Friday, 24 Jul, 2026

ఈ సమ్మర్ ఫుడ్స్ అత్యధిక ప్రయోజనం.

రాబోయే వారంలో పది రోజులు ఇంకా ఎండలు ఎక్కువవ్వుతాయి అంటున్నారు. ఎయిర్ కూలర్లు. ఎ సిల విషయం అలా వుంచి, సహజంగా శరీరం కూల్ గా ఉండాలంటే మూడు పూటలా మజ్జిగే ఆధారం. పెరుగు బదులు చిక్కని మజ్జిగ చాలా బెస్ట్. కొబ్బరి నీళ్ళు తాటి ముంజులు, పుచ్చకాయలు కూడా చాలా చలువ చేస్తాయి. తాటి ముంజుల రసం ముఖంపై రాస్తే చమటకాయలు రావు. కర్భూజా జ్యూస్ తో ఎండ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. కీరా, బత్తాయి, […]

అనంతమైన ఆరోగ్యానిచ్చే ఆకు కూర ఇది.

Portulaca oleracea  అంటే చెప్పలేరేమో గానీ గంగ పాయిల కూర అనండి తెలంగాణాలో ఎవర్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. వారంలో రెండు రోజులైనా ఈ కూర వండుకోంటారక్కడ. వేసవిలో ఆకు కూరలు పెంచడం కష్టం. కానీ మండుటెండల్ని తట్టుకుని చుక్కనీరు లేకున్నా పెరిగే మహా గట్టి మొక్కగంగపాయి కూర. గడ్డి మొక్కలా కనిపిస్తుంది కానీ వేళ్ళ లోపలకంటుకెళ్ళి నీటిని పోషకాలను పిల్చుకుంటాయి. చిన్న పూలతో మందపాటి ఆకులతో వుండే ఈ గడ్డి మొక్క సలాడ్లు, ఆమ్లెట్లలో బావుంటుంది. […]

పడుకునేందుకు పద్దతి ఒక్కటి వుంటుంది.

పాడుకొనే సమయంలో కూడా పద్దతిగా పడుకొవాలంటారు నిపుణులు. గట్టిగా వుండే దిండు కాకుండా తలకింద మెత్తని దిండు వుండాలి. ఒక్కోసారి మెడ నొప్పి బుజాల నొప్పి వస్తాయి. ఇలాంటప్పుడు బోర్లా పడుకోకుండా వెల్లకిల్లా లేదా పక్కకు తిరిగి పాడుకోవాలి. దిండు తప్పనిసరిగా వేసుకోవాలి. లేకపోతే భారం భుజాల పై పడుతుంది. నడుము నొప్పి అయితే వెల్లకిలా పడుకుని దిండుని మోకాళ్ళ కింద పెట్టుకుంటే ఉపసమనంగా వుంటుంది. తలనొప్పి, చెంపలు లాగడం వుంటే చేతులు తల కింద పెట్టుకోకూడదు. […]

అది వాకింగ్ కాదు.

ఇంట్లో ఎదో ఒక పని చేస్తూ విపరీతంగా తిరుగుతాం కదా ఇంకా వాకింగ్ ఎందుకు అనుకుంటారు చాలా మంది ఆడవాళ్ళు. ఇందువల్ల ఎలాంటి ప్రయోజనం వుండదు. వేగం దూరం పైన ఆధార పడి వుంటుందిట వాకింగ్ అన్నది. 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే అప్పుడు శరీర రక్త ప్రసరణలో తేడా వచ్చి జీవక్రియలన్నీ చైతన్యవంతమై శరీరం శక్తిని పొందుతుంది. తప్పా అటూ ఇటూ తిరగడం వాకింగ్ కిందకు రాదు అంటారు. శ్వాస వేగం పెరిగేంతగా నడవాలి. […]

పొడవుగా ఎదగాలంటే ఐరన్ అవసరం.

యవ్వనంలో అడుగుపెడుతున్న పిల్లల్లో పెరుగుదల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సెక్స్ హీరోయిన్స్ విడుదల అవుతున్నకొద్దీ పెరుగుదల వేగం పెరుగుతుంది. ఒక్క సారి పది సెంటీ మీటర్లు కూడా హటాత్తుగా పెరిగిన పిల్లలున్నారు. తల్లిదండ్రులకే చూస్తుంటే ఆశ్చర్యంగా వుంటుంది.ఈ సమయంలో మాములు కంటే ఎక్కువ ఆహారం కావాలి. ప్రత్కేకమైన శ్రద్ధతో మంచి ఐరన్ కంటెంట్ వున్న ఆహారం ఇవ్వాలి. పొడుగ్గా వుండటం మనిషికి అందానిచ్చే విషయాల్లో ఒక్కటి. పాలు, గుడ్లు, ఐరన్ శాతం అధికంగా వుండే ఆకు కూరలు […]

బొమ్మలు సర్ధటంలో పిల్లల సాయం.

