Sunday, 29 Nov, 2026

ఈమె మేలు మరువలేం.

ఎలక్ట్రానిక్ రంగానికి ఎంతో మేలు చేసింది అస్ట్రేలియన్, అమరికన్ ఫిలిం యాక్టర్ హెడి లోమర్. ఆమె వైర్ లెస్ ట్రాన్స్ మిషన్ టెక్నాలజీ ని రుపొందించింది. 1942 లో  తన స్నేహితుని తో కలిసి సీక్రెట్ కమ్యునికేషన్ సిస్టం కనిపెట్టింది. ఈ సిస్టం మిలటరీ కి ఎంతో ఉపయోగ పాడింది.అంటే కాదు సెల్యులార్ ఫోన్ లకు కుడా పనికి వచ్చింది. ఆధునిక లైఫ్,  జి.పి.ఎస్, బ్లూ టూత్ టెక్నాలజీ కి ఆద్యురాలు హెడీ లోమర్. 1997 ఆమె […]

కారు హీటర్ మార్గరెట్ సృష్టి.

డిష్ వాషర్, వాషింగ్ మెషీన్, కారు  హీటర్ వంటివన్నీ కనిపెట్టింది. మార్గరెట్ ఎ విల్కన్స్. సుమారు 250 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదివి, కారు హీటర్ కనిపెట్టింది మార్గరెట్. మెకానికల్ ఇంజనీరింగ్ లో, గ్రాడ్యుయేట్ అయిన మార్గరెట్ కు కొత్త వస్తువులు కనుక్కోవాలన్న అభిలాష. ఆ రోజుల్లో కార్లు త్వరగా హీటెక్కి చాలా సమస్యలు సృష్టించేవిట వాటిని దగ్గర నుంచి గమనించి కారు హీటర్ కనిపెట్టిందామె. 60 సంవత్సరంలో ఆమె సృష్టించిన హీటర్ కు పేటెంట్ వచ్చింది మార్గరెట్ కు. ఆమె 1938 […]

మనస్సు కదిలించే కన్నీరు.

నీహారికా, చాలా మంది ఏడుపు నాకు నచ్చాడు. చీటికీ మాటికీ కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే ఎదుటి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం అంటారు. కానీ మానవ సంబంధాలను మెరుగు పరిచేందుకు, ఒకరి కొకరు అండగా నిలిచేందుకు కన్నీరు ఏర్పడిందన్న సిద్దాంతం కూడా  వుంది ఏడుపు మనుష్యులను దగ్గర చేస్తుంది. కన్నీరు పెట్టుకోవడం అంటే మనిషి లోని నిస్సాహాయతను వ్యక్తీకరించడం మనసులో ఏర్పడ్డ, బాధ దిగులు ను ఎదుటి వాళ్ళని చెప్పటం గా అర్ధం చేసుకోవాలి. పసి పిల్లలు […]

శక్తి నిస్తుంది.

గ్రీన్ టీ పొడి తయారీ లోనే ఒక ప్రత్యేకత వుంది. మొదటి ఐడు ఆకులను సేకరించి ప్రత్యేక పద్దతుల ద్వారా ఈ గ్రీన్ టీ తయ్యారు చేస్తారు కబట్టే ఇది ఆరోగ్యంగా సురక్షింగా  పని చేస్తుంది. ఇందులోని క్వాటిచిన్ అనే రసాయినం శరీరం లోని విష పదార్ధాలని బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. దీని లోని ఫరా ఫినల్స్ రోగ నిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. అలసిన శరీరానికి తేలిక పరిచే శక్తి దీనికి వుంది. కానీ ఇది […]

ఇవి విషతుల్యం.

పాలు తాగుతున్నారా? అయితే జాగ్రత్తా అనే రోజులు వచ్చాయి. ఇప్పుడు దొరుకుతున్న కొన్ని రకాల పాల వల్ల సంతాన  లేమి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలున్నాయి. పాలు ఎక్కువ ఇచ్చేందుకు గానూ పశువులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారనీ, ఈ పశువులు ఇచ్చే పాలను తాగడం ద్వారా ఆడ పిల్లల్లో యుక్త వయస్సు లోకి రావడం వాంద్యాత్వ లక్షణాలు కనిపిస్తున్నాయని అద్యాయిన కారులు చెప్పుతున్నారు. అందువల్ల పాలను నేరుగా కొనుగోలు చేసి, వాటిని అధిక ఉష్ణోగ్రత తో వేడి చేసినట్లయిటే […]

అస్సలు పనిచేయవు.

