స్మార్ట్ ముమ్మి అనిపించుకోండి.
పిల్లలకు భోజనం తినిపించడం తల్లులకు పుట పుటా కత్తి పైన సామే వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం గురించి తల్లి పెట్టే భోజనం ఎప్పుడూ వద్దంటారు. ఇక తల్లులేమో ఇది తింటే ఐస్ క్రీమ్ ఇస్తాను, పానీ పురీ ఇప్పిస్తాను అని లంచం ఇవ్వాలని చూస్తారు. ఇక పిల్లలు పూర్తిగా ఆ లంచం మాత్రమే కోరుకుని అస్సలు అన్నం ఎగ్గోట్టేసారు. పిల్లలకు చిరు తిండి పైన ధ్యాస కలిగేలా చేస్తున్నామన్నమాట. అందుకే తల్లులే ముందుగా మంచి డైట్ ఎక్స్ […]
పిల్లల గ్రూప్స్ తయ్యారు చేయాలి.
పిల్లలకు వేసవి సెలవులోస్తే ఆ సెలవుల్ని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేయండి. పిల్లలకు తమ తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం కంటే ఇష్టమైన పని ఇంకొకటుండదు. అపార్ట్మెంట్ సముదాయాల్లో ఉంటున్న లేదా ఎక్కువ ఇళ్ళు కలసి వుండే ప్రదేశాల్లో ఉంటున్న ఆ ఇళ్ళల్లో వున్న పిల్లలంతా కలిసి ఉండేలా ప్లాన్ చేయాలి. పిల్లలు చిన్నతనం వల్ల వాళ్ళంతట వాళ్ళు అందరి ఇళ్ళల్లోకి స్వేచ్చగా వెళ్ళలేకపోవచ్చు. తల్లిదండ్రులందరు కలసి మాట్లాడుకొని పిల్లల్ని ఒక్క […]
ఆత్మరక్షణ విధానాలు నేర్చుకోనివ్వండి.
ఆడపిల్ల పుడితే శ్రీ మహాలక్ష్మి అనుకునే రోజులు పోయి, అసలా పిల్ల ఈ జనారణ్యం మధ్యలో ఎలా బతుకుతుందన్న బాధ పట్టుకోంటుంది తల్లిదండ్రులకు. ఆడపిల్లలు ఇళ్ళల్లో, పని ప్రదేశాల్లో, కాలేజీల్లో కార్యాలయాల్లో ఎదో రకమైన హింసను ఎదుర్కొంతునే వున్నారు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఎదిగే వయస్సులోనే కొన్ని ఆత్మ రక్షణ విద్యలు నేర్పిస్తే ఎలా వుంటుంది? ఆపద సమయాల్లో వాళ్ళకి అవి ఉపయోగ పడతాయి అలాగే ఈ విద్యలు వాళ్ళని శరీరకంగా బలంగా కూడా తయ్యారు చేస్తాయి. ఉదాహరణకు […]
వ్యయామం తప్పనిసరి.
ఎక్కువసేపు కదలకుండా కుర్చీలో కుర్చుని ఉద్యోగం చేసే వాళ్ళు కదలకుండా విశ్రాంతిగానే వుండేవాళ్ళు. ఎటువంటి వ్యయామం చేయకపోవడం అంటే ఆవ్యవహారం, ధూమపానం చేసేవాళ్ళలాగా, ఆల్కహాలిక్స్ తో సమానంగా వుందని నిపుణులు చెప్పుతున్నారు. ఆఫీస్ లో పద్దెనిమిది గంటలు గడపడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా శరీరక క్రియల్లో తెడాలోస్తాయి. కాస్సెపైనా నడవాలి. లేదా పనులన్నీ ఏ సైకిల్ పై వెళుతూ అన్ని చేసుకోవాలి. ఫోర్ వీలర్స్ వాడటం, ఎదో ఒక సాకు తో విశ్రాంతిగా […]
వేకువనే మేలుకోండి.