మరీ చిన్న పుల్లలున్న ఇంట్లో గృహిణి, వాళ్ళు ఆడుకుంటూ అటు ఇటు పారేసిన బొమ్మలు, పేపర్లు, పుస్తాకాలు సర్దటంతో నే టైమ్ మొత్తం సరిపోతుంది. ఇవి ఒక్క పద్దతిలో సర్దుకుంటే ఇలా రోజంతా శ్రమ పడటం తప్పుతుంది. పిల్లలకి లేగాన్,యాక్షన్ ఫిగర్స్, ఇతర బొమ్మలు ఎన్నో ఉంటాయి. కొత్త బొమ్మ పైన ఇష్టం కనీసం రెండు మూడు రోజులైనా వుంటుంది. అలాగే బొమ్మలను పారదర్శకంగా వుండే డబ్బాల్లో ఉంచితే వాళ్ళు ఏ బొమ్మ అడిగితె దాన్ని మాత్రం […]

కాస్తయిన వెన్న తింటే మేలు.

గతంలో వెన్న వాడకం ఎక్కువే వుండేది. వెన్న వలన స్థూలకాయం వస్తుందనే అపూహా తో వెన్న నూనెల వాడకం తగ్గిపోతుంది. కానీ వెన్న వలన స్థూలకాయుల్లో కొవ్వు పాళ్ళు తగ్గిపోతాయని, వెన్న తిన్నాక కలిగే సంతృప్తి భావన మితి మీరి తినటాన్ని అవుతుంది. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందటమే కాక, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ A, D, E, K2 వంటివి చాలా ఎక్కువ. […]

జీవన విధానాన్ని నిర్ణయించే అలవాట్లు

మన జీవన విధానంపైన మనం తీసుకునే ఆహరం ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహరం అంటే రోజువారీ భోజనంతో పాటు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినడం, పూర్తిస్థాయి ధాన్యం, బీన్స్, మొలకలు, కూరగాయలు, పండ్లు, గింజలతో పాటు సోయా మిల్క్, ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు, పాలకూర వంటివి తినాలి. ఇవి వత్తిడిని తట్టుకునేందుకు, ఆరోగ్యవంతమైన సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు మంచి మూడ్ కోసం అవసరం అవుతాయి. ఆహరపు అలవాట్లు ఆలోచనా విధానం, దృక్పదాల పైన ఎక్కువ ప్రభావం చూపెడతాయి. […]

అందం కోసం ఇంత చేయాలి.

ఏ దంగల్ సినిమానో, బాహుబలి సినిమానో చూసినప్పుడు హీరో, హీరోయిన్ లు కరక్ట్ ఫిట్నెస్ ప్లాన్ చేసారనిపిస్తుంది. అంటే పూర్తి శరీరాన్ని పరిగణలోకి తిసుకుని ఎక్సర్సైజులు చేయడం అన్నమాట. రన్నింగ్ లేదా బ్రిస్క్ వాక్ శరీరాన్ని కండీషన్ చేస్తాయి. క్యాలరీలు కరిగించి మేతబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. స్కిప్పింగ్, జుంపింగ్, జాక్స్ , స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ వంటి వార్మింగ్ ఎక్సర్సైజులు కొన్ని ఆసనాలు కండరాళ్ళకు టోనింగ్ ఇస్తాయి. జీర్ణ వ్యవస్థకు సహకరిస్తాయి. రోజు సూర్య నమస్కారాలు […]

ఫంక్షనల్ ఫుడ్ తీసుకుంటున్నారా?

ఫంక్షనల్ పదార్ధాలు తీసుకోవాలి అని అని చెప్పుతూ ఉంటారు డైటీషియన్లు. సాధారణంగా వ్యాధుల రిస్క్ ను తగ్గించడానికి లేదా ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు పునరోగించే ఆహారం అని అర్ధం. ఆధునిక కాలంలో ముందస్తు జాగ్రత్త కోసం మంచి ఆరోగ్యంకోసం తీసుకోవలసిన ఆహార పదార్ధాల లిస్టులో వీట్ గ్రస్ జ్యూస్ ముందుంటుంది. ఇది మెగ్నీషియం, పొటాషియంలకు మంచి ఆధారం. ఈ రెండు ఖనిజాలు రక్తపోటును తగ్గిస్తాయి. వెల్లుల్లిలో రక్తాన్ని పల్చ బడెందుకు సహకరించే గుణాలుంన్నాయి. ఇక ఓట్స్ లోని […]

ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం.