సన్న బాదెందుకు అన్నో రకాల విటమిన్లు, ఖనిజాల గురించి యాడ్స్  వస్తున్నాయి. ఫలానా పిల్ వాడితే వెయిట్ లాస్ ఈజీ అంటారు లానీ నిజానికి బరువు తగ్గేందుకు సహకరించే విటమిన్లు ఏవీ వుండవు. సాధారణంగా ఓ విటమిన్, లేదా ఖనిజ లోపం వుంటే రక్త హీనత వచ్చే అవకాశాలు తప్పని సరిగా ఉంటాయి. అలాగే విటమిన్ బి2 సప్లిమెంట్ ను బరువు తగ్గిస్తుందని సూచిస్తున్నారు కానీ అది ఏవిధంగానూ సహకరించదు. అనారోగ్యకర అసమతుల్య డైట్ వల్ల బరువు […]

కాన్సెప్ట్ భళా.

పూలతోటలంటే ఇష్టం వుంటే దాని కోసం సువిసాలమైన స్ధాలాలె అక్కరలేదు. హాల్లో టేబుల్ పైన ఓ టీ కప్పు లో  కూడా పూల తోటలు. అందులో ఇల్లు, మళ్ళీ దాని చుట్టూ తోట, వేలాడే ఊయల లేదా సోఫా పెట్టి ఇవన్నీ సృస్టించ వచ్చు. మీనియేచర్ ఫెయిరీ టెయిల్ గార్డెన్స్ ఇన్ టీ కప్ అని యుత్యుబ లో పింట రెస్టులు వీటి తయారీ గురించి బోలెడన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. చక్కగా ఓ టీ కప్పు. చిన్న […]

మంచి మార్కులేసారు.

మునగ కాయను పట్టాభిషేకం జరిగింది. ప్రపంచంలో అధికంగా ఉపయోగపడేది మునగ చెట్టే ననీ,, నారింజలో కన్నా విటమిన్ సి ఏడు రెట్లు ఎక్కువగా వుందని రక్తంలో చక్కర స్ధాయిని క్రమ బద్దం చేస్తుందని ఇప్పుడు అమెరికా కుడా గుర్తించింది. ఆసియా, ఆఫ్రికా లో ఇప్పటికే మునగ వినియోగం ఎక్కువే. మునగాకు పొడిని పళ్ళ రసాలలో స్మూటీస్ లో చల్లుకుంటే అది బాలవర్ధక మని చెప్పుతున్నారు. మునగ గింజలతో తయారు చేసిన నునేన్ తో సౌందర్య ఉత్పత్తులు తయారు […]

అచ్చం మన ఇళ్ళే.

ఆఫ్రికా లో కనిపించే సోషల్ వీవర్ బర్ట్స్ అచ్చం మనుష్యుల లాగే ఆలోచిస్తాయి. అందులో ఉదాహరణ అవి కట్టుకునే గూళ్ళే. బోలెడు పక్షులు కలిసి ఓ భారీ సైజు పక్షి గుడు కట్టుకుంటాయి. చెట్ల విద్యుత్ స్ధంబాలు ఆక్రమించి ఇవి కట్టుకునే ఇల్లు గాలి వాన వచ్చినా కాస్తయినా చెడవు . ఈ గూళ్ళ నిర్మాణానికి గడ్డి, దుది, ఈకాలు, ఆకులు సమస్తం ప్రకృతిలో దొరికే ప్రతి చిన్న దాన్ని వాడేస్తాయి. చిన్ని చిన్ని కర్రలతో గడ్డి […]

క్యారెట్ మాస్క్.

వారానికి ఒక్క సారి క్యారెట్ మాస్క్ వేసుకుంటే మంచి మెరుపు, నిగారింపు వస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్యారెట్ మెత్తగా ఉడికించి గుజ్జుగా చేసి తేన, ఆలివ్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మొహం, మెడ వరకు పట్టించి, ఓ అరగంట తర్వాత వెచ్చని నీటి తో మొహం శుబ్రం చేసుకుంటే ముఖ సౌందర్యం మెరుగు పడ్డట్టు స్పష్టంగా తేలుస్తుందంటున్నారు. పచ్చి క్యారెట్ తినడం వల్ల రోజంతా శరీరానికి కావలిసిన విటమిన్లు పుష్కలంగా దోరుకుతాయి. […]

నా డాన్స్ కు డోకా లేదు.

