సంకల్పమే బలం

సంకల్పమే బలం

సంకల్పమే బలం

అంగవైకల్యం ఆమె సంకల్పానికి అడ్డం కాలేదు పుట్టుకతోనే ఒక చేయి లేదు అయినా కలెక్టర్ అవ్వాలి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు కాజల్ రాజు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కాజల్ తల్లి ఉపాధ్యాయురాలు తండ్రి రైతు మద్రాస్ లో చదువుకున్న కాజల్ ఇండియన్ రైల్వే కి సెలెక్ట్ అయ్యారు. రైల్వే లో ఉద్యోగం చేస్తూ ప్రయాణం చేస్తూనే ఫోన్ లో చదువుకోనే రామె యూట్యూబ్ వీడియోలు వింటూ ఆమె చదువు మొత్తం డిజిటల్ గానే సాగింది కేరళ తెయ్యం నృత్యం ఎంతో బాగా చేస్తారు కాజల్.