Sunday, 27 Sep, 2026

సేవకు దక్కిన గౌరవం  

సఫీనా హుస్సేన్ బాలీవుడ్ ప్రముఖ నటుడు దివంగత  యూసుఫ్ హుస్సేన్ కుమార్తె ముంబైలోని ఇష్టమైన వాతావరణంలో పెరిగి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న సఫీనా పేదరికంలో మగ్గుతున్న బాలికల కోసం సేవా పదాన్ని ఎంచుకున్నారు. 2000 లో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ స్థాపించారు. 15 లక్షల మంది బాలికలకు విద్య దానం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వెనుకబడిన గ్రామాల్లో పిల్లల కోసం ఆమె చేసిన కృషికి గాను ఆమె అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత […]

ఆమె గుప్పిట్లో శక్తి

భారత బాక్సింగ్ లో అత్యంత ప్రతిభావంతురాలైన యువతరా ప్రీతి పవార్. హరియాణాలోని భివాని లో జన్మించిన ప్రీతి 14 సంవత్సరాల వయసులో ఆమె మామ వినోద్ ప్రోత్సాహంతో బాక్సింగ్ లోకి అడుగు పెట్టింది పానిపట్ లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్ లో విజయ యాత్ర మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్ షిప్స్ రజిత పథకం గెలుచుకున్నది. 2023 లో ఆసియా గేమ్స్ లో 54 కేజీల విభాగంలో కాంస్యం గెల్చుకోవడం ప్రీతి […]

శ్రీలంక భద్రకాళి కోవెల

దేవుళ్ళ విగ్రహాలు ప్రతి గుడిలోనూ కనిపిస్తాయి కానీ శ్రీలంక లోని  ట్రింకోమలీ లో కొలువున్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో మాత్రం స్తంభాలు పైకప్పు ఆలయ శిఖరం వరకు అందంగా చెక్కిన శిల్పాలే కనిపిస్తాయి. కళ్ళు చెదిరే రంగుల్లో దేవుళ్ళు, రాక్షసులు, జంతువులు బొమ్మలు పురాణాల్లోని వివిధ ఘట్టాలను గుర్తు చేస్తుంటాయి. 11వ శతాబ్దంలో చోళుల కాలంలో ద్రావిడ నిర్మాణ శైలిలో ఈ భద్రకాళి గుడి నిర్మించారు వ్యాధులను తగ్గించే ఆలయం గా ఈ గుడి కి చాలా […]

వేలాది మందికి ఉపాధి

గుజరాత్ కు చెందిన తృప్తి జైన్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ అక్కడ వేసవి లో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకొని భూమి ఎడారి అవుతోంది. సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ వాతావరణం చూశాక తృప్తి జైన్ భర్త విప్లవ్ పాల్ సహకారంతో ఏడేళ్ల పరిశోధన చేసి భ్రుంగ్రో అనే సాంకేతికత ఆవిష్కరించారు వర్షాకాలంలో నిలువకుండా వృధా పోయే నీరు పైపుల ద్వారా భూగర్భంలో నిలువ చేసి ఎండాకాలంలో వాడుకునేలా నైరీతా సర్వీసెస్ పేరుతో దాన్ని రైతు మహిళల […]

తల్లి అడుగుజాడల్లో

తల్లి అడుగుజాడల్లో నడుస్తూ సింధు తాయి ఫౌండేషన్ నడిపిస్తోంది మమతా స్కఫ్కాల్ రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో బిచ్చం ఎత్తుకునే పిల్లలను చేరదీసి గ్రామస్తుల సహకారంతో శరణాలయాన్ని స్థాపించిన సింధు తాయి కూతురు గా మదర్ గ్లోబల్ ఫౌండేషన్ స్కఫ్కాల్ ఫౌండేషన్ ద్వారా బాలసదన్ లో బాలికల హాస్టల్, విద్యాలయాలు, వైద్యశాలలు గో రక్షణ కేంద్రాలు మొదలైనవి నడిపిస్తోంది. 2100 మందికి పైగా అనాధలకు బ్రతికే దారి చూపించాయి ఈ సంస్థలు ఈ సంస్థల్లో చదువుకొని ఇంజనీర్లు, వైద్యులు, […]

