Raashi Khanna
కష్టే ఫలి.
ఇన్ స్టాగ్రామ్ లో రాశీ ఖన్నా తాజా ఫోటో ఒకటి అందరూ మెచ్చేసుకొన్నారు. జిమ్ లో ట్రైయినర్ అద్వర్యంలో కష్ట పడుటున్న ఓ ఫోటో ఒకటి పోస్ట్ చేసి నో పెయిన్, నో గెయిన్ అన్న కాప్షన్ పెట్టి, తానూ కష్ట పడుతుంటే ట్రైయినర్ సాడిస్టిక్ గా నవ్వుతున్నారాణి వర్ణించింది రాశీ ఖన్నా. ఏ విషయం గురించి చెప్పుతూ విజయానికి దగర దారులుండవు. సుఖ పడాలంటే కుదరదు పైగా అలా కష్ట పడకుండా దక్కే సుఖం నే […]
సొంతింట్లో హ్యాపీగా వున్నా.
రాశీ ఖన్నా కెరీర్ లో ఈ సంవత్సరం మంచి మలుపే ఆక్సిజన్, జై లవకుశ, టచ్ చేసి చూడు చిత్రాలు రాబోతున్నాయి. తమిళ మళయాళ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టు కొంటున్న రాశీ ఖన్న తన కుటుంబం తో కొత్త ఇంట్లోకి గృహ ప్రేవేశం చేసింది. నాలుగేళ్ళుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తున్న, గెస్ట్ హౌస్ లోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాదులో నా డ్రీమ్ హౌస్ ను సెలెక్ట్ చేసుకున్నానంది. విలన్ […]
