coffeee
కాఫీ కొ టైం.
కాఫీని ఇష్టపడని వాళ్ళుంటారా అనచ్చు. నిద్ర లేస్తూనే కాఫీ తో ఉదయాన్నే మొదలు పెట్టే వాళ్ళు లెక్కలకు అందరు. కానీ ఎంత ఇష్టమైనా సారే కాఫీని ఉదయాన్నే తాగొద్దు అంటున్నారు నిపుణులు. 10 గంటల నుంచి 11 గంటల ౩౦ నిమిషాల తర్వాత తాగితే మంచిది అంటున్నారు. ఇదే మంచి సమయం అన్నది నిపుణుల అభిప్రాయం. అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐడు గంటలలోగా డల్ గా ఉంటే ఓ కప్పు తాగొచ్చు. అలాగే భోజనం తో […]
