప్రత్యేకత నిరూపించుకోవడం మన అభిప్రాయానికి మన్నింపు […]

ఎప్పటికీ ఆమె డ్రీమ్ గర్ల్.

ఇప్పటికీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ నే, 70 వ ఏట అడుగుపెడుతున్న హేమామాలినీ బియోగ్రఫీ బియాండ్ ది డ్రీం గర్ల్ ఇటీవలే విడుదలయింది. ఇన్నేల్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, పెళ్ళయిటే చాలు ఇండస్ట్రీకి పనికిరావు అన్నారు. ఒక ద్వారం ముసుకుపొతే ఇంకో ద్వారం తెరుచుకుంటుంది అని నా ఆత్మీయుల సలహా మనసులో ఉంచుకుని నృత్య నాటికలపై ద్రుష్టి పెట్టాను. ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు అంటారు హేమా మాలిని. నా చిన్నతనంలో నా పేరెంట్స్ జ్యోతిష్కులకు […]

చదువుల సరస్వతి ఈమె.

పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పని చేస్తున్న వనజా ఉదయ్ ఎం.ఎ సోషియాలజీ పబ్లిక్ రిలేషన్స్ లో పి.జి డిప్లమా భారత నాట్యంలో డిప్లమా, స్పానిష్ లో డిప్లమా, టూరిజంలో డిప్లమా, కూచిపూడి నృత్యం టూరిజంలో డిప్లమా చేసారు. సుమారు 4300 పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాల్లో ఆమె ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్నో గౌరవాలు, సత్కారాలు, పురస్కారాలు పొందారు. ఆమె చేసిన డాన్స్ బాలేల్లో ముఖ్యమైనవి అలివేలు […]