Sunday, 16 Aug, 2026

బరువు పెరిగితే బిడ్డకు సమస్య.

తల్లి కావాలనుకున్న యువతులు బరువు పెరగకుండా చూసుకొమ్మంటున్నారు స్వీడన్ కు చెందిన పరిశోధకులు. తాము ఉండవలసినంత బరువే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఉండవలసిన దాని కన్నా ఎక్కువ బరువు వుంటే పుట్టే పిల్లల్లో 3.5 శాతం మందికి పుట్టుకతోనే కొన్ని సమస్యలు వుండే అవకాశం వుందని పరిశోధన సారాంశం. BHE ఉండవలసిన దానికంటే ఎక్కువ వుంటే, పుట్టే పిల్లల్లో గుండెజబ్బులు, కాళ్ళు చేతులు ఆకారాలు, జీర్ణ వ్యవస్థ పూర్తిగా రుపొందకపోవడం తో పాటు కొన్ని […]