July 2017
చక్కని శారీరక ఛాయ కోసం.
బహుమూలల్లో, మోచేతులు, పాదాల పై నలుపు దనం గనుక వుంటే ఆ ప్రాంతమలో మ్రుతకణాలు తొలగించి చర్మాన్ని యధాస్ధితికి తెచ్చుకోవాలంటే ఈ కాంబినేషన్స్ ట్రయ్ చేయొచ్చు. గులాబీ నీరు చందనం పొడి ముద్దగా చేసి ఆ మిశ్రమాన్ని నల్లగా వున్న చొట రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి రోజు ఇలా చేస్తే నలుపు పోతుంది. రెండు చంచాల తేనె నిమ్మరసం కుడా మంచి చిట్కా. కమలా పండు తొక్కల పొడి గులాబీ నీరు కలిపి ముద్దలా […]
నల్లని రుచులు ఇవ్వాల్టి ట్రెండ్.
ఎన్నో రంగుల్లో కేకులు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్ తయ్యారు చేసే యూని కార్న్ టెండొకటి వుంటుంది. ఇప్పుడు దానికి పోటీగా గొత్ ఫుడ్ ట్రెండ్ వచ్చేసింది సోషల్ మీడియా లోకి ఈ గొత్ ఫుడ్స్ అన్నీ బొగ్గు రంగే కొన్ని పదార్దాలను నల్లని నలుపుతో తయ్యారు చేస్తారు. వీటిలో కొబ్బరి చిప్పల్ని కాల్చి ఆ నల్లని మసిని ఆహారంలో చేరుస్తారు. ఈ బొగ్గు పొడి ఎలాంటి రుచితోనూ వుండదు కనుక నష్టం లేదు. లండన్, తైవాన్ లాంటి […]
తాజా శ్వాస కోసం.
ఏ హోటల్ కైనా వెళితే భోజనం తర్వాత టేబుల్ పైన సోంఫ్ వున్న ప్లేట్ ఎదురుగ్గా కనిపిస్తుంది. పంచదార పాకంలో ముంచి తీసినట్లు కనిపించే కరకరలాడే సోంఫ్ ను రెండు పలుకులైనా నోట్లో వేసుకుంటాం. నోట్లో మంచి వాసన ఉన్నట్లు వుంటుంది. ఇది సుగంధ ద్రవ్యం గానే కాకుండా ఎన్నో ప్రయోజనాలు వున్నాయని చెప్పుతున్నారు ఆహార నిపుణులు. సొంఫ్ మెదడు లోని జ్ఞాపక శక్తి కేంద్రాల్ని బలోపేతం చేస్తాయంటున్నారు. రక్తంలో పేరుకు పోయిన అనేక కాలుష్యాలను దూరం […]
పొట్లకాయ రసం దివ్యా ఔషదం.
పొట్లకాయ రసం యాంటి బయోటిక్ గా పని చేస్తుందని ఈ మధ్యనే పరిశోధనా ఫలితం చెప్పుతుంది. పొట్లకాయలో విటమిన్ ABC ల తో పాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. జ్వరంతో వున్న వాళ్ళు కోలుకునేందుకు తేలికగా జేర్ణం అయ్యేందుకు పొట్లకాయ కూర తినిపిస్తారు. చైనా సంప్రదాయా వైద్యం ప్రకారం మధుమేహానికి పొట్లకాయ అద్భుత ఔషధం లాగా పనిచేస్తుందిట. క్యాలరీలు తక్కువ కావడం లో బరువు కూడా తగ్గిపోవచ్చు. పొట్లకాయ రసం తీసి […]
ఫిడ్జేట్ స్పిన్నర్.
కేధరిన్ హెట్టింజర్ రెండు వేళ్ళ మధ్య ఇమిడి పోయే ఒక చిన్న ఆట వస్తువుని తయారు చేసింది. దీని పేరు ఫిడ్జేట్ స్పిన్నర్.ఏ ఓ సారి తన చెల్లెల్ని చూసేందుకు ఇజ్రాయెల్ వెళ్ళింది. అక్కడ కొంత మంది ఆకతాయిలు పోలీసు, సాధారణ ప్రజల మీద రాళ్ళు రువ్వడం చుప్పించింది. ఎందుకలాయి విచారిస్తే ఒక రకమైన మానసిక వత్తిడి వల్ల అని తేలింది. అలాంటి వత్తిడిని దూరం చేసేందుకు ఆమె ఓ పరికరం తయ్యారు చేసింది అదే ఫిడ్జేట్ స్పిన్నర్ దాన్ని […]
ఇంటి కాపలా కొ రోబో.
