pooja hegde
అందుకే ఇంతందం.
గాలిలో తెలినట్టుందే అన్నంత స్లిమ్ గా ఉంటారు హీరోయిన్స్ అంట తేలికైన శరీరం మటుకు ఇంత కష్టపడితేనే వస్తుంది అని చెప్పారు పూజా హెగ్డే పోస్త చేసిన ఫిట్ నెస్ ఫోటోలు ఆమె చేస్తున్న వర్క్ వుట్ ఫోటోలు చూస్తుంటే శరీరం ఎలా పడితే అలా మాట వినేందుకు ఎంతో కష్టపడాలి అనిపిస్తుంది. జిమ్ లో రోటీన్ గా అయితే నాకూ బోర్. వేరు వేరుగా ట్రైయినర్స్ ని పెట్టుకుని పైలెట్స్, క్వాలిసైనిక్స్, కిక్ బాక్సింగ్, క్రాప్ […]
ఆ యాడ్ నచ్చలేదు.
ఒక్క పూటలో లేదా కొన్ని గంటలు శ్రమ పడితే బాగా డబ్బు వస్తుంది కదా అనుకోవడం నాకు అస్సలు నచ్చాడు అంటోంది పూజా హెగ్డే. డబ్బు కోసం ఏది పడితే అది చేయడం నా వల్ల నైటే కాదు ఈ మధ్యనో ప్రముఖ కంపెనీ వెయిట్ లాస్ పిల్ ప్రోగ్రామ్ చేయమన్నారు. మంచి పారితోషకం ఆఫర్ చేసారు నిజమే కానీ నాకా కాన్సెప్ట్ నచ్చలేదు. మాత్రలు వాడితే బరువు తగ్గిపోతారని ప్రచారం చేయడం నాకు ఇష్టం లేదు. […]
సామాజుక సేవ లో పూజా హెగ్డే.
ఏ పని కయినా ముందుంటారు. స్నేహంగాను, సేవాభావంతోనూ వుంటారు కనుకే వాళ్ళ పై గ్లామర్ తరగకుండా వ్న్తుంది.. చిత్రా సీమ లో తారలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్త కాదు. ఎదో ఒక సామాజిక సేవలో తమ వంతు సేవ అందిస్తూ వుంటారు. ఇప్పుడు పూజా హెగ్డే దా ఈ దారి లోదుస్తుంది. కాన్సర్ బారిన పాడనీ వారికోసం పని చేసే ఓ ఎన్జీ ఓ సంస్ధ తో కలిసి పని చేస్తుంది. కాన్సర్ తో బాధపడుతున్న పిల్లల […]
గాసిప్స్ కుడా ఎంజాయ్ చేస్తా.
ముకుందా తర్వాత దువ్వాడ జగన్నాధం సినిమాతో ఇంకో సక్సెస్ సాధించిన అందన్డంలో వుంది పూజా హెగ్డే. మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నప్పుడు, మోడలింగ్ అవకాశాలు వచ్చాక సినిమాల ఆలోచన కలిగింది. మొదటి సినిమా మొదటి రోజు భయపడ్డాను కానీ అప్పటి నుంచి నా జీవితంలో నా కెరీర్ లో ప్రతిరోజూ ఒక చక్కని మలుపు. మేము కన్నడియులం నా తోలి చిత్రం మాత్రం తమిళం ‘ముగాముడి’ అప్పుడు తమిళం అస్సలు తలియదు. తెలుగులో ఒక లైలా కోసం […]
అందం అంటే అత్యంత స్టయిల్ గా ఉండటం
సింపుల్ అండ్ క్లాసిక్ గా ఉంటాను షూటింగ్ లేకపోతే హైడ్రేట్స్ లోని షార్ట్స్ ,టీ షర్టుల,స్పీకర్లు ధరిస్తానని తన ఫ్యాషన్ స్టయిల్ గురించి చెప్పే పూజా హెగ్డే అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాధం లో నటిస్తోంది. ముకుంద సినిమా తర్వాత హృతిక్ రోషన్ లో కలిసి మొహంజదారో లో నటించిన పూజా కు తెలుగు సినీ పరిశ్రమే కలిసివస్తోందనిపిస్తోంది. మొహెంజెదారో సక్సెస్ ఫెయిల్ సంగతి మాట్లాడలేను కానీ ఆ సినిమాలో పనిచేస్తూ వ్యక్తిగా నేను ఎదిగాను అంటోంది […]
