Wednesday, 22 Jul, 2026

ఈ నూనెలన్ని చర్మానికి మేలు చేసేవే

ఈ చల్లని కాలంలో వళ్ళు పొడిబారి పోతుంది. ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చర్మం బాగా ఉంటుంది. ఈ నూనేల్లో ఏదో ఒకటి ఎంచుకుంటే చర్మం తీరు స్పష్టంగా తెలుస్తుంది. అలీవ్ ఆయిల్ వాడకంతో వ్రుధాప్య ఛాయలు కనిపించవు. చర్మం కోమలంగా, యవ్వంగా, కాంతిలా కనిపిస్తుంది. అలాగే బాదం నూనెలో ‘ఇ’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. బాదం నూనె వంటికి రాసుకొని అరగంట పాటు ఆగి తలస్నానం చేస్తే  చర్మం తెలుసుకో.. ఉంటుంది. కొబ్బరి నూనె […]

ఆరోగ్య ప్రయోజనాలున్న ఆలివ్ ఆయిల్.

ఆహార పదార్ధాల తయ్యారీలో ఆలివ్ ఆయిల్ వినియోగం పై మనకు కాస్త సందేహమే. ఏ ఆయిల్ అయినా అనేక ఫ్యాటీ యాసిడ్స్ తో నిండిపోయింది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి వుంటుంది.  సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ల గ్రూప్ తో ఉంటాయి. వీటిని సరైన కాంబినేషన్ తో ప్రపోర్షన్ తో వాడుకోవాలి. అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను సాధారణంగా మంచి క్వాలిటి ఫ్యాట్ గా పేర్కొంటారు. ఆలివ్ […]

ఎక్సట్రా వర్జిన్ ఆయిల్ బెస్ట్.

మార్కెట్ లో చూస్తుంటే ఎన్నో రకాల ఆలివ్ ఆయిల్స్ కనబడతాయి. ఏది నాణ్యమైనదో తెలుసుకోలేకపోతున్నాం అంటారు చాలామంది. అసలు ఆరోగ్యవంతమైన ఆలివ్ ఆయిల్ పర్ఫెక్ట్. లేబుల్ పై దీన్ని ఎక్సట్రా వర్జిన్ గా పేరుకొంటారు. అంటే ఈ ఆయిల్ సీడ్స్ ని వేడి చేయరు. మాములుగా నునెల జీవిత కాలాన్ని పెంచేందుకు రిఫైండ్ ఆయిల్స్ అన్నింటినీ వేడి చేస్తారు. రిఫైండ్ రకాన్ని సింపుల్ గా ఆలివ్ ఆయిల్ అంటారు. దీన్ని ఎక్సట్రా వర్జిన్ తో కలుపుతారు. పోమాన్ […]

మెరిసే కురుల కోసం ఆలివ్ నూనె

జుట్టు పొడిబారిపోకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ తో జుట్టును అందంగా వుంచుకోవలనుకొంటే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్ళలో తీసుకొని తలస్నానానికి అరగంట ముందుగా పట్టించి అనంతరం స్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ లో వెల్లుల్లి పొట్టు వేసి కాచి చల్లార్చి జుట్టుకు అప్లై చేస్తే నెరవకుండా జుట్టు బాగా పెరుగుతుంది. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, కొన్ని కీరా దోస ముక్కలు, గుడ్డు సొన అన్నీ కలిపి […]