Friday, 24 Jul, 2026

ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం.

ప్రత్యేకమైన ముఖ్యమైన సందర్భాలుంటాయి. తొలిసారి జీవితంలోకి ఆహ్వానించబోయే అమ్మాయిని కలుసుకోవడం, ఏదైనా కార్పోరేట్ సంస్థలో ప్రజంటేషన్ ఇవ్వబోవడం, ఇలాంటి విషయంలో ముందుగా తెలియని ఆతృతచుట్టేస్తుంది. తోలి ఇంప్రెషన్ చాలా ముఖ్యం. గుడ్ లుకింగ్, సరైన అప్రిషియేషన్స్ తోలి పాత్ర వహిస్తాయి. రూపం అనేది సహజంగా వచ్చేదే. దీని మెరుగులు దిద్దు కోవాలి. ఇక్కడ మేరుగులంటే మేకప్ కాదు. ముఖం జిడ్డు కారుతున్న మిస్ మ్యాచ్ వస్త్రధారణలో కనిపించినా ముందు చూసే వాళ్ళ సంగతి అలా ఉంచితే మన […]

సూపర్ ఫుడ్ జాబితాలో బీట్ రూట్.

చెనో పాడ్, పాలకూర, కినోవా వంటి సూపర్ ఫుడ్ జాబితాలోకి వస్తుంది బీట్ రూట్. తియ్యగా ఎర్రగా నిగనిగలాడే బీట్ రూట్ మెగ్నీషియం, సోడియం, పొటాషియం, మాంగనీసు, విటమిన్ సి తో పాటు యాoటి ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలకు నిలయం. బిటానిన్ గా వ్యవహరించే ఫిటో న్యూట్రియంట్ల నుంచి బీట్ రూట్ కు ఎర్రని రంగు వస్తుంది. జీర్నకారక పీచుకు మంచి ఆధారం గట్టిగా, మృదువైన చర్మంతో, మంచి రంగుతో ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఎక్కువ కాలం […]

నీళ్ళు రోజంతా తాగటమే.

నీరు తెగేందుకు ఒక ఫార్ములా పద్ధతి అంటూ ఏవీ వుండదు. దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు. కానీ రోజుకు రెండు మూడు లీటర్ల నీటిని లక్ష్యంగా పెట్టుకుని అప్పుడప్పుడో గ్లాసు చొప్పున దాహంతో నిమిత్తం లేకుండా తాగాలి. జ్యూస్, పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళ రసం, సూప్ వంటి పానీయాలు కూడా ఈ నీటి కోవలోకే వస్తాయి. దాహం వేస్తె నోరు  ఎండినట్లుంటుంది. ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాయామం చేస్తున్నా, వాకింగ్ లోనైనా ఎండలోకి వెల్లివచ్చినా నీటి […]

ఇలా ఉపవాసాలు చేస్తే నష్టమే

వారానికి ఒక సారి ఉపవాసం చేస్తే బరువు తగ్గుతామనే బ్రమలో ఉంటారు చాలా మంది. బరువు తగ్గడానికి ఉపవాసం ఏ విధంగానూ సహకరించదు. ఉపవాసం సరిగా చేయగలిగితే శరీరక వ్యవస్థలోని విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి. ఉపవాస దీక్షలో వుంటే పండ్లు తినడం, జ్యూస్లు తాగడం వంటివి చేస్తే టాక్సిన్ లు వెలికి పోతాయి. ఉపవాసం బరువు పై తాత్కాలిక ప్రభావం చూపెడుతుంది. అదీ వారాల కొద్దీ చేసినా బరువు తగ్గడం కోసం ఉపవాసం చేపట్టడం సరైన చర్య  […]

స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు.

స్విమ్మింగ్ పూల్ లో డ్రేవ్ చేయడానికి మించిన వ్యాయామం ఇంకొకటి లేదు. పైగా వేసవికి ఇది చల్లదనం ఇస్తుంది. అయితే పూల్స్ లో కలిపే క్లోరిన్ కు భయపడి స్విమ్మింగ్ ను దూరం చేసుకోవడం సబబు కాదు. సిరోజాలకు నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తిసుకుంటే చాలు. హెడ్ కాప్ పెట్టుకుని నీటిలోకి దిగాలి. ఆలివ్ లేదా కొబ్బరి నూనె తేలికగా రాసుకోవాలి. స్విమ్మింగ్ చేసిన తర్వాత క్లోరిన్ ఆనవాళ్ళు శుభ్రంగా కడిగేసి కండీషనర్ అప్లయ్ చేయాలి. […]

నాలుగైదు సర్వింగ్స్ ఆరోగ్యం.

