Sunday, 16 Aug, 2026

అందం,అభినయం కలిపితే నివేధా ధామస్.

‘నాకొక్క అవకాశం వస్తేనా’ అని ఒక సినిమా డైలాగ్ వుంది. నివేధా ధామస్ విషయంలో ఇది కరక్టే. ముందు బాల నటిగా తర్వాత హీరాయిన్ గా సినీ అభిమానులను అలరిస్తున్న నివేధా ధామస్ కు ఇంతకు మించి అవకాశం నిన్ను కోరి లో వచ్చింది. దాదాపు సినిమా భారం ఆమె మోసింది. ప్రేమికురాలిగా చక్కని ప్రేమించే భార్యగా, ప్రేమికుడి జీవితం దిద్దుకునే స్నేహితురాలిగా అం చక్కని నటన ‘నిన్ను కోరి’ సినిమా లో చూపించింది. హుందాగా అదిపినిశెట్టి […]

ఈ కొంచం నా సాయం.

స్టార్ ఇమేజ్ వచ్చాక ఆదాయ మార్గాలు  ఎన్నో వస్తాయి. మాల్స్  ప్రారంభోత్స వాలు, ఐటెం సాంగ్స్ , స్పెషల్ గెస్ట్ లు ఏ ప్రోగ్రాం లో పల్గొంన్నా  కనక వర్షమే. సామంత కూడా ఇప్పుడు అన్ని రకాల సంపాదనల్లోనుంచి కొంత ప్రత్యూష ఫౌండేషన్ కు ఖర్చు పెడుతుంది.ఈ ఫౌండేషన్ ద్వారా నా చేతనైనంత సేవ చేస్తున్నా   షాపింగ్ మాల్స్  ప్రారంభోత్సవాలకు వెళ్ళినప్పుడు వచ్చే డబ్బులు ఫౌండేషన్ కు వెళ్ళిపోతుంది. అందులోనుంచి ఒక్క పైసా తీసుకొను. నా పారితోషకం […]

నేనే సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్

జాతీయ అవార్డ్ గ్రహీత ఫ్యాషనిస్ట్ సోనమ్కపూర్ ఫ్యాషన్, పర్సనల్ స్టయిల్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. పబ్లిక్ ఫంక్షన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మేగజైన్ అయినా ఆమె ప్రత్యేకమైన ఫ్యాషన్ పోకడతో వుంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ అనేది చిత్ర పరిశ్రమలో వచ్చిన ఒక కొత్త ఆలోచన. ప్రతి యాక్టరూ తమ ప్రత్యేకత చూపించేందుకు ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్ లేని సినిమాలు, సినిమాల్లేని ఫ్యాషన్ వర్కవుట్ కావని నా ఉద్దేశ్యం అంటుంది సోనమ్. దృశ్య మాధ్యమం, డైలాగ్స్, నటన కాకుండా […]

చర్మ కాంతికి పైనాపిల్.

పుల్లగా తీయగా వుండే పైనాపిల్ లో వుండే మాంగనీస్ ఇందులోని విటమిన్-సి తో కలిపి చర్మం నిగానిగాలాడేలా చేస్తుందని సూర్యుని అతినీలలోహిత కిరణాలలో చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది ఎక్స్  పర్ట్స్  చెప్పుతున్నారు. దీనిలోని యాంటి ఆక్సిడెంట్స్  వ్రుధాప్యాన్ని  దగ్గరకు రానివ్వదు. ఒక్క  కప్పు పైనాపిల్  ముక్కలు తింటే రోజు మొత్తానికి అనవసరమైన సి విటమిన్ లభించినట్లే. దీనితో శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటున్నది. ఇందులోని పీచు కడుపు నిండా భావన కలిగించి ఎక్కువగా తినకుండా […]

వేపాకు, పసుపు మంచిదే

ఈ కాలంలో కాళ్ళ పగుళ్ళు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. వర్షంతో తడిగా వుండే చోట చెప్పులు లేని పాదాలతో తిరగటం వల్ల పగుళ్ళు, ఇన్ఫెక్షన్ వస్తాయి. సాధ్యమైనంత వరకు వర్షంలో వర్షంలో కాసేపు తడిసినా కాళ్ళను పొడి టవల్ తో తుడుచుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్ రాయాలి. ఈ కాలంలో కాటన్ సాక్స్ వేసుకోవడం మంచిది. అలాగే పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఒక టబ్ లో పావు వంతు వరకు వెచ్చని నీళ్ళు నింపి కొబ్బరి నూనె, […]

ఏదీ ఆయాచితంగా రాదు.

