Beauty Benefits Of Coconut Water
చక్కని కండీషనర్.
కొబ్బరి నీళ్ళు దాహ శాంతి కోసం అనుకుంటారు కాణీ ఎన్నో సౌందర్య ప్రయోజనాలున్నాయి. టోనర్లు, మాయిశ్చురైజర్స్ ఇచ్చే ఫలితాలు ఇస్తాయిఈ నీళ్ళు. మూతిమలు మచ్చలు వున్న చోట క్లియర్ స్కిన్ కోసం కొబ్బరి నీళ్ళు ముఖమంతా రాయాలి. పోటాషియం లోపం కండరాల్లో క్రాంపింగ్ వుంటుంది. ఈ మజిల్ పెయిన్స్ ని కొబ్బరి యి లో వుండే పోటాసియం తగ్గించేస్తుంది. ఈ నీళ్ళు తాగిన, ఈ నీటి తో జుట్టు కడుకొన్నా కండీషనర్ గా పని చేస్తుంది. పార్టీల్లో […]
