hair die
హెయిర్ డై తో రొమ్ము కాన్సర్.
తలకు వేసుకునే రంగుకు రొమ్ము కాన్సర్ కు సంబంధం ఉందంటున్నారు న్యుజెర్సీ పరిశోధకులు. హెయిర్ డై ల తో లేత రంగుల కన్నా ముదురు రంగులు ఎక్కువ హాని కలిగిస్తాయని వీరు చెప్పుతున్నారు. ఈ అధ్యాయినం ఆఫ్రికా, అమెరికాలో జరిగింది. మహిళల్లో సుదీర్ఘ కాలం పాటు జుట్టుకు ఉపయోగించే రంగు, రిలాక్సర్ల గురించి అడిగి తెలుకుకొన్నారు. వీటిల్లో ఎక్కువ మంది ముదురు రంగు ఉపయోగిస్తున్నారని లెక్కలు చెప్పాయి వీరిలో ఎక్కువ శాతం మందిలో కాన్సర్ లక్షణాలు వున్నాయని […]
