బుంగ్ సినిమాతో మణిపూర్ దర్శకురాలు లక్ష్మీ ప్రియ దేవి. 2026 బ్రిటిష్ అకాడమీ అవార్డు బరిలో ఎంట్రీ సాధించారు. ఇది బుంగ్ అనే పిల్లవాడు తప్పిపోయిన తన తండ్రి జయ కుమార్ ని, తన తల్లి మందాకిని ని తిరిగి కలుసుకోవడం కోసం తన స్వస్థలం నుంచి మయన్మార్ సరిహద్దు సమీపంలోని మోరే వరకు ప్రయాణించటం ఈ కథ ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రియ గుండె కరిగేలా చిత్రించారు మణిపూర్ లో పుట్టి పెరిగిన లక్ష్మీ ప్రియ మాస్ కమ్యూనికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆమె రాసిన కథను రితేష్ సిధ్వానీ ఫర్హాన్ అక్తర్ ప్రొడ్యూస్ చేశారు.














