ఐక్యరాజ్యసమితి ఔటర్ స్పేస్ అఫైర్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు ఆర్తి హోల్లా మైని ఆమె స్పేస్ లో నైపుణ్యం కలిగిన బ్రిటిష్ లాయర్ ఆమె 18 సంవత్సరాల పాటు గ్లోబల్ శాటిలైట్ ఆపరేషన్ అసోసియేషన్ కు సెక్రటరీ జనరల్ గా పనిచేశారు ఇంటర్నెట్ ద్వారా సదుపాయం లేని ప్రాంతాలకు శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ ని అందించటం లో కీలకపాత్ర పోషించారు 2023 జూన్ 26న, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆర్తి ని UNOOSA డైరెక్టర్ గా నియమించారు వియన్నా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించాలో ప్రపంచ దేశాలకు దిశా నిర్దేశం చేస్తుంది.













