Face Shape and Jewelry Choices
ముఖాకృతిని బట్టే ఎంచుకోవాలి.
ఏ విండో షాపింగ్ చేసినా ఎన్నో రకాల ఇయర్ రింగ్స్, హంగింగ్స్, దిద్దులు కనబడతాయి. కానీ బావున్నాయాని కొనుక్కుంటాం తీరా పెట్టుకుంటే బాగోవు. అందుకే ముఖాక్రుతిని బట్టే నగలు సెలెక్ట్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఓవెల్ షేప్ ముఖాక్రుతికి ఏ రకమైన ఫ్యాషన్ అయినా సరిగ్గా సరిపోతుంది. చెవులకు అంటినట్లు వుండే దిద్దులు, చెవి మొత్తం కనిపించినట్లు వుండే డిజైన్లు లోలాకులు, ఇంకా వేలాడే హాంగింగ్స్ ఏవయినా బావుంటాయి. అలాగే మోడల్ బీడ్స్ స్టోన్స్ హాంగింగ్స్ […]
