Sunday, 16 Aug, 2026

జపాన్లో పిల్లలు తినేవి ఇవే

అమెరికా దగ్గరినుండి  అనేక దేశాల్లోని పిల్లలలో ఊబకాయం వాటితో భయపడుతుంది, జపాన్ పిల్లలు ఎవరు  అంత బారీగా ఉండరంట. దానికి కారణం జపాన్ వారి ఆహరం .జపాన్లో బ్రెడ్డు ,పాస్తా కన్నాఅన్నానికి అదే బ్రౌన్ రైస్, కూరగాయలు పండ్లు, చిరుధాన్యాలు ఒమేగా త్రీ  ఫ్యాటి ఆమ్లాలు ఉండే .. తీసుకొంటారు. ఉప్పు,చక్కర ఎక్కువ ఉండే పదార్ధాలు అక్కడ పెద్ద లెవరు తీసుకోరు. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. అలాగే పిల్లల కోసం ఎప్పుడు కొత్త కొత్త పోషకాహారాలను ఇస్తుంటారు. […]

నిమిషాల్లో వేడివేడి సూప్

అస్సలు కష్టపడకుండా నిమిషాలపైన సూప్ తాగాలని వుందా? అయితే ఎలక్ట్రిక్ సూప్ మేకర్ ఫీచర్స్ ఓసారి చూస్తే సారి. ఇందులో మిక్సీ జార్ వుంటుంది. సూప్ కి కావాల్సిన కూరగాయలు, దినుసులు, నీళ్ళు వేసి అవి ఎంత మెత్తగా ఉండాలో బటన్లు చూసి నొక్కితే చాలు. జార్ కాస్తా కూరగాయల్ని అదే ముక్కలుగా కట్ చేసుకుని తర్వత మనం సెట్ చేసినంత మెత్త మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి ఉడికించేస్తుంది. మనకు బీప్ శబ్దం […]

కాన్వాస్ అందాలతో డ్రెస్ డిజైన్లు

లాండ్ స్కేప్ చిత్రాలు ఫ్రేముల్లో బిగించి హాల్లో తగిలిస్తే ఇల్లంతా ఎటుచూసినా జలపాతాలు, ఉదయించే సూర్యుళ్ళు, విరసె పూవులు, చక్కని ఇల్లు, జాన పదుల నృత్యాలతో ఒక కొత్త అందం . ఆ లాండ్ స్కేప్ లు కాస్తా ఫ్యాషన్ సామ్రాజ్యంలో జొరబడి డ్రెస్ ల పైకి వచ్చేస్తే. ఇంకా వచ్చేస్తే ఏమిటి లాండ్ స్కేప్ ప్రింట్ల ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చేశాయి. అలాగే ల్యాండ్ స్కేప్ ప్రింట్ల అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ కూడా ఇంకో రకం ఫ్యాషన్. […]

ఈ నూనెలన్ని చర్మానికి మేలు చేసేవే

ఈ చల్లని కాలంలో వళ్ళు పొడిబారి పోతుంది. ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చర్మం బాగా ఉంటుంది. ఈ నూనేల్లో ఏదో ఒకటి ఎంచుకుంటే చర్మం తీరు స్పష్టంగా తెలుస్తుంది. అలీవ్ ఆయిల్ వాడకంతో వ్రుధాప్య ఛాయలు కనిపించవు. చర్మం కోమలంగా, యవ్వంగా, కాంతిలా కనిపిస్తుంది. అలాగే బాదం నూనెలో ‘ఇ’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. బాదం నూనె వంటికి రాసుకొని అరగంట పాటు ఆగి తలస్నానం చేస్తే  చర్మం తెలుసుకో.. ఉంటుంది. కొబ్బరి నూనె […]

యూనిసెఫ్ రాయబారిగా లిల్లీ సింగ్

యూనిసెఫ్ సౌహార్ద రాయబారిగా భారత సంతతికి చెందిన కెనడా యూట్యూబ్ స్టార్ లిల్లీ సింగ్ నియమితులయ్యారు. ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ కు 1.19 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. తన ఛానల్ వేదికగా ఐక్యరాజ్యసమితి అత్యవసర నిధి  కార్యకలాపాలను,  కృషిని ప్రచారం చేస్తానని బాలల హక్కుల పరి రక్షణకు పాటు పదాలని తన ఫాలోవర్లకు విజ్ఞప్తి చేస్తానని లిల్లీ సింగ్ చెప్పారు. తనను రాయబారిగా నియమించినందుకు గర్విస్తున్నానని ఆమె చెప్పారు.