విషాదంలోంచి వైరాగ్యం

మోడలింగ్ నుంచి బౌద్ధ సన్యాసిని గా మారిపోయింది ఆర్య డ్రోల్మా ముంబైలో పుట్టి పెరిగిన డ్రోల్మా 18 ఏళ్లకే ఇంటర్ కాలేజ్ అందాల పోటీలో నెగ్గి మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఒక విమాన సంస్థ లో ఎయిర్ హోస్టెస్ గా చేరింది. గ్లామర్ ప్రపంచంలో ఖరీదైన వస్త్రాలు విదేశీ ప్రయాణాలు భోగభాగ్యాలు డ్రోల్మా ను ఆకర్షించలేదు ఆమె హృదయంలో ఏర్పడిన శూన్యం ఆమెను బౌద్ధమతం వైపు నడిపించింది. ఆమె ఎప్పుడూ సన్యాసిని మాత్రమే కాదు అంతర్జాతీయ […]

అడవిలో ‘వనదుర్గా’లు

కజిరంగ నేషనల్ పార్క్ లో 2025 లో ఒక్క ఖడ్గమృగం కూడా వేట గళ్ళ బారిన పడలేదు అంటే అందుకు కారణం మహిళా గార్డ్స్ వనదుర్గ దళం. కజిరంగ లో అధిక సంఖ్యలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలున్నాయి వేటగాళ్లు వాటి కొమ్ములు కోసం విచక్షణ లేకుండా వాటిని వేటాడుతుంటే ప్రభుత్వం మహిళా గార్డ్స్ ని నియమించింది వనదుర్గ పేరుతో ఆస్కార్ తో 24 గంటలు కాపలా కాసే ఈ గార్డ్స్ డ్రోన్ ల నిఘా,శాటిలైట్ ఫాన్ ల […]

పర్యావరణం జీవన విధానం

పర్యావరణ స్పృహ అన్నది కార్యాచరణ తోనే కాకుండా జీవిత విధానంలో భాగమై ఉండాలని ప్రచారం చేస్తూ ఢిల్లీ లో స్కూల్ ఆఫ్ ట్రీస్ స్థాపించారు రోహిత్,గీతాంజలి దంపతులు ఐ ఆర్ ఎస్ అధికారి రోహిత్  మెహ్రా ప్రకృతికి దూరంగా స్కూలు చదువులలోనే మునిగి తేలుతున్న పిల్లలకు స్కూల్ ఆఫ్ గ్రీన్స్ లో కేవలం చెట్లు మట్టి గురించి పాఠాలు చెపుతారీ దంపతులు వారాంతంలో ఈ స్కూల్ కి వచ్చే పిల్లలకు చెట్ల గురించి పర్యావరణం గురించి స్ఫూర్తిని […]

20 నిమిషాల్లో 100 నమస్కారాలు

యోగ సాధనలో అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు ననే ప్రచారం రికార్డు సంఖ్యలో సూర్య నమస్కారాలు చేశారు నిర్మలా రాణి జిల్లెలమూడి విశాఖపట్నం లో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ గా పనిచేస్తున్న నిర్మలా రాణి 22 నిమిషాల్లో 100 సూర్య నమస్కారాలు చేయటంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ప్రస్తుత వాతావరణంలో 30 ఏళ్లకే మహిళల్లో అనారోగ్యాలు వస్తున్నాయి ఆ సమస్యలకు యోగా సాధన అని చెబుతున్నారు నిర్మలా రాణి […]

గిన్నిస్ తెచ్చిన స్పూన్లు

అమెరికా కు చెందిన కామెల్లియా పోల్ 38,162 స్పూన్ల సేకరణతో గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది ఆమెకు మొదటిగా స్పూన్లు బహుమతిగా ఇచ్చింది ఆమె బామ్మ. తర్వాత ఆమె బామ్మ మరణం తర్వాత ఆమె జ్ఞాపకంగా స్పూన్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టి అమెరికా లోని ప్రతి నగరాన్ని గాలించి అంతేకాకుండా ఫ్రాన్స్, జర్మనీ, ఈజిప్ట్ రష్యా వంటి దేశాలకు కూడా వెళ్ళిందంట. దాదాపు పది లక్షల మైళ్ళ ప్రయాణం చేసి గత 36 సంవత్సరాల లో ఆమె […]