యువతరానికి అన్ని  విషయాల్లో సినిమా తారలే స్పూర్తి. ఇందుకు తగట్టు వాళ్ళు  ప్రతి విషయంలో తమని తాము నిరూపించుకుని తమ ప్రత్యేకత  కాపాడుకుంటారు. కొత్తగా అమ్మ  అయినా వాళ్ళకి శిల్పా  శెట్టి  అయిపోతుందని ప్రసవం అయ్యాక కనీసం వారంలో నాలుగైదు రోజులో గంట చొప్పున వ్యాయామం చేయాలనీ ఆమె సలహా ఇస్తుంది. ఓల్డ్ ఫ్యాషన్ కార్డియో లైట్ వెయిట్స్  కు తమ ప్రాధాన్యం ఇస్తానని చెపుతుంది. ఆరోగ్య  పూరితమైన మనస్సు కూడా కవాలంటుందామె. ఇందుకు గానూ మెడిటేషన్ […]

కలంకారి కళతో సీకోకి కళ.

చీరే అస్సలు చక్కదనాల అందం. ఎన్ని ఫ్యాషన్స్  వచ్చినా చీర స్ధానం చీరదే. ఆ చీరల్లో మెరుపులీనే సీకో చీర ఇంకొంచెం అందం. ఆ అందమైన చీర పైన కలంకారీ అద్దకాలు, వాటికి అద్దాల పనితనం జోడుగా వస్తే ఇక ఫ్యాషన్ ప్రపంచంలో నెంబర్ వన్ స్ధానంలో ఎప్పటికీ చీరే ననిపించేంత అందం. సాధారణంగా కలంకారీ ప్రింట్స్ తో ఏనుగులు రధాలు రాజులు రాణులు పువ్వు లు ఆకులూ వర్ణాలుఎంతో బావుంటాయి. సీకో చీర పైన కలంకారీ […]

పిల్లల మనసు గాయపడుతుంది

వాళ్ళని ఇరుగు పొరుగుల తోనో, తోబుట్టువుల తోనో పోలిక తెచ్చి అవమానించారా, ఇక పిల్లలు మీ మాట విననట్లే తెలుసుకోండి అంటారు ఎక్స్పర్ట్స్. పిల్లలు ఏదైనా నేర్చుకునే క్రమంలో పొరపాట్లు చేస్తారు. ఇక వెంటనే ఎప్పుడూ ఇలాగే తప్పులు చేస్తావనో, అన్న నీలాగా తప్పులు చేయడనో, చెల్లిని చూసి నేర్చుకోమానో ఎప్పుడూ అనకూడదు. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఎక్కడ పొరపాటు చేశారో చెప్పి ఎలా సరిదిద్దుకోవాలో వివరించాలి. అదే వారిలో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అలాగే […]

కేవలం అరగంట పాటు చేసినా చాలు.

ఎలాగొలా శరీరాన్ని యాక్టివ్ గా ఉండేలా చేయడం ముఖ్యం ఇందుకోసం పరిగెడతారా, నడుస్తారా, యోగానా, వర్కవుట్లా ఏదో ఒకటి. జీవన శైలిలో వ్యాయామం పార్ట్ గా వుంటే చాలు. అలాంటి అనేకానేక పద్ధతుల్లో ఎక్కువ ఉపయోగపడేది సైకిల్. వ్యయమ సైకిల్ తొక్కడం వలన ఎన్నో ప్రయోజనాలు. ముందుగా శ్వాసకోస వ్యవస్థ ధృడపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నడుము కింది భాగంలో కండరాలకు ఇది మంచి వ్యాయామం. నడుము, కాళ్ళు, పిరుదుల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. కేవలం […]

లేత గులాబీ రంగులో లేవా.

ఆరోగ్య నిర్ధారణ చర్యలో భాగంగా గోళ్ళు, నాలుక పరీక్ష చేస్తారు ఇపుడు కనుక గోళ్ళు లేత గులాబీ వర్ణం లో కాకుండా తెల్లగా పాలి పోయి విరిగినట్లుగ అనిపిస్తే, వాటి పై అక్కడక్కడా గీతాలు కనిపిస్తే శరీరంలో కీలకమైన విటమిన్లు, ఖనిజాలు తక్కువగా వున్నాయని అర్ధం. ఈ సమస్య నుంచి వుప్పసమనం పొందాలంటే గింజలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పల్లీలు బాదాం పప్పు, పిస్తా, జీడిపప్పు, వంటి వాటిలో శరీరానికి అవసరమైన కొవ్వు, విటమిన్లు ఉంటాయి. గుడ్లు, గింజలు, […]