రేసు గుర్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఐటమ్ గర్ల్ కైరాదళ్ ఉత్తరాది నుంచి దక్షినాదికి వచ్చి ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటుందిట. కలకత్తా లో పుట్టిన కైరాదత్ మొదట్లో మెడలింగ్ తో కెరీర్ మొదలు పెట్టింది. డాన్సర్ కావటం తో ఐటం సాంగ్స్ ఎంచుకుంది. సినిమా ప్లాప్ అయినా నా డాన్స్ కు పాట కు ఎలాంటి డోకా వుండదు. అందుకే మామూలు కరెక్టర్స్ కన్నా ఐటం సాంగ్స్   ఇష్టం అంటుంది కైరా. పైసా వసూల్ లో పోలీస్ […]

మంచి చేసే జీవులు.

మన శరీరాన్ని మించిన అద్భుతం ఇంకోటి లేదు ఎంత పర్ ఫెక్ట్ మెకానిజం ఇరవై నాలుగు గంటలు మెలకువగా వుండే మెదడు, అది శరీరానికి ఇచ్చే సజిషన్స్, చక్కని రోగ నిరోధక వ్యవస్ధ అవయువాల పని తీరు చాలా మంచి మెషీన్ శరీరంలో   లెక్క లేనన్ని సుక్ష్మ జీవులుంటాయి శరీరంలో వాటిలో కొన్ని మేలు చేసేవి, మరి కొన్ని కీడు చేసేవి. మేలు చేసే జీవులు మన లోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాటినే ప్రో […]

ప్రేమ ఎంత మధురం.

నీహారికా, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తీ వంటరిగా ఏడాది బతుకు, బతుకుతున్నట్లు ఉండలేడని అద్యాయినాలు చెప్పుతున్నాయి. స్నేహితులు, తల్లిదండ్రులు, బంధువులు ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి. మనుషుల్లో తమ పట్ల ఇతరులకు ప్రేమాభిమానాలు వున్నాయని, కేర్ తీసుకున్తున్నారాని స్నేహితంగా కనెక్టయి వున్న వారే భావన సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది. ఇలాంటి ప్రేమ బంధాలు గలవారు అనారోగ్యాల బారిన పడటం చాలా తక్కువ. ఒంటరి తనం మనస్సునే కాదు, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దాని ప్రభావం ప్రతికూలమైనది. గుండె, […]

భావోద్వేగాల రూపం ఊదా.

ఈ సంవత్సరపు ఫ్యాషన్ రంగు ఊదా.. వేల మంది డిజైనర్లు, బ్రాండ్లు, కార్పోరేట్ కంపెనీలు అన్నీ కలిపి సమన్మయంతో పని చేసేందుకు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ పాంటోన్ కలర్ ఇన్ స్టిట్యూట్ రంగుల ఎంపిక చేస్తే ఈ ఏడాది మార్కెట్ లోకి తీసుకు రాబోయే ఉత్పత్తుల రంగు  ఊదా అని తేలింది. ఎక్కువ మంది అభిప్రాయాలు మారుతున్నా     ఆలోచనా తీరు. మనస్పర్ధల్ని భావోద్వేగాలని దృష్టిలో పెట్టుకుని ఎంచిన రంగు ఇది. 2018 లో   జరగబోయే ఆవిష్కరణలకు ప్రతీకగా […]

పాలెన్ని రకాలో.

పాలు అంటే ఇప్పుడు ఆవు పాలు, గేదె పాలు కావు రకరకాల గింజల నుంచి, రకరకాల ఫ్లేవర్లు కలగలిపి రుచిగా బలవర్ధకంగా తయారు చేసిన పాలోస్తున్నాయి. వాల్ నట్, జీడి పప్పు, ఓట్స్ , బియ్యం, క్వినోవా, సన్ ఫ్లేవర్  బఠానీ మొదలైన వాటి నుంచి గింజల్ని నాన బెట్టి వేయించి, పొడి చేసి నీళ్ళు కలిపి వచ్చిన పాలకు చాకోలెట్, పిస్తా యాలకులు , వెనీలా వంటి రుచులు కలిపి పాల పాకెట్లు వచ్చాయి. ఆ […]

అద్భుతమైన సైడ్ డిష్.