సూర్యోదయానిముందే నిద్రలేవడం మంచిదని తలుసు కానీ లేవడం మాత్రం బద్దకమే. దినచర్య వేళలు తారుమారు అవ్వడంతో ఉదయం నిద్ర లేవడం అనే అలవాటు క్రమంగా పోయింది కానీ అందకరమైనక్రియాశీలమైన జీవితం కావాలనుకొంటే నిద్ర అలవాట్లు మార్చుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్ పని వత్తిడి, వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం తో విపరీతమైన అలసటతో ఉంటారు. ఇందులోంచి బయటపడి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. రోజంతా ఎలాటి గందరగోళం లేకుండా గడపగలిగే శక్తి నిచ్చేది ఉదయపు ప్రశాంతతే. మందగించిన […]
విటమిన్-‘ఇ’ చాలా అవసరం.
శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల ఆరోగ్యవంతమైన పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాల గురించి, ఎక్కడ ప్రస్తావన వచ్చినట్లు కనిపించదు. ఇది శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక రుగ్మతలకు కారణమయ్యే ప్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. కొవ్వులో కరిగి శరీరంలో నిల్వ వుండే విటమిన్ ఇది. విటమిన్ ఇ లోపాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇది నట్స్, గింజల్లో, వెజిటబుల్ ఆయిల్స్ పూర్తి స్తాయి ధన్యాలు, ఆకు కూరల్లో ఎక్కువగా లభిస్తుంది. […]
గోళ్ళు కొరికితే అనారోగ్యం.
చాలా మంది పుస్తకం చదువుతున్నా, టీవి చూస్తున్నా, గోళ్ళు కొరికేస్తుంటారు. కాస్త విశ్రాంతిగా కూర్చున్నా, గోళ్ళు నోట్లోకి వెళ్లి పోతూ ఉంటాయి. ఈ అలవాటు చూసేందుకు ఎబ్బెట్టుగా వుండటమే కాదు. క్రీములు నోట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. గోళ్ళు కొరుకుతూ, నోల్లో వెళ్ళు పోనిస్తూ వుండటం వల్ల పిల్లల్లో అలెర్జీలు ఎక్కువగా వస్తున్నాయని న్యూజిలాండ్ పరిశోధకులు గుర్తించారు. చిన్నతనం నుంచి గోళ్ళు కోరికే అలవాటు వుంటే, దాని దుష్పలితం […]
ఇవి హాని కారకాలు కాదు.
వాతావరణంలో వేడి పెరిగే సరికి ఎక్కడెక్కడో చీమలు, బొద్దింకలు, పురుగులు బయటకు వచ్చేస్తుంటాయి. ఇక వాటిని చంపేందుకు స్ప్రేలు, జెల్స్ ట్రాప్ లు కొనుక్కోవాలి. అయితే వీటితో పని లేకుండా ఇంట్లో వుండే వస్తువులతో ఈ కీటకాలను నిర్మూలించ వచ్చు. పావు కప్పు మౌత్ వాష్, పావు కప్పు నీళ్ళు కలిపి స్ప్రే బాటిల్ లో పోసి బొద్దింకలు బయట పడే సింకుల్లో అలమారాల్లో స్ప్రే చేస్తే తెల్లారే సరికి బొద్దింకలు పోటాయి. మౌత్ వాష్ లో […]
వక్క పొడితో ప్రయోజనం శూన్యం.
వక్కపొడి వేసుకోవ్వడం నోట్లో ఎదో ఒక్కటి నమలడం వల్ల కడుపు నిండిన భవన్ కలుగుతుంది అని అస్తమానం తిండి పైన ధ్యాస పోకుండా వుంటుంది అనుకుంటాం కానీ ఇది కేవలం అపూహే అంటారు నిపుణులు. తమలపాకుల్లో వక్కపొడి వేసుకున్నా, వక్కపొడి తినే అలవాటుతో తిన్నా, మాములు వాక్క అయినా తిండి పైన ధ్యాస మళ్ళించడం లేదా వరువు తగ్గించడంలో పరోక్షంగా ఉపయోగ పాడుతుందనో అనుకోవడం లో అర్ధం లేదు. వక్కల్లో స్టిములెంట్ యాక్టివిటి వుంటుంది. చురుకుదనం, ఫాస్ట్ […]
డిన్నర్ హెవీగానే వుండాలి.
