small work out
కొద్ది పాటి వ్యాయామం తోనూ ఆరోగ్యమే.
వారంలో ఐదు రోజులు ఎరోబిక్స్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయాని ఎక్స్ పోర్ట్స్ చెప్పుతున్నారు. కానీ ఎక్కువ కాదు. కొంత సేపు వ్యాయామం చేసిన జీవకాలం పెరుగుతుందని తాజా పరిశోధనలు పేర్కొన్నాయి. రోజుకు ఓ గంట సేపు బ్రిస్క్ వాక్ చేసే వాళ్ళు చేయని వాళ్ళ కంటే నాలుగున్నరెళ్ళు ఎక్కువ కాలం జీవించారని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. అలాగే తక్కువ యాక్టివిటీ వున్నా వాళ్ళు వారంలో 75 నిముషాలు అంటే రోజుకు కేవలం పడే పది నిముషాలు […]
