twist your muscles
ఈ సమయము వాడుకోవచ్చు.
రొజూ ఎక్కడో ఒక చోట కాసేపు నిలబడక తప్పదు. ఏ బిల్లు కట్టించేందుకు బస్ ఎక్కేందుకు పావుగంట నుంచి అరగంట లైన్లో క్యు లో నిలబడతాం కదా. ఆ సమయంలో చిన్ని వ్యయామాలు చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్ . సపోజ్ క్యులో నిలబడితే బుజం పైన వత్తిడి తేచి వీపు కండరాళ్ళు నొక్కినట్లుగా చేయండి. అలా పై సార్లు బుజం బిగిస్తూ వీపు కండరాళ్ళ తో పది సార్లు నొక్కి వదిలేయవచ్చు. పొట్ట గట్టిగా లోపలి లాగి […]
