mothers milk
పుట్టుక తోనే శక్తి.
ఉదయపు వేళలో సూర్యుడిని చూసే అవకాశమే లేని ఆకాశ హార్మోన్ తో కాపురం చేస్తున్నాం. ఎండ సోకే అవకాశం లేక ఎంతో మందిలో’డి’ విటమిన్ లోపం వుంటుంది. ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే విటమిన్-డి వుండాల్సిందే. సూర్య రష్మి అందుకు కీలకమైన ఆధారం. పాలిచ్చే తల్లులు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే తల్లి పాల ద్వారా పిల్లలకు అందుతుందని వైద్యులు చెప్పుతున్నారు. అలాగే తల్లులు తమకు పట్టబోయే పిల్లలు బలంగా ఉండాలంటే విటమిన్ డి తీసుకోవాలని కుడా చెప్పుతున్నారు. […]
తల్లి పాలతో బిడ్డకు తల్లికీ ఆరోగ్యం.
పాపాయికి పాలిస్తే గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యాయినాలు. గర్భధారణ సమయంలో పిండానికి తగినన్ని పోషకాలు అందటానికి, కాన్పు అనంతరం శిశువులకు అవసరమైన పాలు పట్టటానికి వీలుగా తల్లి శరీరంలో కొన్ని భాగాలల్లో కొవ్వు నిలువజేసుకొంటుంది. దీనితో గర్భీణులు బరువు పెరుగుతారు. అయితే శిశువుకి పట్టే సమయంలో జీవక్రియ పుంజుకుని కొవ్వు మరింత సమర్ధవంతంగా ఖర్చు అవుతుంది. అప్పుడు బరువు తగ్గిపోతారు. పాలు పట్టే తల్లులకు గుండె పోటు పక్షపాతం ముప్పులు కొంత శాతం […]
తల్లి పాలతో అనారోగ్యాలు దూరం
జామ పీడియాట్రిక్స్ అన్ని మెడికల్ జర్నల్ లో తల్లి పాలతో పిల్లల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబందమైన కాన్సర్ రానేరావని ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చిన్న పిల్లల్లో వచ్చే కాన్సర్ లలో రక్తసంబంధమైనవి ల్యూకేమియా వంటివి ౩౦ శాతం ఉంటాయి. కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్ కాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం తగ్గుతోందని అధ్యాయినం రిపోర్ట్ చెప్పుతుంది. […]
