Sankranti sarees
పండగ స్పెషల్స్.
సంక్రాంతి ఫ్యాషన్ హడావుడి మొదలైంది. ఉప్పాడ, పోచంపల్లి, జ్యుట్ పట్టు, ప్యూర్ బెనారస్ మొదలైన వస్త్ర శ్రేణి పండగ కోసం ప్రత్యేక డిజైన్లతో కనిపిస్తాయి. జ్యూట్ పట్టుకు చీర పైన డిజైన్స్ బొమ్మలు నేతలోనే వచ్చాయి. చీర తో పాటు వచ్చే బ్లావుజుకు బంగారు వర్ణాలు చేర్చారు. ఇక ఉప్పాడ పట్టు కయిటే చీర మొత్తం యానిమేట్ మొతిఫ్స్ పాల్కో డాట్స్ బ్లావుజులు స్పెషల్గా ఇచ్చారు. ఇక ఇక్కత్ పోచంపల్లి డిజైన్లకు ధ్రెడ్ వర్క్ జర్దోసీలను కలిపితే […]
