Health Benefits of Beetroot
ఈ మూడు మర్ఘాలు బెస్ట్.
యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ సమృద్దిగా వుండే బీట్ రూట్ ని సహజమైన లక్షణాలన్నీ పోకుండా తినేందుకు ఎక్స్ పార్ట్స్ మూడు మర్ఘాలని సిఫార్సు చేస్తున్నారు. చక్కగా కండీషన్ బీట్ రూట్స్ ని పదిహేను నిమిషాలు తేలికగా స్టీమ్ చేయాలి. మెత్తగా అయ్యేందుకు ఫిటో మాంట్రయట్స్ కోల్పోకుండా వుండేందుకు ఇదే మర్ఘం. పేపర్ నాప్ కిన్స్ తో వుడి వస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్ చేస్తే చాలు. అలాగే వుడికించే సమయంల్లో నిమ్మరసం , లేదా వెనిగర్ చల్లితే బోత్స్ […]
సౌందర్యానిచ్చే బీట్ రూట్.
ఎర్రగా, కట్ చేస్తూ ఉండగానే చేతులంత ఖరాబు చేసే బీట్ రూట్ తరచూ తీసుకోవడం వల్ల అలాగే లాభాలు అన్ని ఇన్నీ కావు. బీట్ రూట్లో కేలరీలు చాలా తక్కువ. కొవ్వు అసలే వుండదు. దీనిని రసం రూపంలో తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్యపెరగడమే కాదు రక్తహీనత సమస్య కూడా ఎదురుకాకుండా వుంటుంది. సన్నబడాలనుకునేవాళ్ళు ఈ రసం తరచూ తీసుకోవచ్చు. ఈ దుంపల్లో ఇనుము, పొటాషియం, మాంగనీస్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ పషకాలురోగ […]
సూపర్ ఫుడ్ జాబితాలో బీట్ రూట్.
చెనో పాడ్, పాలకూర, కినోవా వంటి సూపర్ ఫుడ్ జాబితాలోకి వస్తుంది బీట్ రూట్. తియ్యగా ఎర్రగా నిగనిగలాడే బీట్ రూట్ మెగ్నీషియం, సోడియం, పొటాషియం, మాంగనీసు, విటమిన్ సి తో పాటు యాoటి ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలకు నిలయం. బిటానిన్ గా వ్యవహరించే ఫిటో న్యూట్రియంట్ల నుంచి బీట్ రూట్ కు ఎర్రని రంగు వస్తుంది. జీర్నకారక పీచుకు మంచి ఆధారం గట్టిగా, మృదువైన చర్మంతో, మంచి రంగుతో ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఎక్కువ కాలం […]
బీట్ రూట్ జ్యూస్ తో సూపర్ పవర్
ప్రతి రోజు ఒక అర గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే కండరాల శక్తి పెరుగుతుందని వాషింగ్టన్ వైద్య విద్యాలయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృద్రోగులకు కూడా చాలా శక్తినిస్తుంది. సరుకులు మోయటం మెట్లెక్కటం వంటి దైనందిన మైన పనులు చేయలేకపోవటం కండరాలు శక్తి క్షీణించటం వల్లనే అంటున్నారు ఎక్సపర్ట్స్. బీట్ రూట్ రసంతో నైట్రేట్ సుతఃయిలు అత్యధికంగా ఉన్నాయని వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్ గా మార్చుకుంటుందనీ దీని వల్ల కాంట్రక్షన్ స్పీడ్ శక్తి పెరుగుతుందంటున్నారు. […]
