గ్రౌండ్ మాస్ గ్రీన్ వీవ్ పేరుతో క్లాత్ బ్యాగ్ లు తయారు చేసి పంచుతుంది మాన్య హర్ష రచయిత్రి, కవియత్రి పర్యావరణ ప్రేమికురాలు స్ఫూర్తి అమ్మమ్మ రుద్రమ్మ పర్యావరణ ప్రేమికులు తల్లిదండ్రులే. బెంగళూరు నివాసి మన్య కూరగాయల వ్యర్థాలతో పేపర్ షీట్స్ తయారు చేస్తోంది. పాత పుస్తకాలతో పేపర్ తయారీ ఆమె ఆలోచన.ఎర్త్ ఆర్గ్ ఆమెను రైజింగ్ స్టార్ అంటుంది. కమ్యూనిటీలు, బస్టాండ్ ల దగ్గర డబ్బాలు ఉంచి పాత బట్టలు సేకరించి వాటిని రీసైకిల్ చేసి స్కూల్ బ్యాగ్ లు సంచులు తయారు చేసి పాఠశాలలో వీధి వ్యాపారులకు పంచుతుంది మన్య హర్ష. నీటి వినియోగం పై అవగాహన కల్పిస్తూ వాక్ లు నిర్వహిస్తోంది.













