ఆలోచన ప్రసిద్ధ లెన్స్ టెక్నాలజీ కంపెనీ యజమానురాలు జౌక్విన్ ఫేయ్ గ్రామీణ హువాన్ ప్రావిన్స్ లో జౌక్విన్ ఒక సాధారణ కార్మికురాలుగా పనిచేసేది. గ్లాస్ ప్రొడక్షన్ లో నైపుణ్యం సాధించేందుకు కృషి చేసింది ఎలక్ట్రానిక్స్ పలుచగా తేలికగా అధునాతనంగా మారే కొద్ది గాజు తయారీ విలువ పెరిగే పెరుగుతోందని నమ్మిన జౌక్విన్ లెన్స్ టెక్నాలజీ అని చిన్న సంస్థను ప్రారంభించింది అది కాస్త ఎలక్ట్రానిక్స్ లో ఉపయోగపడే అధునాతన కవర్ గ్లాస్ టచ్ స్క్రీన్ భాగాలను సరఫరా చేసే కీలక సంస్థగా అవతరించింది. స్మార్ట్ ఫోన్ ఏఐ హార్డ్ వేర్ స్మార్ట్ వెహికల్స్, ఏరోస్పేస్ సంబంధిత తయారీ వరకు ఈ సంస్థ విస్తరించింది.