అన్నీ తెలుసుకోవడం కుదరదు

నీహారికా, చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేస్తుంది. చదువులోంచి జాబ్ లోకి అడుగుపెడితే ఆ కొత్త వాతావరణంలో, హుందాగా, పద్ధతిగా క్రమశిక్షణలోకి రావాలంటే కష్టమే. మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంటే అక్కడ ఇమిడిపోవడం సులభమే. ముందుగా సమయపాలన అలవర్చుకోవాలి. ఆఫీస్ టైమ్ కంటే పది నిముషాలు ముందే అక్కడ వుండేలా చూసుకోవాలి. అలాగే కొత్త వాతావరణంలో ఇమడటం సమయo తీసుకునే వ్యవహారం కాబట్టి ముందుగా చేయవలసిన పనులు నేర్చుకొంటూ ఆఫీసుకు అలవాటు పడాలి. ప్రతి పని నెమ్మదిగానే […]

పొట్ట తగ్గడం ఖాయం

శరీరం మొత్తం సమంగా బాగానే ఉన్నా పొట్ట ముందుకు కనబడుతూ ఇబ్బంది పెడుతోందని చాలా మంది సమస్య. ఎంత వ్యాయామాలు చేసిన పొట్ట బరువు తగ్గడం లేదంటే, దాన్ని పక్కనపెట్టి ఏం తినాలో ముందు తెలుసుకోవాలి. పూర్తి ఫ్యాట్ ఉన్న పెరుగు లేదా ఏ మాత్రం కొవ్వులేని పెరుగు, రెగ్యులర్ పెరుగయినా సరే ప్రో బయోటిక్స్ పుష్కలంగా ఉండి జీర్ణశక్తి కాస్త మెరుగుపరుస్తుంది. అలాగే అనాసపండులో బ్రోమెలెయిన్ అనే ఎంజాయిమ్ జీర్ణ శక్తిని పెంచి కడుపు పెరగకుండా […]

డ్రగ్ మాఫియాకు చెక్

ప్రొ రెనెటా ఇదొక ప్రాజెక్ట్ పేరు. ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా పాఠశాల స్థాయిలో చేపట్టిన ఈ పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నిధులు సమకూర్చటం ఈ ప్రాజెక్ట్ సామర్ధ్యానికి నిదర్శనం. ఆలియా మహమ్మద్ అనే టెన్త్ క్లాస్ విద్యార్దిని డ్రగ్స్ తీసుకునే వారిని కనిపెట్టేందుకు ఒక ఫార్ములా కనిపెట్టింది. ఇదే సైబర్ క్లిప్. దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్ కు అనుసంధానం చేస్తే డ్రగ్స్ జాడ పట్టేస్తుంది. మాదక ద్రవ్యాలు తీసుకునే పిల్లల జాడ పసిగడుతుంది. […]

ఇలాంటి స్కూళ్ళు అనేకం వుంటే

దేశ రాజధాని గురుగ్రామ్ ప్రాంతంలో నివశించే స్నేహలతా హుడా కు 74 సంవత్సరాల వయస్సు. డిల్లీ ప్రభుత్వ పాఠశాలలో 40 ఏళ్ళు టీచర్ గా పనిచేసిన స్నేహలత పదవీ విరమణ తర్వాత నిరుపేద పిల్లలకు చదువు చేపుదామనుకున్నారు. రోజు కూలీలు, చెత్త ఏరుకునే వాళ్ళు, ఇతర బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఆమె స్కూల్ నడుపుతున్నారు. “గుర్ గావ్ మా” అని ప్రేమగా అందరి చేత పిలుపించుకునే స్నేహలత సామాజిక సేవ నా డిఎన్ఏ లో […]

నొప్పి కి కారణం హెయిర్ బ్యాండ్స్ కావచ్చు

కారణం తెలియకుండా చెవి నొప్పి , తలనొప్పి  గానీ వుంటే ముందుగా వాడే హెయిర్ బ్రాండ్స్  గురించి ఆలోచించాలి. ఈ హెయిర్ బాండ్స్  ఏదైనా క్లిప్పుల తో వుంటే అవి జుట్టును గట్టిగా బిగించి పట్టుకుని తలనొప్పి కి కారణం కావచ్చు . అలాగే చెవి వెనక గిచ్చినట్లు నెప్పి  తెలుస్తుంది. గట్టిగా వుండే ప్లాస్టిక్, మెటల్ బాండ్ల ఎక్కువ అసౌకర్యంగా ఉంటాయి. క్లాత్ లేదా రబ్బర్ బాండ్ వల్ల మరీ అంత ప్రమాదం వుండదు. అలాగే […]