కడుపు నిండా తినడం అన్న కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. ప్రతి ఫుడ్ గ్రూప్ నుంచి కొన్ని సర్వింగ్స్ తీసుకుంటే ఆరోగ్యం అని చెప్పుతున్నారు డైటీషియన్లు. ఆహార సమతుల్యంగా వుండాలి. నాలుగైదు సెర్వింగ్స్ బ్రౌన్ రైస్, హోల్ వీట్ లేదా మరే ఇతర ధాన్యాలు అంటే రాగి జొన్న లేదా పాస్తా ల తో కూడిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ అవసరం. రెండు సెర్వింగ్స్ పండ్లు, నాలుగు సెర్వింగ్స్ ప్రోటీన్ పదార్ధాలు తినాలి. శాఖాహారులైతే ప్రోటీన్లు అధికంగా వుండే సూపర్ […]

క్వాలిటీ కోసం లేబుల్స్ మార్గం.

ప్యాక్డ్ పదార్ధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తెలుసుకోవాలి. ఇందుకు సంబందించి ఫుడ్ లేబుల్స్ ద్వారా మాత్రమే మనకు ఆ ఫుడ్ క్వాలిటీ గురించి తెలుస్తుంది. ఫుడ్ అంటే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సు చేసే ఆహార లేబుల్స్ ఆయా పదార్ధాల్లో చక్కరలు, ప్రోటీన్లు, ఇతరత్రా పోషకాలు వంటివి ఎంతెంత ఉండాలో సూచిస్తాయి. వీటి పై గల చాలా భాగం పోషకాల్ని, గ్రామాల్లో  చెపుతారు. కొన్నింటిని మిల్లీ గ్రాముల్లో సూచిస్తాయి. వీటి పై గల చాలా భాగం […]

ఇవి వేసవి వ్యాయామాలు.

వేసవి వర్కవుట్స్ కొన్ని ఎండను తట్టుకునే శక్తి వస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. వేగంగా నడుస్తూ ఊపిరి లోపలి దాకా తీసుకుని వాడుతూ వుండాలి. ఇది మంచి కార్డియో ఎక్సర్ సైజ్. నీళ్ళు తాగాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ చమటోచ్చే వ్యాయామాలుచేయాలి.విటమిన్లు మినరాల్స్ ఎక్కువగావుండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.మెట్లు ఎక్కడం దిగడం కర్డియోలక్సర్ సైజే. ఈ వ్యయామం పొట్ట కింది భాగంలో ప్రభావాన్ని చూపెడుతుంది. వాటర్ బాటిల్స్ తో డంబెల్స్ […]

సైడ్ డిష్ స్నాక్ లో ఉల్లి వాసన పరార్.

చాలా స్నాక్స్ లో ఉల్లిపాయలు కలిపి తింటేనే రుచిగా ఉంటాయి. కానీ తిన్నాక నోరు వాసన వస్తుంది కనుక తినాలంటే ఇబ్బందిగా వుంటుంది. ఉల్లిపాయల్లో సల్ఫర్ గల వుత్పత్తులుంటాయి. సుల్ఫర్ వాసన ఊపిరి తిత్తుల్లోకి వెళుతుంది. కబట్టి దుర్వాసన వుంటుంది. ఉల్లిపాయలు తిన్నాక సోంపు, వక్కపొడి, కొత్తిమీర వంటివి సైడ్ డిష్ స్నాక్ తీసుకుంటే ఇవి సల్ఫర్ ఉత్పత్తుల్ని డైల్యూట్ చేస్తాయి. ఇవి చప్పరించడం వల్ల నోటిలోని లాలాజలం స్టిమ్యులేట్ అవుతుంది. లాలాజలం నోటి డిటర్జెంట్ లాంటిది. […]

ఎక్సట్రా వర్జిన్ ఆయిల్ బెస్ట్.