కొత్త సంవత్సరానికి ఆహ్వానం

కాంబోడియాలో మనలాగే సంవత్సరాదిని జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 16 వరకు ఈ పండగ జరుగుతుంది. తొలిరోజు మహా సంక్రాంతి అని పిలుస్తారు పంట చేతికి వచ్చే సమయం ఇది .రెండవరోజు ఇళ్లు శుభ్రం చేసుకుని పానీయాలు తయారు చేసి వరాక్ వనాదత్ పేరుతో పెద్దలను పూజిస్తారు. మూడవరోజు వీర లాంగ్ సాక్ పేరుతో బుద్ధిని పూజ ఉంటుంది దీపాల వెలుగులు అలంకరణలు ఆటపాటలతో పండగ అట్టహాసంగా జరుగుతుంది.కొత్త ఏడాదికి స్వాగతం చెప్పే పండగ […]

జీవితాలను మార్చేసిన నీళ్లు

2006 లో ఆకార్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రాజస్థాన్ లోని మాండీ వార్ లో తన మొదటి చెక్ డ్యామ్ నిర్మించారు సారవంతమైన వ్యవసాయ భూములుగా మారిపోయాయి నీటి తో ప్రపంచాన్ని మార్చేయొచ్చు అని నిరూపించారు ఆమ్లా రూయీ ఆనకట్టల అవశ్యకత అర్థం చేసుకున్నారు ప్రజలు. ఆమె ప్రజల సాయంతోనే 900 చెక్ డ్యామ్ లు నిర్మించారు. గ్రామ స్వరూపంతో పాటు తమ జీవితాలు మారిపోవటం చూసిన గ్రామస్తులు ఆమ్లా రూయీ ని వాటర్ మదర్ అని […]

మార్కెటింగ్ లో సాయం

‘ఉమాన్షి మార్కెటింగ్’  ప్రారంభించి డిజిటల్ మార్కెటింగ్ లో మార్కెట్లోకి వస్తున్న ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తోంది తమన్నా గుప్తా. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు, స్టార్టప్ లకు ఈ సంస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉంది ఎం బి ఏ చదువుకున్న తమన్నా గుప్తా ఐ ఐ ఎమ్ పానాసోనిక్, సింగర్, బజాజ్ ట్వంటీ సంస్థల్లో మార్కెటింగ్ లో పనిచేశారు. 2018 లో మంచి స్థాపించాక మల్టీ నేషనల్ బ్రాండ్లకు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. దానితో బెస్ట్ ఆంత్ర ప్రెన్యూర్ […]

తిడితే 500 ఫైన్

మహారాష్ట్ర లోని కోల్ గావ్ గ్రామంలో ఎవరైనా తగవు లో ఆడవాళ్ళ పేరు ఉపయోగిస్తూ తిడితే అక్కడ 500 జరిమానా కట్టాల్సిందే. ఆ గ్రామ జనాభా 9000 వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మహిళలు అందరికీ ఒక గ్రామ సభ నడుస్తుంది. ఆ సభలో ఎవరైనా ఆడవాళ్లను అమ్మ, అక్క అంటూ తిడితే జరిమానా కట్టాలి అని తేల్చారు ఆడవాళ్లు. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచాలని,ఇంకో నియమం. వీధుల్లో చెత్త వేస్తే జరిమానా. అలాగే ఏడు, ఎనిమిది దాటితే […]

గగనసీమలో ఆశ

1997 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా చేరిన ఆశ టి జ్యోతిర్మయి స్కై డ్రైవింగ్ పై ఇష్టం పెంచుకున్నది రెండేళ్లలో 100 జంప్స్ పూర్తి చేసిన అతి చిన్న వయసు భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. గ్రూప్ కెప్టెన్ ఆశ తన 26 సంవత్సరాల వైమానిక దళ కెరీర్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. 2019 లో రక్షణ మంత్రి, 2014లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను సత్కరించారు ఇప్పటికీ […]

