Tuesday, 22 Sep, 2026

అతి అనర్ధమే.

అతిగా తలస్నానం చేయడం వల్ల కేసాలకు నష్టమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు మొలిచే చూట ఒక  సెంటీమీటర్లో నాలుగవ వంతు భాగం దేర్మాస్ అనే చర్మపు పోరాకింద కురుకు పోయి వుంటుంది. ఈ భాగాన్ని ఫాలికల్ అంటారు. ఈ ఫాలికల్స్  అన్నీ కేశాపు కుదురులో కురుకు పోయి ఉంటాయి. ఈ రోమపు కదురు లో నుంచి వెంట్రుక బయటకు వచ్చే చోట స్కాల్ఫ్ పై మురికీ బాక్టీరియా చేరుతూ వుంటుంది. దీన్ని తప్పని సరిగా శుబ్రం […]

చుండ్రు నివారణకు తలస్నానం.

ఎంత జాగ్రత్తగా తీసుకున్నా వేధించే సమస్య చుండ్రు. మాడు నుంచి ఆయిలీ శ్రావాలు విడుదల కావడం ట్రై గ్లిజరాయిడ్స్ ఒలిక్ యాసిడ్ లు చుండ్రు కు దారి తీస్తాయి. వీటిని సరిగ్గా క్లీన్ చేయక పొతే మ్రుతకణాలను కలుపుకుని చుండ్రుగా మారుతాయి పైగా జెల్స్, రాసాయినాలు శిరోజ సౌందర్య  ఉత్పత్తులు మందుల వాడకం, వాతావరణం లో తేమ చుండ్రు ఎక్కువ చేస్తాయి. తరచూ తలస్నానం చేసి జుట్టు ను ఆర బెట్టుకోవడం మొదటి వైద్యంగా తీసుకోవచ్చు మంచి […]

వీటిని కలిపితే శిరోజాలకు ఉపయోగం.

తలస్నానం చేసేందుకు సాధారణంగా షాంపు వాడుతున్నాం. ప్రకృతి సహజంగా దొరికే కుంకుడుకాయలు శీకాయలు ఇప్పుడు దొరకని పరిస్ధితి వుంది. అయితే ఇప్పుడు ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులు షాంపులో కలిపి వాడుకుంటే తలకు సంబందించిన ఎన్నో సమస్యలు సులువుగా పోతాయి అంటున్నారు నిపుణులు. ఎన్నో రసాయినాలు కలయికగా వుండే షాంపుల వాళ్ళను, డై వల్లను తల దురద రావచ్చు. షాంపూలో చిన్ని మూత రోజ్ వాటర్ కలిపి వాడుకుంటే ఫలితం వుంటుంది. షాంపూ లో నిమ్మరసం కలిపి […]