స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్

స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్

స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్

చెఫ్ ఎంటర్ ప్రెన్యూర్, ట్రావెల్ వ్లోగర్ గా పరిచయం ఉన్న శ్రీమోయి చక్రవర్తి స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్ సినిమా తో ఫిల్మ్ మేకర్ గా మారారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ డాక్యుమెంటరీ లో అంకితనే బస్తర్ ప్రాంతానికి చెందిన యువతి ఈ ప్రాంతంలో నిషేధించిన ఇప్పపూల సారా తయారు చేసి దాన్ని ప్రభుత్వం గుర్తించేలా చేయడం ఇది నిజమైన కథ. అంకిత తన సోదరి లీను తో కలిసి ప్రభుత్వ సహకారంతో మొట్టమొదటి మహువా డిస్టిలరీ ఆరంభించారు. ఆ ప్రయత్నంలో ఈ అక్కాచెల్లెళ్లు ఎదుర్కొన్న ఒత్తిడి కష్టాలు స్పిరిట్ ఆఫ్ ది వైల్డ్ ఫ్లవర్ డాక్యుమెంటరీ తీసింది శ్రీమోయి చక్రవర్తి.