వెదురు పరదాల అందమే అందం

చైనా , వియత్నాం వంటి దేశాల్లో సన్నటి పొడవాటి వెదురు పుల్లలతో చేసిన కర్టెన్ల పైన అందమైన పెయింటింగ్స్ వేయడం అక్కడి కళాకారులకు చేతనైన విద్య. ఈ వెదురు పూసల బొమ్మలు అంత తెలికేమీ కాదు. వదిలిపోయే ఒకే వైపుగా కలిపి పట్టుకుని ప్రతి పూసనూ జారిపోనివ్వకుండా బూమలు వేయాలి. ఈ కర్టెన్ల పైన గీసిన బొమ్మ రెండు వైపులా కనిపిస్తుంది.  ఆన్లైన్ పుణ్యమా అని ఈ వెదురు పరదా చిత్రాలు మనకీ అందుబాటులో కొచ్చాయి. ఇవీ […]

బద్దకస్తుల లిస్టులో మనమున్నాం

విశ్వవ్యాప్తంగా బద్దకస్తులు అన్న విషయం పైన స్టాన్ ఫోర్డ్ వర్శిటీ పరిశోధకులు సంవత్సరాల తరబడి పరిశోధనలు చేశారు. మొత్తంగా 46 దేశాల్లో పరిశోధనలు చేస్తే బద్దకస్తుల లిస్టు లో భారత దేశానికి 36వ స్థానం వచ్చింది.వాకింగ్ కు భారతీయులు దూరం.  రోజుకు సగటున 4297 అడుగులు మాత్రమే నడుస్తారు. ఇక మహిళలు సగటున 3684 అడుగులే నడుస్తున్నారట. 46 దేశాల్లోని 70వేల మంది స్మార్ట్ ఫోన్ లలో ఉన్న స్టెప్ కౌంటర్ల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. […]

స్నేహమేరా జీవితం

నిహారికా, నువ్వు ఎక్కువగా ఎవరితో టచ్ లో వుంటావంటే ఫేస్ బుక్ అన్నావు. ఫేస్ బుక్ అంటే అందరికీ ఇష్టం. అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్ లోనే స్నేహం మొదలవుతుంది. ముక్కు, మొహం తెలియని వాళ్ళు కూడా ప్రతి రోజూ పలకరించుకుంటూ ఆత్మీయులైపోతారు. అసలా కాన్సెప్ట్ క్లిక్ అవటానికి ముఖ్య కారణం స్నేహం అనే రెండక్షరాలు. అలాటి స్నేహాన్ని నిర్వచించడం కష్టం. మన జీవితం చుట్టూ ఎన్నెన్నో స్నేహ పరిమళాలు. ఎన్నెన్నో భావాలు, ఎన్నెన్నో మాటలు ఎప్పుడూ స్నేహితుల […]

ఐయారి అద్భుతమైన ప్యాకేజ్.

చాలా సంవత్సరాల తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్ అంగీకరించింది రాకుల్ ప్రీత్ సింగ్, నీరజ్ పాండే చిత్రం ‘ఐయారి’ గురించి మాట్లాడుతూ ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం నీరజ్ పాండే దర్శకత్వం సిద్దర్దా మల్హోత్రా, మనోజ్ వాజ్ పాయ్ వంటి అద్భుతమైన నటనలతో నటించగలగడం ముఖ్యంగా గొప్ప  స్క్రిప్ట్, అంటా కలిపి ఇది పర్ ఫెక్ట్ ప్యాకేజీ అందుకే ఒప్పేసుకున్నా అంటుంది రాకుల్. టాలీవుడ్ కమిట్మెంట్స్  తో బిజీగా వున్న  హిందీలో ఆఫర్ చేసిన పాత్రలు అంట […]

ఇవి నిద్రనందించే ఆహారం.

పిల్లల్లు  తినే ఆహారానికి వారి నిద్రకు వారి పెరుగుదలకు ప్రవర్తన కూడా సంభందం ఉందంటున్నారు న్యూట్రిషనిస్థులు. చెక్కరలో హానికరమైన కొవ్వులో ఎక్కువ క్యాలరీలు వున్న  ఆహారం తిన్నా  పిల్లల్లో నిద్ర సమస్య వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఒక సర్వే  లో ఆహారం పట్ల శ్రద్ధ లేకపోతె పిల్లల్లో భారీ కాయం, నిద్ర సమస్య  వస్తుందని అంటున్నారు. పైగా రాత్రి వేళ ఆహారం మరింత శ్రద్దగా గమనించాలని చెపుతున్నారు. పైగా రాత్రి వేళ ఆహారం […]

ఛార్మీ ప్యాకేజీ నలుగు కోట్లు.