మార్కెట్ లో చూస్తుంటే ఎన్నో రకాల ఆలివ్ ఆయిల్స్ కనబడతాయి. ఏది నాణ్యమైనదో తెలుసుకోలేకపోతున్నాం అంటారు చాలామంది. అసలు ఆరోగ్యవంతమైన ఆలివ్ ఆయిల్ పర్ఫెక్ట్. లేబుల్ పై దీన్ని ఎక్సట్రా వర్జిన్ గా పేరుకొంటారు. అంటే ఈ ఆయిల్ సీడ్స్ ని వేడి చేయరు. మాములుగా నునెల జీవిత కాలాన్ని పెంచేందుకు రిఫైండ్ ఆయిల్స్ అన్నింటినీ వేడి చేస్తారు. రిఫైండ్ రకాన్ని సింపుల్ గా ఆలివ్ ఆయిల్ అంటారు. దీన్ని ఎక్సట్రా వర్జిన్ తో కలుపుతారు. పోమాన్ […]

సింపుల్ గా సోఫిస్టికేటెడ్ గా వుండాలి.

లివింగ్ రూమ్ గురించి కాస్త శ్రద్ధ పెడితే ఇల్లు అందం బయట పడుతుంది. ఇందులో ఎంత తక్కువ సామాను వుంటే అంత మంచిది. పాతవి, అనవసరం లేవనుకొన్నవి తీసి పారేయాలి. గది సింపుల్ గా సోఫిస్టికేటెడ్ గా వుండాలి. ఫ్రీ స్టాండింగ్ బుక్ షెఫ్స్ పెయింటింగ్స్, సీలింగ్స్ వంటివి సృజనాత్మకంగా తయ్యారు చేయిన్చుకోవాలి. గదిలో వాడె రంగులు గది రూపాన్నే కాదు మూడ్ ని కూడా ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలి. ఫర్నిచర్ కాస్త అటు మార్చినా తేడా […]

అప్పుడు కలరింగ్ చేయొద్దు.

గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతి చుట్టూ కాలుష్యం వున్నా అది లోపలి బిడ్డ పై ప్రభావం చూపుతుందని ఇటివల పరిశోధనలు చెప్పుతున్నాయి. చివరికి గర్భవతులుగా వున్నప్పుడు జుట్టుకు కలరింగ్ కూడా వద్దనే చెపుతున్నాయి అధ్యాయినాలు. ముఖ్యంగా 12 వరాల లోపు పాపాయికి జుట్టు కలరింగ్ అనేది రసాయినట్రీట్మెంట్ కాబట్టి వీలైనంత వరకు కలరింగ్ వేయనే కూడదు. మూడు నెలలు నిండే వరకన్నా కలరింగ్ ఆపాలి. మార్కెట్ లో లభించే హెన్నాలు కూడా రాసాయినాలు కలుపుతారు. ఇంట్లో తయ్యారు చేసుకునే […]

శారీరక ఫిట్నెస్ కు ఇది మంచిది.

శరీరక ఫిట్నెస్ కు మెట్లు ఎక్కి దిగటం ఖర్చు లేకుండా చేయగలిగిన మన్చీ వ్యయామం అని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే 35 సంవత్సరాల వయస్సు లోపు గలవారు, మెట్లెక్కి దిగటాన్ని తమ వ్యాయామ కార్యక్రమంలో భాగంగా చేసుకోవాలి. ఆ వ్యాయామం గుండెకు మేలు చేస్తుంది. కానీ అదే సమయంలో మోకాళ్ళ పై వత్తిడి పెంచే అవకాశం లేకపోలేదు. ఇటువంటి ఇబ్బంది లేకుండా ఏ వయస్సు వారికైనా మాములుగా నెల పైన నడవడం మంచిదే పైకి ఎక్కే […]

బ్రేక్ ఫాస్ట్ బ్రెయిన్ ఫుడ్.

పిల్లలకు పూర్తి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ పెడితేనే వారి దైనందన పోషక విలువల్లో చాలా భాగం వారికి అందినట్లు అవుతుంది. ఇది తోలి ఆహారం కనుక ఆ బ్రేక్ ఫాస్ట్ తో నే 25 శాతం క్యాలరీలు వారికి అందాలి. వివిధ ఫుడ్ గ్రూప్స్  నుంచి వారికి సమతుల్యాహారం నిండి వుండాలి. ఒక పండు పూర్తిగా వుండాలి. జ్యూస్ కూడా ఇవ్వడం మంచిదే. డాట్స్ అద్భుతమైన పోషకాహారం. వాటిని పాలతో ఉడికించి పండ్లు, తేనె కలిపి […]

కాన్సర్ ముప్పుంది జాగ్రత్త.

బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ గురించి తీసుకున్నాక ఇక ఆరోగ్యం గురించి ముందు నుంచే జాగ్రత్త పడమంటున్నారు డాక్టర్లు. వారంలో ఐదు రోజుల పాటు చేసే 30 నిమిషాల మోడరేట్ వాకింగ్ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ తో స్తానాల ఆరోగ్యం బావుంటుంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ ధెరఫీ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. హర్మోన్ రీప్లేస్మెంట్ తెరఫి వాళ్ళ బ్రెస్ట్ […]

సాకులు చెప్తే మనకే నష్టం.

రొజువారీ రొటీన్ లో తేలికగా వదిలేసే వ్యయామం సమయం సరిపోదనే సాకుతో ఎప్పుడూ పోస్ట్ ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే చురుగ్గా వుండే మర్ఘాలు ఎన్నో వున్నాయి. సరైన ఆహారం తీసుకోవాలి. వర్క్ ప్లేస్ కు  సాధ్యమైనంత వరకు నడిచే వెళ్ళాలి. లిఫ్ట్ బదులు మెట్లు వాడాలి. డెస్క్ ముందు కుర్చుని పని చేయడం వల్ల శీఘ్రంగా బరువు పెరుగుతారు. సమయం సరిపోక పొతే రోజుకు రెండు మూడు సార్లు పడేసి  నిమిషాలు కేటాయించుకుని స్ట్రెచ్చింగ్ లాంటివి […]

మేలు చేసే నేరేడు పండు.

తీపి, వగరు, పులుపు కలసి చూసేందుకు నిగనిగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. వేసవి లో విరివిరిగా లభించే ఈ పండు పెద్ద బావుండదు అన్న మాటతో పక్కన పెట్టేస్తే నష్టం. నేరేడు పండులో ఇనుము సమృద్దిగా వుంటుంది. ఇది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ చేసేందుకు తోడ్పడుతుంది. వీటిని నిత్యం ఓ పండు లెక్కబెట్టుకుని అయినా తినాలి. వేసవి లో వచ్చే జీర్ణ సంబందమైన సమస్యలు రావు. ఇందులో పుష్కలంగా […]

దుస్తులు వెలిసిపోకుండా వుంటాయ్.

సాదాసీదాగా వున్న దుస్తుల ధర కూడా ఇప్పుడు వేలల్లోనే ఉంటుంది. ఉతికితే మెరుపు, కొత్తదనం పోతాయనిపిస్తుంది. కాని కొన్ని డ్రెస్ లు కొంత ప్రత్యేకంగా ఇంట్లో వాష్ చేస్తేనే బావుంటాయి. న్యాచురల్ ఫైబర్ తో ఉత్పత్తి చేసిన కాటన్ సిల్క్ దుస్తుల్ని ఉతికేందుకు సాధారణ డిటెర్జెoట్ చాలు. అలాగే బట్టలు ఉతికేందుకు పెట్టిన నీళ్ళలో అరకప్పు బేకింగ్ సోడా కలిపితే బట్టల దుర్వాసన పోతుంది. దుస్తులు తాజాగా కనిపిస్తాయి. అలాగే నీళ్ళలో వెనిగర్ వేసి బట్టలు నానబెడితే […]

ఇలా మిక్స్ చేసి చూడండి.

కొన్ని పదార్ధాలు పాలతో, పెరుగుతో, కూరగాయ ముక్కలతో కలిపి తింటూ వుంటాం. కాని కొన్నింటిని పద్దతిగా తింటే ఇంకా ప్రయోజనం. ఓట్స్ అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఇచ్చేవి వీటిని ఎలా తిన్నా శరీరానికి కావలసిన ప్రోటీన్లు, పీచు, మెగ్నీషియం, పొటాషియం అందుతాయి. వీటిని అప్పటికప్పుడు తినేకంటే పాలల్లోనో, పెరుగులోనో వీటిని  రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే తింటే మంచి శక్తి లభిస్తుంది. అలాగే నానపెట్టేప్పుడు ఇందులో దానిమ్మ గింజలు, పండ్ల ముక్కలు లేదా డ్రైఫ్రూట్స్ వంటివి వేసేయవచ్చు. రాత్రంతా […]