ప్రేక్షకుల హృదయంలోనా స్ధానం పదిలం

రోహిత్ శెట్టి గోల్ మాల్ 4 లో నటించబోతున్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇంకా రెండు సినిమాల చర్చలు నడుస్తున్నాయి. అక్క , వదినా, చెల్లి, ఇలా ఏ పాత్రలయినా నాకు నచ్చితే చేస్తాను. సినిమాలో నాదే మెయిన్ రోల్ కావాలని కోరికేమీ లేదు అంటుంది టబు. గ్రీకు వీరుడు, నారాకుమారుడు అంటూ నిన్నే  పెళ్లాడతా సినిమాలో దక్షినాదిన తిరుగులేని స్టార్ గా ముద్ర వేయించుకున్న  టబు మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో ప్రయాణిస్తూనే వుంది. […]

నవ్వించే డాక్టర్లోచ్చారు

ఒక మనిషిని మానసికంగా బలవంతుడిని చేస్తే ఎంతటి అనారోగ్యం అయినా మాయం అవుతుందంటున్నారు ఎక్స్ పార్ట్స్. అందుకే నవ్వులతో ట్రీట్ మెంట్స్ ఇచ్చే క్లీన్ డాక్టర్లు ఎప్పుడో వచ్చేసారు. వెళ్ళు నిజాం డాక్టర్లు ఎప్పుడో వచ్చేశారు. వీళ్ళు నిజంగా డాక్టర్లు కాదు, వైధ్యం చేయరు, ఇంజక్షన్స్ ఇవ్వరు . తమ నవ్వులతో చిన్న పిల్లలను ఆకట్టుకుని  ఆట పాటల తో వాళ్ళలో వున్న డాక్టర్ అంటే భయాన్ని తగ్గిస్తారు. మ్యాజిక్ ట్రిక్కులతో సగం అనారోగ్యం నయం చేస్తారు. […]

మరీ డీప్ గా వెళ్ళకపోతే చాలు.

నీహారికా, ఒక కొత్త ప్రదేశాలోకి వెళితే నలుగురితో కలిసి పోవడం ఎలా అన్నావు. ఏముందీ మొట్ట మొదట కాలేజీలో అడుగు పెట్టినప్పుడు ఎలా వుంటుంది. చుట్టూ ఎంత మంది వాళ్ళతో బెరుకు బిడియం వదిలి పెట్టి స్నేహంగా మాట్లాడి కలిసిపోము అలాగే. మన లాగే మిగతా వాళ్ళకి కొత్త చూటు ఇబ్బందిగానే వుంటుంది. అమనం మాత్రం కాస్త ఓ అడుగు ముందుకు వేయకూడదు? మీరు ఎక్కడ నుంచి పేరేమిటి? వంటి చిన్ని చిన్ని ప్రశ్నలతోనే మొదటి అడుగు […]

హార్మోన్ల కారణంగానే బరువు పెరగటం.

శరీరంలో హార్మోన్లు అసమతుల్యత వల్ల బరువు పెరుగుతారు. ఇది అందరికి తెలిసిందే. లిప్టేన్, ఈస్ట్రోజెన్, కర్టిస్టాల్ ఇన్సులిన్ ఈ నలుగు హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీరాకృతి దెబ్బతినే అవకాశం వుంటుంది. మరి సమతుల్యత సాధించడం ఎలాగంటే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినరాదు. ఫైలుర్ అధికంగా వుండే ఆహారాన్ని త్నరాడు. ఫైబర్ అధికంగా వుండే కూరలు బీన్స్, నిమ్మజాతి, పండ్లు తినాలి. అలాగే యోగా చేయాలి. జంక్ అధికంగా వుండే పదార్ధాలు తీసుకోవాలి. అలాగే ఇన్సులిన్ స్ధాయి […]

ఫంకీ జ్యువెలరీ బీడ్స్ అక్రిలిక్ లే.

అందంగా మేరుస్తూ పారదర్శకంగా వుంటే ప్లాస్టిక్, అచ్చంగా గాజులా వుంటే అది అక్రిలిక్. ఈ గాజు లాంటి ప్లాస్టిక్ తో చేసే ఫర్నిచర్ ఎంతో బావుంటుంది. ఈ గాజు అందాల ప్లాస్టిక్ తో ఆధునాతన గృహాల్లో ట్రెండీగా కనిపించేందుకు కుర్చీలు, టీ పాయ్ లు, బల్లలు, సూళ్ళు, బుక్ ర్యాక్స్ తయ్యారు చేస్తున్నారు. గాజు మాదిరి రంగు రంగుల్లో కనువిందు చేసే అక్రిలిక్ తో చేసే ప్రకటనలకు వాడె బోర్డులు, బొమ్మలు, షాండి లియర్ తో వంటింట్లో […]