బంగారు రంగులో వుండే గుమ్మడి కాయతో ఒక సైడ్ డిష్ తయారు చేసుకోవచ్చు. ఎన్నో పోషకాలకు నిలయంగా వుండే గుమ్మడి కాయను తీసుకుని  సగానికి కట్ చేసి గింజలు తీసేసి, నూనె ఉప్పు, మిరియాల పొడి రబ్ చేసి ఓవెన్ లో 40 నిమిషాలు రోస్ట్ చేయాలి. కాయ గుజ్జు పూర్తిగా మిట్ట బడాలి. అప్పుడు ఆ గుజ్జును తీసి, కొద్దిగా పాలు పోసి  చిదిమి దాని లో కొంచెం వెన్న కలిపి ఆ గుజ్జును రోటీలు, […]

ఇదీ విందు భోజనమే.

పెళ్ళిళ్ళు విందులు తప్పవు. ఎదురుగా నోరూరించే ఆహారం ఊరిస్తూ వుంటుంది. చుట్టూ ఫ్రెండ్స్, బంధువులు ఏదైనా తినమని బలవంతం చేస్తూ ఉంటారు. అలాటప్పుడు ముందు రిలాక్స్ గా వుండాలి. ‘నో’ తినను వంటి పదాలు వాడక్కరలేదు. స్మార్ట్ గా ప్రవర్తించాలి. అత్యధిక క్యాలరీలు వున్న వాటిని వదిలేసి ఆరోగ్య వంటమిన వాటి తో ప్లేట్ నింపాలి. టిష్యు నాప్ కీన్ వుపయోగించి అదనపు ఆయిల్ ను పీల్చేసేలా మేనేజ్ చేయాలి. వీలైనంత వరకు బేక్ చేసినవి గ్రిల్ […]

కార్బోహైడ్రేడ్స్ వద్దు.

మైదా తో తయ్యారయ్యే ఏ పదార్ధం లో నైనా బంగాళ దుంపలు, బియ్యంలో కుడా గ్లేసిమిక్ కార్బోహైడ్రేడ్స్ అధికంగా ఉంటాయి. వీటితో తయ్యారయ్యే బ్రెడ్, పాస్తా మొదలైన వన్నీ ఎక్కువ భాగం చక్కర, అత్యధిక స్టాచ్ తో తయ్యారావ్వు తాయి. వీటన్నింటి లోనూ గ్లూకోజ్ స్ధాయిలు ఎక్కువే. బ్లడ్ షుగర్ పెంచేస్తాయి. ఇన్సులిన్ రిలీజ్ చేయగల పాంక్రియాజ్ ను ఉద్దీప్తం చేస్తాయి. ఈ ఆహార పదార్దాలను డైట్ నుంచి తొలగిస్తేనే ఇన్సులిన్ స్ధాయిలు స్ధిరంగా ఉంటాయి. దీని […]

అందుకే ఇంతందం.

గాలిలో తెలినట్టుందే  అన్నంత స్లిమ్ గా ఉంటారు హీరోయిన్స్ అంట తేలికైన శరీరం మటుకు ఇంత కష్టపడితేనే వస్తుంది అని చెప్పారు పూజా హెగ్డే పోస్త చేసిన ఫిట్ నెస్ ఫోటోలు ఆమె చేస్తున్న వర్క్ వుట్ ఫోటోలు చూస్తుంటే శరీరం ఎలా పడితే అలా మాట వినేందుకు ఎంతో కష్టపడాలి అనిపిస్తుంది. జిమ్ లో రోటీన్ గా అయితే నాకూ బోర్. వేరు వేరుగా ట్రైయినర్స్ ని పెట్టుకుని పైలెట్స్, క్వాలిసైనిక్స్, కిక్ బాక్సింగ్, క్రాప్ […]

పర్ ఫెక్ట్ చీర కట్టు.

తీర్చి దిద్దినట్లు కొలతలతో వంపులతో అందరికీ శరీరాలు వుండవు. చక్కగా ఆరోగ్యంగా వుంటారు, మంచి వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఆహారం తీసుకుంటారు కనుక ఎద్లెటిక్ బాడీ తో ఫిట్ గా వుంటారు చాలా మంది అమ్మాయిలు. సాధారణంగా అమ్మాయిలందరికీ ఇండియన్ వేర్ బావుంటాయి. సల్వార్ లేదా పాటియాలా కాలర్డ్ కుర్తీలు హుందాతనం ఇస్తాయి. చుడీదార్ పైజామాలతో  ఫిట్టేడ్ కుర్తీలు చక్కగా నప్పుతాయి. ఇక చీర కట్టు విషయం ప్రత్యేకించి ఇలా కడితే అన్నమాట వదిలేసి వివిధ రాష్ట్రాల […]