రాత్రి పుట మంచి ఆహారం తీసుకోవడం చాలా మందికి ఇష్టం వుండదు. డాక్టర్లు కూడా రాత్రి వేళల్లో భారీ భోజనం వద్దు అనే అంటారు. కానీ రాత్రి పుట మనం తినే భోజనం మన శరీర స్తితి పైన ప్రత్యేకంగా కొవ్వును కోల్పోవడం పైన అత్యధిక ప్రభావం కలిగి వుంటుంది. మనం రాత్రి 11 గంటలకు నిద్ర పోయి ఉదయం ఏడు గంటలకు నిద్ర లేస్తే, అంటే దాదాపు 10 గంటల పాటు శరీరానికి ఏదీ అందదన్న […]
తక్షణ శక్తి ఇచ్చే స్వీట్ కార్న్.
సమ్మర్ ను ఫైరింగ్ సీజన్ అంటారు. ఉష్ణోగ్రతలు శరీరం పై మూడ్స్ పై ప్రభావాన్ని చూపిస్తాయి. వేసవిలో వచ్చే ప్రమాదం డీ హైడ్రేషన్ కనుక నీటి శతం అధికంగా వుండే పండ్లు, కూరగాయలు తప్పని సరి. వాటిలో సహజ చక్కరలు వేసవి తపాన్ని తగ్గిస్తాయి. వర్షాలకు మొక్కజొన్న పోత్తులకు ముడి పెడతారు కానీ వేసవికి ఇవి ఎంతో మేలైనవి. స్వీట్ కార్న్ శక్తిని ఇస్తుంది. శారీరానికి కీలక మైన యాంటీ ఆక్సిడెంట్స్ విడుదల చేస్తుంది. అలాగే పుచ్చకాయలోని […]
మొటిమల మచ్చలు తొలగించే చికిత్సలు.
ముఖం పైన ముక్కు పైన మొటిమల మచ్చల గురించి ఎన్నో క్రీమ్స్ అందుబాటులో వున్నాయి కానీ అవేమీ అంత ప్రయోజనకరమైన ఫలితాలు ఇవ్వవు ఈ మచ్చల్ని ఫ్రాక్షనేటెడ్ సిబలేజర్ చికిత్స ద్వారా తొలగించుకోవచ్చు. దీని కోసం మచ్చల స్థాయిని బట్టి నాలుగు నుంచి ఆరు సిట్టింగ్స్ అవసరం అవ్వుతాయి. ఇలాంటి చికిత్సలు దేశ వ్యాప్తంగా చాలా కాస్మెటిక్ డెర్మటాలజీ క్లీనిక్స్ లో లభ్యం అవ్వుతాయి. ఆ తర్వాత గల కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే […]
రోజుకొక్కటి చాలు.
కేలిఫోర్నియాలోని బనానా క్లబ్ మ్యుజియంలో 17 వేల అరటిపండు ఐటమ్స్ ఉన్నాయట. అంత పాప్యులర్ అరటిపండు. వందకి పైగా దేశాల్లో అరటిపండు పందిస్తున్నారు. సమృద్దిగా పోషకాలన్నీ చవకైన పండు ఇదే. అధికంగా అమ్ముడుపోయే పండుకుడా ఇదే. అరటిపండులో మనిషిని సంతోషంగా వుంటే ప్రోజాన్ అనే రసాయిన పదార్దం వుంటుంది. రెండు రెండు అరటి పండ్లు తింటే 90 నిముషాలు నడకకు కావాల్సిన శక్తి లభిస్తుంది. యాభై అరటి పండ్లు తింటే ఒకసారి డెంటల్ ఎక్సరెకి సరిపడా రేడియేషన్ […]
స్విమ్మింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం.
మంచి ఫిట్నెస్ తో ఆరోగ్యంగా వుండాలంటే ఈ వేసవిలో స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు. కానీ వేసవి నుంచి శిరోజాలు కాపాడుకోవాలంటే, స్విమ్మింగ్ పూల్ నీటిలోని క్లోరిన్ చర్మానికి, జుట్టుకు హాని చేయ కుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యకిరణాలు. స్విమ్మింగ్ పూల్ లోని రసాయినాలు బ్లీచింగ్ లు శిరోజాలకు హాని కలిగిస్తాయి. చర్మం సూర్యకిరణాల వల్ల ట్యానింగ్ కు గురవ్వుతుంది. స్విమ్మింగ్ కు ముందు తర్వాత షవర్ చేయాలి. దీని వల్ల చర్మం […]
వాళ్ళ సెలవులు లాక్కోవద్దు.