హేకురీ రోబోట్ ఆప్ తో పని చేస్తుంది. ఈ రోబో ఇంటి కాపలా కాసే వాచ్ మాన్ అనుకోవచ్చు ఇంట్లో ఎవరూ లేకపోతె చిత్రాల సాయం తో ఇల్లంతా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీస్తుంది. ఏదైనా అనుమానంగా అనిపించే శబ్దం వస్తే వెంటనే ఫోన్ అలారం కు మెసేజ్ పంపిస్తుంది. ఒక వేళ ఇంట్లో అందరు వుంటే అందరికి సేవలు చేయగలదు. ఉదయాన్నే దగ్గరకు వచ్చే సమయానికి నిద్ర లేపుతుంది. సంగీతం వినిపిస్తుంది. అలాగే మనం నోటితో […]
ఫ్యాషన్ వరుసలో లేయర్స్.
ఇప్పుడు ఫ్యాషన్ డ్రెస్సు లన్నీ సినిమా హీరోయిన్లే వేసుకోవాలని ఆతరువాతే వాటిని చూసి అమ్మాయిలు వేసుకోవాలని రులు పంపలేదు. సీజనల్ డ్రెస్ లు, ఫ్యాషన్ మోడల్స్ కాటన్, సిల్క్ ఫ్యాషన్ డ్రెస్సులు మంచి బ్రాండ్స్ తో ఆన్ లైన్ లో దర్శనం ఇస్తున్నాయి.పేరు ప్రఖ్యాతలున్న ఫ్యాషన్ గురు తమ సరికొత్త మోడల్స్ ని డిజైన్ చేయగానే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. రిసెప్షన్ లకు పండగలకు లెగ్గింగ్స్, జేగ్గింగ్స్ తో పాటు టైట్స్, పలాజోలు ఇప్పుడు లేయర్స్ […]
అప్పులతో ఎప్పుడైనా తిప్పలే
నీహారికా, ఇప్పుడొక సర్వే గురించి చెప్పాలనుకున్నాను, శ్రద్ధగా వినాలి నువ్వు. అందరి దగ్గరా ఇప్పుడు క్రెడిట్ కార్డులుంటున్నాయి. ఎన్ని కార్డులు వుంటే అంత గొప్ప మామూలుగా. సాధారణంగా ఏ వస్తువు అప్పటికప్పుడు కంటికి ఇంపుగా కనిపించినా వెంటనే కొనేయడానికి పర్సులు వెతుక్కోనక్కరలేదు. చేతిలో క్రెడిట్ కార్డు వుంటుంది. వెంటనే కొనేస్తారు. కానీ ఆ అప్పు మన బ్యాగ్ లోంచి రాదుగా. అది క్రెడిట్ కార్డు వాడేవాళ్ళు 30, 40 శాతం ఎక్కువగా చెల్లిస్తున్నారనుకోవాలి. తాత్కాలికంగా ఈ అవకాశం […]
నడక మొదలెట్టండి నడుం నొప్పి పోతుంది.
దీర్గ కాలంగా నడుం నొప్పి వేధిస్తుంటే దానికి నడకే మందు అంటున్నారు అమెరికా పరిశోధకులు. తాత్కాలికంగా అప్పటికప్పుడు వచ్చే నడుం నొప్పి విషయం కాదు కానీ, ఎంతో కాలంగా నడుం నొప్పితో అది మాత్రం ప్రతి రోజు నడక మొదలు పెట్టండని సలహా ఇస్తున్నారు. వీడని నడుము నొప్పి ముందర కొన్ని రోజులు చురుక్గ్గా నడవలేకపోయినా లేదా ఎక్కువసేపు నడవలేకపోయినా ఆగి పోవద్దు అంటున్నారు. కష్టపడి నడక మొదలు పెడితే చాలా కొద్ది కాలంలోనే నడుం నొప్పి […]
దటీజ్ వంటల మస్తానమ్మ
ఇటీవలే 106వ పుట్టిన రోజు చేసుకున్న మస్తానమ్మ యూట్యూబ్ ఛానల్ సెలబ్రిటీ. కృష్ణా జిల్లా గుడివాడ కు చెందిన మస్తానమ్మ తన వంటలతో దేశవిదేశీయులను కట్టి పడేస్తూ తన ప్రత్యేక లోకాన్ని సృష్టించుకుంది. యూట్యూబ్ లో వంటల చానల్స్ ఎన్నో ఉన్నా అందులో ఎంతో మంది బామ్మలున్నా అందులో మస్తానమ్మే వయసులో అందరి కంటే పెద్దది. యూ ట్యూబ్ నడిపించే ఎలర్ట్స్ ని చూస్తుంటే ప్రపంచంలోనే అత్యధిక వయస్సు గల యూట్యుబర్ ఆమే. కంటి చూపు సరిగ్గా […]
మెదడు యాక్టివ్ గా వుండాలంటే.