ఆస్కార్ అపురూప పురస్కారం

సిన్నర్స్ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఆస్కార్ అవార్డు అందుకున్నది ఆటం డ్యూరాల్డ్ ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కెమెరా వెనుక పనిచేస్తున్న వేలాది మంది మహిళల సమిష్టి గెలుపు అన్నారు. సినిమా అభిమానులు ఈ విభాగంలో గెలిచిన మొదటి సినిమాటోగ్రాఫర్, మొదటి నల్లజాతి మహిళ, ఫిలిపినో కూడా. ఆస్కార్ అందుకుంటూ ఈ విజయం ఒక్క రాత్రిలో రాలేదు పురుషాధిక్యత బలంగా ఉన్న సాంకేతిక రంగాలలో మహిళలు తమని నిరూపించుకునేందుకు ఏళ్ల తరబడి […]

ఇవి కొత్త కెరీర్ లు

కొత్త కెరీర్ లు ఎంచుకొంటున్నారు ఈతరం యువతులు కేరళ లోని త్రిసూర్ లో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్న అన్నబెలే చార్లెస్ ఒక కార్యక్రమంలో హులా హూప్ చేయటం చూసింది.ఆ డాన్స్ చేసే అమ్మాయి శరీరంలో ఉన్న వేగం అన్నబెలే ను ఆకర్షించింది.వెంటనే ఒక హులా హుప్ ను కొని ప్రాక్టీస్ ఆరంభించి మూడు నెలల్లోనే అందులో ప్రావిణ్యం సంపాదించింది.ఒకే సారి మూడు నాలుగు హూప్ లను రకరకాల వేగాలతో ఆమె ఆడించగలదు ఇప్పుడామె హూప్ షో లో […]

మునగాకు తో ఉపాధి

జితేందర్ సరళ దంపతులు ఢిల్లీలో కాలుష్యానికి భయపడి సొంత వూరైనా సోనిపట్ జిల్లా లోని పల్లెకు వెళ్లారు.అక్కడ సేంద్రియ వ్యవసాయం చేయాలనుకొన్నారు.మునగ మొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్,ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రీసెర్చ్ చేసి నాణ్యమైన విత్తనాలతో సేంద్రియ ఎరువుతో మునగ మొక్కలు పెంచారు.అవి పెరిగి పెద్దయ్యాక మునగాకు పొడి చేసి అమ్మకానికి పెట్టారు.వాళ్ళ సంస్థ పేరు ‘హస్బెండ్ వైఫ్ ఫామ్’.మునగాకును క్యాప్సూల్ రూపంలో ఉత్పత్తి చేసి లండన్ అమెరికాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు .అతి సామాన్యంగా […]

చక్కని ఆర్టిస్ట్ షామిలీ

అంజలి సినిమాలో మానసికంగా ఎదగని చిన్నపిల్ల పాత్రలో నటించిన షామిలీ ఆ వయసులో జాతీయ అవార్డు అందుకున్నది. నటిగా దక్షిణాదిన అన్ని భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది. కేరళ, కర్ణాటక రాష్ట్రీయ అవార్డ్ లు తీసుకున్నది. విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ తీసుకున్న షామిలి పెయింటింగ్, డిజిటల్ ఆర్టిస్ట్ కూడా ఫిగరేటివ్ పెయింటింగ్ ఆమె ప్రత్యేకత. ‘షీ’ పేరుతో మహిళ చిత్రాలతో చెన్నై లో సోలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది షామిలీ. వరల్డ్ ఆర్ట్ దుబాయ్ […]

సైన్స్ సామ్రాజ్యంలో విజయకేతనం

సంఘమిత్ర బందోపాధ్యాయ ప్రముఖ భారతీయ కంప్యూటర్ శాస్త్రవేత్త ఎవల్యూషనరీ కంప్యూటేషన్,మెషిన్ లెర్నింగ్ బయో ఇన్ఫర్మేటిక్స్ లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ తొలి మహిళా డైరెక్టర్. ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ లో పని చేస్తున్నారు. 2022 లో ఆమెకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 2017 లో ఇంజనీరింగ్ కంప్యూటర్ రంగంలో ఇన్ఫోసిస్ బహుమతి అందుకున్నారు అలాగే ఇంజనీరింగ్ సైన్స్ లో శాంతి స్వరూప్ భట్నాగర్ […]