సినిమా అద్భుతమైన బిజినెస్. వట్టి నటన తోనే కాదు, అందులో ఏ విభాగంలోనైనా తామం టాలెంట్ నిరుపించుకూవచ్చు. ఛార్మి చక్కని నటి, ఎన్నో సినిమాల్లో తన ప్రతిభ చాటుకుంది. ఇప్పుడామె ఇంకో బిజినెస్ వైపు అడుగులేస్తుంది. ఆ పూరీ జగన్నాద్ సినిమాలకు కొఆర్డినేట్ అటు తర్వాత పైసా వసూల్ ఎగ్జిక్యుటివ్ ప్రోద్యుసర్ గా పనిచేస్తుంది. ఈ బిజినెస్ ప్యాకేజ్ నాలుగు కోట్ల రూపాయిలు. నిర్మాత విజేయేంద్ర ప్రసాద్ చార్మీ కోరికను సరే అని వప్పుకున్నాడట. సినీ రంగంలో […]

కాల్షియం గురించి ఆలోచించండి.

30 ఏళ్ల వయస్సు వచ్చే వరకు శరీరం కాల్షియంను గ్రహించ గలుగుతుంది. ఆ తర్వత ఆ శక్తి తగ్గి ఎముకలలో దాచుకున్న  కాల్షియంను తీసుకోవడం మొదలుపెడుతుంది. ఇరవై ఏళ్ళు వచ్చే   వరకు ఎవరైతే అన్ని రకాల పోషకాహారం తీసుకుంటారు వారిలో ఎముకల బలహీనత రాదు. ఒక వయస్సు తర్వాత కాల్షియం ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. ప్రతి రోజు రాత్రి పాలు తాగాలి. పెరుగులోనూ పుష్కలంగా కాల్షియం వుంటుంది. జున్ను ద్వారా కుడా కాల్షియం పొందవచ్చు. మనిషి రోజురోజుకు […]

ఈ సమయము వాడుకోవచ్చు.

రొజూ ఎక్కడో ఒక చోట కాసేపు నిలబడక తప్పదు. ఏ బిల్లు కట్టించేందుకు బస్ ఎక్కేందుకు పావుగంట నుంచి అరగంట లైన్లో క్యు లో నిలబడతాం కదా. ఆ సమయంలో చిన్ని  వ్యయామాలు చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్  . సపోజ్ క్యులో నిలబడితే బుజం పైన వత్తిడి తేచి వీపు కండరాళ్ళు  నొక్కినట్లుగా చేయండి. అలా పై సార్లు బుజం బిగిస్తూ వీపు కండరాళ్ళ  తో పది సార్లు నొక్కి వదిలేయవచ్చు. పొట్ట గట్టిగా లోపలి లాగి […]

రుచి ముఖ్యమా? పోషకాలా?

ఎక్కువకాలం నిల్వ  ఉండేందుకు గానూ ప్రిజర్వేటివ్స్  కలుపుతారు రుచి కోసం, తీపి పెంచేవిగా కంటికి ఇంపుగా ఉండేందుకు, రంగులు, సువాసన ఇచ్చే  ఇతర పదార్ధాలు చిక్కదనాన్ని  ఇచ్చేవి, ఇలా ఎన్నో రకాల పదార్దాలు కలిసి ఒక తినుబండారం వినియోగదారుడిని విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రకృతి సిద్ధంగా వుండే ఆహారం కన్నా అదనపు పదార్ధాలు చేర్చడం వల్ల వచ్చే రుచి ఎక్కువగా వుండటం ఆహారం కన్నా అదనపు పదార్దాలు చేర్చడం వల్ల వచ్చే  అనారోగ్యాల గురించి పెద్దగా ఆలోచించమని మాట […]

రెహమాన్ సారధ్యంలో నా పాట……………గ్రేట్.

మనుషుల్లో అసలు టాలెంట్ అనేది ఉండాలే కానీ అది ఎదో రకంగా బయటికి వచ్చి కీర్తి ప్రతిష్టలు తెలుస్తుంది. చెలియా తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న  అదితీరావ్ చక్కని గాయిని. చెలియా చిత్ర ప్రచారంలో ఆమె అనేక సార్లు పాటలు పాడండి. టివి కార్యక్రమాల్లో కూడా చక్కగా వినసొంపుగా పడేసింది. ఆమె పాటల తియ్యదనం ఎ.ఆర్.రెహమాన్ చెవులకు చేరింది. తాను విదేశాల్లో ఏర్పాటు చేసుకున్న  అనేక సంగీత కరక్రమాల్లో ఆమెను ఎంపిక చేసాడు ఎ.ఆర్ రెహ్మాన్. ఈ […]

హాలీవుడ్ లోనూ దీపికా హవా.