పిల్లలకు సెలవు లిచ్చేసారు. కానీ సెలవుల్లో వాళ్ళని హాయిగా అడుకోనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఇంట్లో వుంటే చేస్తారని సమ్మర్ కొచింగ్ లకు తరిమేస్తారు. వచ్చే ఏడు మార్క్స్ రావాలని ప్రతి తల్లిదండ్రీ ఆశపడతారు సహజం నెక్స్ట్ చదవబోయే క్లాస్ పుస్తాకాలు తెస్తారు. ట్యూషన్స్, స్పెషల్ కోచింగ్స్ ఇవన్నీ సరే కానీ పిల్లలు బోరైపోరు. మహా అయితే రెండు నెలలకు తక్కువగా వుండే సెలవుల్లో కూడా వారిని చదువుకోమని వెంటతరిమితే ఇక విసుగు, విరక్తి పుట్టదు. సెలవుల్లో […]
ఇవి ఆనంద పెట్టే పదార్ధాలు.
ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు, అవకాడో, అరటిపండ్ల పాలకూర, ముడి బియ్యంలో వుండే అన్నం తినడం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా వుంటుంది అంటున్నారు. ఆ పదార్ధాలలోని పోషకాలతో మెదడులో నెరటోసిన్, డాపమైన అనేక రసాయినం ఫలితంగా ఉత్సాహంగా సంతోషం వుంటుంది. కనుక ఈ ఐదింటిలో ముడిబియ్యపు అన్నం పూర్తిగా తీసుకుంటే మిగతావి రోజుకొకటి […]
చూయింగ్ గమ్ మంచిదే.
చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ […]
వర్షాలోస్తే ఈ తీగ చాలా ఉపయోగం.
కొన్ని దుస్తుల్ని నీడలో ఆరేయవలసి వుంటుంది. రంగు బట్టలు ఎండలో రంగు వెలసి పోతాయి. అలాగే కొన్నాళ్ళలో బట్టలు ఆరేసే స్తలం సరిగా వుండదు. ఇప్పుడు భార్యాభర్తలఉద్యోగాలతో బయటికి వెళ్ళిపోతారు. బట్టలు బయట ఆరేసి పోయే వీలుండదు అలాంటప్పుడు ఈ రిట్రాక్టబుల్ ఇండోర్ క్లాత్ లైన్స్ చక్కగా ఉపయోగ పడతాయి. ఈ పరికరం నుంచి అవసరం అయినంత మేర తీగ లాగి అవతల వైపు కొక్కేనికి తగిలించాలి. అవసరం లేకపోతె కొక్కెం తిప్పేస్తే తీగ వెనక్కి పోతుంది. […]
పిల్లల్లతో కాస్త జాగ్రత్త.
చిన్న పిల్లలున్న ఇంట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కరెంట్ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలి. జంక్షన్ బాక్స్ లు, సాకెట్లు, స్విచ్ లు ఏ మాత్రం పిల్లలను తకనివ్వకూడదు. ఇస్త్రీ పెట్టెలు, ప్యాన్ లు వంటి విధ్యుత్ ఉపకారాలు నెల పైన ఉంచకూడదు. ఏటా 10 లక్షల మంది పిల్లలు ఇంట్లో వందే పదార్ధాలు కారణంగా అనారోగ్యాలకు ఆపదలకు గురవ్వుతున్నారని అధ్యాయినం రిపోర్టు. పెద్దవాళ్ళు వాడె మందులు, టానిక్ లు, నెయిల్ పాలిష్ లు, కాస్మెటిక్ […]
పచ్చదనం ఇస్తే ఇవి మళ్ళీ ఎదుగుతాయి.
వర్షాగమనాన్ని తెలిసినప్పుడు ఆకాశం నిండా గుంపులు గుంపులుగా కివ్వురు మని ఎగిరే తూనీగలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. సీతాకోక చిలుకల్లాగా 12 రంగుల తూనీగలు చిన్నవి, పెద్దవి ఉంటాయి. భూమికి తక్కువ ఎత్తులో ఎగిరే తూనీగలు ఆకాశం కింద పువ్వులు పూసినట్లు కనిపించేవి కాస్తా మరుగైపోతున్నాయి. ఇప్పటి ఇళ్ళన్ని సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించడం, వర్షాకాలంలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వటం కూడా తుమ్మెదల గుడ్లు వృద్ది చెందక పోవడానికి కారణం అంటారు నిపుణులు. నీరు […]
