problems with frequent hair wash
అతి అనర్ధమే.
అతిగా తలస్నానం చేయడం వల్ల కేసాలకు నష్టమే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు మొలిచే చూట ఒక సెంటీమీటర్లో నాలుగవ వంతు భాగం దేర్మాస్ అనే చర్మపు పోరాకింద కురుకు పోయి వుంటుంది. ఈ భాగాన్ని ఫాలికల్ అంటారు. ఈ ఫాలికల్స్ అన్నీ కేశాపు కుదురులో కురుకు పోయి ఉంటాయి. ఈ రోమపు కదురు లో నుంచి వెంట్రుక బయటకు వచ్చే చోట స్కాల్ఫ్ పై మురికీ బాక్టీరియా చేరుతూ వుంటుంది. దీన్ని తప్పని సరిగా శుబ్రం […]
