Meghana Lokesh
దేని కష్టాలు దానివే.
మా టివి శశి రేఖా పరిణయం సీరియలో నటించిన మేఘనా లోకేష్ ఇది మా ప్రేమ కథ సినిమాతో వెండి తెరపైకి అడుగు పెట్టింది. గత పద్దెనిమిది సంవత్సరాలుగా దియేటర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. 300 వరకు స్టేజి షోలు ఇచ్చిన మేఘన లోకేష్ జీ తెలుగులో కళ్యాణవైభోగం సీరియల్ లోనూ నటిస్తుంది. బుల్లి తెర, వెండి తెర పడే కష్టం అంటే దేనికదే అంటోంది మేఘన. సీరియల్స్ వల్ల లాభం ఏమిటంటే ప్రతిరోజు ప్రేక్షకుల దగ్గరకు […]