90 బిలియన్ల న్యురాన్లు నిరంతరం శరీరం గురించిన సిగ్నల్స్ పంపిస్తూ వుంటే దైనందన జీవితాన్ని మనం కులాసాగా గడిపేస్తాం. మరి మన మెదడు యాక్టివ్ గా వుండాలంటే ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలి కదా రాత్రంతానిద్రలో మనం ఆహారం తీసుకొం గనుక తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఉత్సాహంగా వుండటం కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పని సరిగా తీసుకోవాలి. వారమో రెండుసార్లు చేపలు తింటే మంచిది రోజుకు సరిపడా విటమిన్-ఇ అందేలా నట్స్ సలాడ్స్ పాలు కూర […]
పచ్చ బొట్టు తప్పించుకోలేం.
కొత్త ట్రెండ్ ఏదైనా ముందుగా సినిమా స్టార్స్ దగ్గరనుంచే ప్రజల్లోకి దూకుతుంది. పచ్చబొట్ల ఫ్యాషన్ వచ్చాక శ్రుతిహాసన్ వంటి పైన ఐదు పచ్చబొట్లు వేయించుకుంటారు. ఆ సరదా అయిపోయాక ఆ పచ్చబొట్లతోనే పెద్ద సమస్య అయిపోతుంది అంటుంది శ్రుతిహాసన్. చేతి మణికట్టు దగ్గర నాకు అందమైన పచ్చబొట్టు వుంది. సినిమా చిత్రకరణ సమయంలో దాన్ని మాయం చేయడానికి ఎంతో మేకప్ అవసరం అవ్వుతుంది. ప్రతి సినిమాకు నానా పట్లు పడుతున్నా అంటోంది శృతి. ఇవి ఆమెకే కాదు […]
మహిళలకు ఇవి బెస్ట్ వ్యాయామాలు.
బరువు తెత్తే వ్యాయామాలు మహిళళకు ఎంతో మేలు చేస్తాయిని నేషనల్ సెంటర్ ఆఫ్ హెల్త్ స్టాటస్టిక్స్ అధ్యాయినాలు చెప్పుతున్నాయి. పది వరాల పాటు వెయిట్ స్త్రెగ్రనింగ్ వ్యయామాలుచేస్తే ఒత్తిడి పై పోరాడే ఫీల్ గుడ్ ఎందర్ఫిన్లు పుష్కలంగా విడుదల అవ్వుతాయిట. నడుము దిగువ భాగాన, మోకాళ్ళ దగ్గర తీవ్రమైన నొప్పులు రాకుండా వుండాలంటే ఈ వ్యయామం ఉపయోగ పడుతుంది. వారంలో మూడు రోజులు బరువులు ఎత్తే వ్యాయామాలకు తోడూ పరుగు నడక వంటి కార్డియో వ్యయామాలు ఎముకల […]
ప్రేక్షకుల అభిమానం మరువలేను.
జై లవకుశ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాశి ఖన్నా. కతెన్టర్ కావాలనుకుంటుందిట రాశి ఖన్నా. సినిమా యాక్టర్ అయిపోయింది. సంగీతం ఎంతో బాగా వచ్చు. రెండు సినిమాల్లో టైటిల్ సాంగ్ పాడింది. ‘తెలుగు ప్రేక్షకుల అభిమానంఎంతో గొప్పది. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారు. ఇది నేను ప్రాక్టికల్ గా అనుభవించి చెప్తున్న మాటలివి అంటుంది రాశిఖన్నా. ఆమె పుట్టిన రోజు నాడు అభిమానులు కొంత మంది ఒక రెస్టారెంట్ లో ట్రీట్ ఇస్తామని ఆహ్వానించారట […]
వర్షంలో అలా నడిచి పోవచ్చు .
వర్షం బావుంటుంది వెండి తీగలు సాగినట్లు వర్షం పడుతుందంటే తిన్నగా ఆ వానలో నడిచి పోవాలనిపిస్తుంది. మరి తడిసిపోతాం కదా. అలాగే ఈ వర్షాకాలం ఏ క్షణంలో మన పనులు షాపింగ్ లు ఆగవు కదా. మరి రెండు చేతుల్లోను లగేజీతో ఏ షాప్ లో నుంచి అయినా బయటకు వచ్చి ఆగి వున్న కారు దాకా పోయే లోగానే మొత్తం తుడిసి పోతాం. మరి అలాంటప్పుడు ఉపయోగ పడుతుంది బ్యాక్ ప్యాక్ అంబరిల్లా. దీన్ని చేత్తో […]
వత్తిడి నయం చేసే ధెరఫ్యుటిక్ మ్యాట్స్.