దీపికా పడుకునే బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ తన ప్రేత్యేకత నిరూపించుకుంది. తోలి హాలీవుడ్ సినిమా ట్రిప్లెక్స్  రిటరన్స్   ఆఫ్ జాండర్ కేజ్ లో అద్భుతమైన కళ్ళు చెదిరె పోరాటాలు చేసింది. అంట కష్టానికి ఫలితం దక్కింది. ఈ పాత్రలో నటించినందుకు గానూ యాక్షన్ చిత్ర నటి విభాగంలో టీన్ చాయిస్ నామినేషన్ దక్కింది దీపికాకు. ఈ అవకాసం కోసం దీపిక హాలీవుడ్ తార గల్ గండోట్ తో పోటీ పాడింది. ఈ పురస్కారానికి ఎంపికయ్యాకా […]

భావోద్వేగాలు అదుపు చేసే డాన్స్ ధెరఫి.

అనారోగ్యం, ఆపరేషన్ల నుంచి కోలు కునేందుకు ఫిజియోధెరఫీ లాగా డాన్స్ ధెరఫీ కూడా ఒక చికిత్సా విధాన. శరీరాన్ని  ఒక క్రమం పద్దతిలో కదల్చడం ద్వారా సమస్యలను అధిగమించె మర్ఘం ఇది. ఇందులో శారీరక కదలికలతో పాటు ధ్యానం, యోగా, నటన, చిత్రకళ, వంటివి భాగంగా ఉంటాయి. శారీరక, మానసిక  భావోద్వేగాల సమస్యలను అధిగమించేందుకు డాన్స్  ధెరఫి ఒక ఉత్తమ మైన మార్గం. విదేశాల్లో ఇది పోప్యులర్ ఆయా దేశాల్లో వున్న  సంప్రదాయ నృత్య  విధానాలను నృత్య […]

వత్తిడి తగ్గించుకొనే పద్ధతులివే

నీహారికా, పరీక్షల ముందుగానీ, ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా, ఇంట్లో పని ఎక్కువైనా, ఒకేసారి ఎన్నో పనులు చేయవలసి వచ్చినా ఒత్తిడి ఎక్కువై పని మీద ఏకాగ్రత తగ్గిపోయి కంగారుగా వుంటుంది. అయితే ఏ మందులు లేకుండా ఇందులోంచి బయట పడే మార్గాలున్నాయి. ముందర ఒత్తిడి గా అనిపిస్తే నలుగురి మధ్య కూర్చుని కబుర్లు చెపితే ఆ సందడికి ఒత్తిడి మాయం అవుతుంది. అలాగే ఒకేసారి పనుల ఒత్తిడి అనుకుంటే ఇందుకు కారణం సరైన ప్రణాళిక లేకపోవడం […]

కాఫీ కొ టైం.

కాఫీని ఇష్టపడని వాళ్ళుంటారా అనచ్చు. నిద్ర లేస్తూనే కాఫీ తో ఉదయాన్నే  మొదలు పెట్టే వాళ్ళు  లెక్కలకు అందరు. కానీ ఎంత ఇష్టమైనా సారే కాఫీని ఉదయాన్నే  తాగొద్దు అంటున్నారు నిపుణులు. 10 గంటల నుంచి 11 గంటల ౩౦ నిమిషాల తర్వాత తాగితే మంచిది అంటున్నారు. ఇదే మంచి సమయం అన్నది నిపుణుల అభిప్రాయం. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐడు గంటలలోగా డల్ గా ఉంటే ఓ కప్పు  తాగొచ్చు.  అలాగే భోజనం తో […]

తల్లి పాలతో బిడ్డకు తల్లికీ ఆరోగ్యం.

పాపాయికి పాలిస్తే గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యాయినాలు. గర్భధారణ సమయంలో పిండానికి తగినన్ని  పోషకాలు అందటానికి, కాన్పు  అనంతరం శిశువులకు అవసరమైన పాలు పట్టటానికి  వీలుగా తల్లి శరీరంలో కొన్ని  భాగాలల్లో కొవ్వు  నిలువజేసుకొంటుంది. దీనితో గర్భీణులు బరువు పెరుగుతారు. అయితే శిశువుకి పట్టే సమయంలో జీవక్రియ పుంజుకుని కొవ్వు మరింత సమర్ధవంతంగా ఖర్చు అవుతుంది. అప్పుడు బరువు తగ్గిపోతారు. పాలు పట్టే తల్లులకు గుండె పోటు పక్షపాతం ముప్పులు కొంత శాతం […]