olive oil
వారి సౌందర్య రహస్యం ఆలివ్.
అందానికి ఆధారం ఆలివ్ నూనె అంటారు. గ్రీకు వనితలకు సౌందర్య రహస్యం ఆలివ్ లతో ఫేస్ మాస్క్ వేసుకోవడం అంటారు. చర్మం తేమగా తాజాగా కనిపించాలంటే ఆలివ్ నూనె ను మించింది లేదంటారు. ఈ నూనెలో ఉప్పు చెక్కర కలిపి మొహంపై స్క్రాబ్ చేస్తే మృత కణాలు పోవడం తో పాటు చర్మం మెరిసిపోతుంది. గులాబీలు, చామంతులు,తామర పువ్వులు, ఆ మొక్కల వేర్లు కలిపి గుజ్జు చేసి వెనిగర్, ఆలివ్ నూనె తో కలిపి శరీరం పై […]
విలువైన ఆలివ్ నూనె.
ప్రకృతి మన కెప్పుడు అపురూపమైన వస్తువులనే ఇస్తుంది. కొన్నింటి ఉపయోగం మన దృష్టికి వచ్చేవరకు దాని విలువ తెలుసుకోలేక పోతాం. మసాజ్ ఆయిల్ గా ప్రసిద్ధి కెక్కిన ఆలివ్ ఆయిల్ ఆరోగ్య పరంగా ఎంతో విలువైంది. ఎన్నో ఔషద విలువలున్న ఆలివ్ ఆయిల్ ని వంటల్లో ఉపయోగించడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఆరోగ్యం, రుచి ని ఇచ్చే ఈ ఆలివ్ ఆయిల్ తో గుండె జబ్బులు, రక్త పోటు సమస్య నుంచి […]