చాలా మంది ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే వాళ్ళు కూడా గింజల్ని పట్టించుకోరు. ఉదాహరణకు అవిసె గింజల్లో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అత్యధికంగా ఉంటాయి. వీటిని షేక్స్ లో కలుపుకొవచ్చు. ఇక పొద్దు తిరుగుడు గింజల్లో జింక్, ఐరన్ పుష్కలంగా దొరుకుతాయి. జొన్నల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ. కర్భూజా గింజల్లో ఇతర మసాలా ద్రవ్యాలతో కలిపితే మంచి మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తాయి. పుచ్చ గింజల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో […]

ఆరోగ్యం, సౌందర్యం కోసం పల్లీ నూనె.

ఆరోగ్యాన్ని అందించే ఎన్నో రకాల నునెల ఇవ్వాళ వాడకం లోకి వచ్చాయి కానీ పిండి వంటలైనా రొజువారీ వంటలైనా పల్లీ నూనె తో చేస్తేనే రుచిగా వుంటాయి. ఈ వేరుసెనగ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వుపదార్ధాల తో పాటు మినరల్స్, ADE విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇది అధిక సంఖ్యలో శరీరానికి క్యాలరీలు అందిస్తుంది. సౌందర్య సాధనలోనూ పల్లి నూనె ఉపయోగాలు ఎక్కువే. బాడీ మసాజ్ కు ఉపయోగించే నూనె లో ఇది […]

సప్లిమెంట్ల కంటే సమతుల్యాహారం బెస్ట్.

మల్టీ విటమిన్లు, సప్లిమెంట్లు తీసుకోవటం ఇవాల్టి యువత ఆదర్శం వీటి ద్వారా తమకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయనే బ్రమలోనే వారున్నారు. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పప్పులు వంటి ఆరోగ్యకరమైన ఆహారానికి మంచి ఉత్తమమైనది ఇంకొకటి ఖచ్చితంగా లేదు సుప్లిమెంట్లు శారీరక కణాల్ని డామేజ్ చేయకుండా కాపాతాయని గతంలో పరిశోధనలు చెప్పాయి కానీ ఎవరైతే సమతుల్యాహారం తీసుకొంటారు. ఆరోగ్యవంతమైన వివిధ పదార్ధాలు ఎంత ఎక్కువగా తీసుకుంటారు. వారికీ వైద్యుల సిఫార్స్ చేస్తే తప్పా సుప్ప్లిమెంట్స్ […]

వేసవిలో పానకం బెస్ట్.

ఈ ఎండల్లో చల్లగా ఎనర్జీ ఇచ్చే పానీయం పానకం ఒక్కటే శ్రీరామ నవమికి చేసే పానకం ఈ వేసవి రోజుల్లో ప్రతి రోజు తాగినా ఏ ప్రాబ్లం రాదు. ఒక్క గిన్నెలో బెల్లం కొట్టి పడేసి కాసిన్ని నీళ్ళు పోసి పెడితే కరిగిపోతుంది. కరిగాక కావలసినన్ని బెల్లం తీయదనం సరిపోయే వరకు కలపాలి. ఆ నీళ్ళను వడపోస్తే నలకలు పోతాయి. వడకట్టిన నీళ్ళల్లో  నిమ్మరసం, శొంటి పొడి, యాలుకల పొడి, నల్ల మిరియాల పొడి ఉప్పు వేసి […]

మొబైల్ తడిసి పొతే.

అదిరిపోయే ఎండలు ఆఖరయ్యే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా గబుక్కున నాలుగు చినుకులు రాలోచ్చు. అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న ఫోన్ కాస్త తడిసిపోతే వెంటనే తీసుకునే చార్యలతో మొబైల్ ఫోన్ కాపాడుకోవచ్చు. ముందుగా వర్షం మొదలవ్వుతూనే ఫోన్ వెంటనే హ్యాండ్ బాగ్ లుతడవకుండా పెట్టుకోవాలి. ఒక వేళ అప్పటికే తడిస్తే ముందుగా అందులో వున్న బ్యాటరీ తీసి బయట ఆరబెట్టాలి. లోపల సిం కార్డ్ కూడా తీసేయాలి. సెల్ ఫోన్ పైన వున్న తడి మొత్తని […]

కేన్స్ ఉత్సవంలో మెరిసిన క్వీన్స్.

ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవం మొదలైంది. ఈ వేడుకలు విదేశీ తారలతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ కుడా మెరిసిపోయారు. దీపికా పడుకొనే, మల్లికా షెరావత్ రెడ్ కార్పెట్ పై అందంగా నడిచారు. వయోలెట్ మార్టేసా గౌన్ లో దీపికా పడుకొనే అందరి ద్రుష్టి ని ఆకర్షిచింది. కేన్స్ ఫోటో షూట్ లోనే అందాల తార ఐశ్వర్యా రాయ్ ధరించిన ఆకు పచ్చని గౌన్ సోషల్ మీడియాలో వేల కొద్దీ లైక్స్ సంపాదించింది. కూతురు అరధ్యలు కలిసి ఈ చిత్రోత్సవానికి […]

కర్పూరం వెలిగిస్తే వాసన పరార్.

వేసవి సెలవులకు పిల్లలు అందరు ఊరు వెళతారు. అయితే ఊరికి వెళ్ళే ముందర, ఫ్రిజ్ లో కిచెన్ లో అన్నీ ఖాళీ  చేసి మిగిలినవి అవతల పారేసి ఇంటి తలుపులు జాగ్రత్తగా వేస్తే చాలు…. అదోరకమైన  వాసన వస్తుంది. ఇల్లు వాకిలి క్లీన్ చేసుకున్నా రెండు రోజుల పాటు ఆ వాసన వదలదు. ఇక ఏదన్నా అలర్జీ వుంటే వాసన నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. మరి ఆ ఇబ్బంది నుంచి బయట పడాలంటే ఇంటికి తాళం […]

జాబ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదం.

ఉద్యోగం విషయంలో పనికి సంబందించో, ఇతరాత్రానో వత్తిడి తప్పదు. ఏ ఉద్యోగం లోనైనా ఇది సర్వ సాధారణం. అయితే మధ్య వయస్సులో ఉద్యోగ సంబందిత ఒత్తిడి కెరీర్ దృశ్యా మరింత ఎక్కువ అవ్వుతుంది. ఈ మధ్య వయసులో మనస్సు పై పెరిగిన వత్తిడి వృద్దాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు దరి తీస్తుందని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక,మానసిక  వత్తిడి తరువాత జీవితం పై ప్రభావం చుపెడుతుందని చెప్పుతున్నారు. సరైన డేడ్ లైన్స్ అందుకోవడం, అత్యధిక డిమాండ్లు, మరొకరి పని […]

గ్రిల్ ను జాగ్రత్తగా వాడాలి.

గ్రిల్ ను సరిగ్గా వాడుకోవడం తెలిస్తే ఎక్కువకాలం మన్నికగా వుంటుంది. చాలా రకాల గ్రిల్స్ అవుట్ డోర్స్ కు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వుతాయి. కాబట్టి మెటల్ డామేజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక గ్రిల్ ఎప్పుడూ కవర్ చేసి వుంచాలి. గ్రిల్ కవర్లు అన్ని షేపుల్లో, సైజుల్లో దొరుకుతాయి. గ్రిల్ కింద మ్యాట్ ఉంచితే పదార్ధాల అవశేషాలు గ్రీజు వంటివి దాని పైన పడతాయి. గ్రిల్ భాగాన్ని రీప్లేస్ చేయడం చాలా అవసరం మాన్యువల్ […]

పిల్లలు నోచ్చుకుంటున్నారేమో?

సోషల్ మీడియా అప్డేట్స్  చేసే సమయంలో, ట్విట్టర్ లో సొంత విషయాలు పోస్ట్ చేసే సమయంలో ఇంట్లో వుండే పిల్లల గురించి ఓ సారి ఆలోచించ మంటున్నారు ఎక్స్ పర్ట్స్. మనం చేసే ప్రయాణాలు, కలిసే ఫ్రెండ్స్, చేసే భోజనాలు అన్నీ పోస్ట్ చేయడం ఇప్పటి హాబీ. కానీ వ్యక్తిగత విషయాలు పోస్ట్ చేసే సమయంలో పిల్లలు వాటి గురించి ఏమనుకొంటున్నారో ఆలోచించాలి. తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాల పై చర్చ జరగడం పిల్లలు ఒర్చుకోరు. అలంటి విషయాలు […]