చెప్పులు లేకుండా నడవడం వల్ల కాలికి రక్త ప్రసరణ మెరుగుపడుతుందని పాదాలకు వత్తిడి దూరమౌతుందని డాక్టర్లు చెప్పుతున్నారు. ఈ రోజుల్లో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వినియోగం ఎక్కువ. వాహనం లేనిదె అడుగు బయటకి పెట్టని వారున్నారు. సాధారణంగా చెప్పులు వేసుకొనే వెళతారు. కానీ చెప్పులు లేకుండా పచ్చ గడ్డి పైన నడిస్తే ఆ పచ్చదనం కళ్ళకి, కాళ్ళకి మేలుచేస్తుందని చెప్పుతున్నారు. ఇప్పుడు దగ్గర లో పార్కులు, గడ్డి నలేలు లేకపోతె ధెరఫ్యుటిక్ మ్యాట్ కొనుక్కొమ్మంటున్నారు. పచ్చ […]
మానసిక ద్రుడత్వం కోసమే జిమ్.
మానసిక ద్రుడత్వంలో వీర్ దె వెడ్డింగ్ సినిమాలో నటిస్తుంది కరీనాకపూర్. నాతో పాటు నా కొడుకు తైమూర్ పైన కూడా ఫోటో ఫ్లాష్ లు ఆగడం లేదు. ఒక్క సారి నేను లేకపోయినా వాణ్ణి ఫోటోలు తీస్తున్నారు అంటోంది కరీనా పుత్ర ప్రేమ ను వెల్లడిస్తూ, నటిగా తానేమిటో నిరుపించుకునేందుకు తల్లి అయ్యాక కుడా కష్ట పడుతుంది. వ్యాయామం, యోగా, ఫిట్నెస్ పై ద్రుష్టి పెట్టింది. అయితే చిన్ని పాన్ తో జిమ్ లకు వెళ్ళడం కష్టం […]
నలుగురిని కలుపుకు పోగలిగితే చాలు
నిహారిక, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎవరికీ పుట్టుకతోనే వచ్చి తీరాలని రులెంలేదు లీదెర్ గా ఎదగాలంటే సామర్థ్యం, ప్రతిభ అలవర్చుకునేవి కూడా. అలాగే నేను కోరిక ముఖ్యం. ఎన్నో సవాళ్ళని స్వీకరించి తమకు తామే నిరూపించుకోవాలి. అలాగే మనలో ఎంత నైపుణ్యం ఉన్న సరే మన చుట్టూ ఉన్న బృందం లోని నైపుణ్యాలను గుర్తించి వాళ్ళ దగ్గర ఏ సాయం తీసుకోవచో తెలుకోగల తెలివితేటలూ ఉండాలి. ఒక బృందంలో నాయకురాలిగా ఎదగాలంటే ముందర అందరిని కలుపుకుపోగల చానచక్యం […]
ఏది గుడ్, ఏది బ్యాడ్ టచ్
పసి బిడ్డలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తు ఉంటాయి. ఐదారేళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లలను ఈ విషయంలో హెచ్చరించడం అవసరం అంటున్నారు ఎక్స్పపర్త్స్ . తల్లే తన ఆడపిల్లలకు పది గుడ్, పది బ్యాడ్ టచ్ ల గురించి చెప్పి తీరాలి. ఇబ్బంది అనుకుంటే వాళ్ళ లేత శరీరాలకు ఎంతెంత ఆపదలు చుట్టూ పొంచి ఉన్నాయో ఎలా తెలుసుకుంటారు. తెలిసిన వాళ్ళు, బయటి వాళ్ళు ఎవరినా సరే ముట్టుకుంటే, పట్టుకుంటే అసౌకర్యం కలిగితే వెంటనే […]
ఎత్తుగా కనిపించాలంటే ఇవి బెస్ట్
కాస్త బొద్దుగా, పొట్టిగా ఉంటే అదేం పెద్ద సమస్య కాదు. డ్రెస్ కోడ్ మారిస్తే స్లిమ్ గానే కనిపిస్తారు అంటున్నారు ఫ్యాషన్ డిసైనేర్లు. దుస్తులు ఎప్పుడు శరీరానికి అంటుకు పోయేలా ఉండకూడదు. పొడవాటి స్కర్ట్లు , మాక్సీలు బావుఉంటాయి. లేగ్గిన్స్ బదులుగా వదులుగా ఉండే ప్యాంటులు ఎంచుకోవాలి. పొడవాటి అను మెట్రి కాల్ త్యున్నికల్ ని ప్రయత్నించాలి . పలాజోల్లో ప్లే టెడ్ పలజోలు, స్ట్రెయిట్ కట్ లు ఎంచుకుంటే పొడుగ్గా ఉండేట్లు కనిపించవచ్చు. అలాగే పొట్టి […]
