brown rice
జపాన్లో పిల్లలు తినేవి ఇవే
అమెరికా దగ్గరినుండి అనేక దేశాల్లోని పిల్లలలో ఊబకాయం వాటితో భయపడుతుంది, జపాన్ పిల్లలు ఎవరు అంత బారీగా ఉండరంట. దానికి కారణం జపాన్ వారి ఆహరం .జపాన్లో బ్రెడ్డు ,పాస్తా కన్నాఅన్నానికి అదే బ్రౌన్ రైస్, కూరగాయలు పండ్లు, చిరుధాన్యాలు ఒమేగా త్రీ ఫ్యాటి ఆమ్లాలు ఉండే .. తీసుకొంటారు. ఉప్పు,చక్కర ఎక్కువ ఉండే పదార్ధాలు అక్కడ పెద్ద లెవరు తీసుకోరు. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. అలాగే పిల్లల కోసం ఎప్పుడు కొత్త కొత్త పోషకాహారాలను ఇస్తుంటారు. […]
తెల్లని బియ్యమే సగం ప్రాబ్లమ్
హైద్రాబాద్ లో గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ ఇండియన్ ఆరిజన్ ఏడవ వార్షిక సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు కు హాజరైన జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులందరి ఏకాభిప్రాయం ప్రకారం పాలిష్ చేసిన తెల్లని బియ్యం స్వీట్లు జంక్ ఫుడ్ మద్య పాణం వంటి అలవాట్ల వల్లనే ఆరోగ్యం దూరమవుతుందని ఒక విలేకరుల సమావేశంలో తేల్చి చెప్పారు. ఆహారంలో దంపుడు బియ్యం జొన్నలు వుండి తీరాలన్నారు. ఇక మధుమేహం వున్నవాళ్ళైతే పుల్కాలు జొన్న రొట్టెలు టీయూస్కుంటే […]
