International Gemological Institute
ఐ.జి.ఐ సర్టిఫికెట్ అడిగి తీసుకోండి.
వజ్రాన్ని మించిన దృఢమైన మేలు జాతి రాయి ఇంకోటి లేదు. అందానికి అందం, హుందాతనం ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా కనిపించే డైమోండ్ జ్యువెలరీ, మన్నిక కూడా ఎక్కువే. అలాగే బంగారం తో పోలిస్తే వజ్రాల నగల పైన పట్టే పెట్టుబడి ఎప్పటికి వృధా కాదు. బంగారు నగలు మర్పించేస్తే కొంత నష్టం వస్తుంది. వజ్రాల నగలు మార్పిడి చేసిన తరుగు మేకింగ్ చార్జీలు మినహా పెట్టి డబ్బు నూటికి నూరు శతం చేతికి అందుతుంది. వజ్రాలు, రంగు […]
