Wednesday, 05 Aug, 2026

ప్రోటీన్స్ మంచివి.

ఎక్కువ మందిని వేధిస్తున్న ఆధునిక అనారోగ్యం మధుమేహం. ఈ డయాబెటీస్ రాకుండా నిరోధించ గలిగే మర్గాలెన్నో  వున్నాయి. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ జత చేయాలి. గుడ్డు, పెరుగు ఎక్కువసేపు కడుపు నింపి ఉంచుతాయి. ఉదయపు ఉపాహారంలో ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంట డయాబెటీస్  అదుపులో వుంటుంది. పదార్ధాల తయారీ లో ఒరెగానో, రోజ్ మేరీ వంటివి కలిపితే రుచి పెరుగతామే కాదు డయాబెటీస్ సంబందిత ఎంజైమ్స్  ఈ ఔషధాల్లో వుండే పదార్ధాలు బ్లాక్ చేస్తాయి. వీలున్నప్పుడల్లా […]

ఇలాంటి అపోహల వల్ల నష్టం

అన్నం తినడం ఎగ్గొడితే చాలు లావు తగ్గిపోతామనుకొంటారు. కానీ ఇది చాలా తప్పు. కొద్ది మోతాదులో రోజుకు నాలుగైదు సార్లు డైట్ తీసుకొంటే శరీరానికి మంచిదంటున్నారు పోషక నిపుణులు. ఇలా చేస్తేనే సరైన సమయంలో జీర్ణక్రియ రేటు మెరుగు పడుతుంది అంటారు. కొద్ది పరిమాణంలో ఫుడ్ తీసుకోవడంలో శరీరంలోని గ్లూకోజ్ స్దిరంగా వుంటుంది. వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్ మంచిదనుకుంటారు. ఇది కూడా అపూహానే. అన్ని రకాల బ్రేడ్స్ లోను కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటాయి. రెండు […]