ఎక్కడ సున్నం సిమెంట్ వంటివి ఉపయోగించకుండా 120 అడుగుల ఎత్తులో భారీగా ఉండే రాళ్లను పేర్చి కట్టిన దేవాలయం మధ్యప్రదేశ్ లోని కాకన్మార్ ఆలయం కుష్వాహ వంశానికి చెందిన కీర్తిరాజ్ భార్య కాకనవతీదేవి శివ భక్తురాలు. ఆమె కోరిక ప్రకారం నిర్వహించిన ఈ ఆలయం గణిత సూత్రాలు శాస్త్రవేత్తలకే అంతుచిక్కలేదు చరిత్రకారులు విశ్లేషణ ఇలా ఉంటే వెయ్యలైన చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి. ఈ దేవాలయం దెయ్యాలు నిర్మించాయంటారు.స్థానిక ప్రజలు ఒక రాత్రిలో ఈ దేవాలయం నిర్మాణం జరిగిందని ఈ ఆలయంలో కొలువైన భూతనాథుడిని దర్శించుకుంటే జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని నమ్ముతారు ఇది మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లా సిహోనియాలో గ్వాలిమార్ కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.













