ఆమె అతని శక్తి,తోడు

ఆమె అతని శక్తి,తోడు

ఆమె అతని శక్తి,తోడు

శోభ చంద్రశేఖర్ శాస్త్రీయ సంగీత శిక్షకురాలు, ప్లే బాక్ సింగర్.లలిత సంగీత బృందం తో కార్యక్రమాలు నిర్వహించేది తమిళ సినీ రంగంలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న శోభా కుమారుడే విజయ్ దళపతి తమిళనాడు  సీఎం వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న శోభా తన వృత్తి వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకున్నారు. విజయ్ ను చక్కగా పెంచారు అండగా ఉన్నారు ఆయన తో ప్రతి షూటింగ్ కు వెళ్లేవారు కొడుకు ఆసక్తులు గమనించి అతన్ని అన్ని విధాల ప్రోత్సహించి చివరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయనను చూసుకున్నారు శోభా చంద్రశేఖర్.