Wednesday, 05 Aug, 2026

ఆ గురించి కష్టపడ్డాం.

ఆ సినిమాలో రెజీనా కెసాండ్రా చాలా కొత్త గెటప్ లో కనబాడింది. నారుపం చాలా మందిని అబ్బుర పరుస్తుందని  నాకు తలుసు అంటుంది. కొంచెం విలన్ ఛాయలు ఉంటాయి కుడా. మరి ఆ కొత్త చాయల కోసం నా స్టయిలిస్టులు, టాటూ డిజైనర్లు యించు మించు కసరత్తు చేసారు. మరి విలన్ మొహం లా కనిపించాలి అంటే అంత ఈజీనా. కష్టానికి తగిన ఫలితం వచ్చిన్దనుకున్తున్నారు. డ్రెస్ హెయిర్ స్టయిల్ చాలా బావున్నాయి అంటూ చెప్పుకొచ్చింది రెజీనా […]

తమిళంలో బిజీ అయినా రెజీనా.

ఏడేళ్ళుగా పరిశ్రమలో వున్నా రెజీనా కెసాండ్రా ఇప్పుడు తమిళంలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్న రెజీనా జో అచ్యుతానంద సినిమా తనకు బాగా నచ్చిన సినిమా అంది. అలాగే ‘నెంజమ్ మరప్పతిళ్ళై’ నా హృదయానికి దగ్గరగా వచ్చిన సినిమాఅని చెప్పుతుంది. ఇప్పుడు తమిళంలో ఓ సినిమా లో పాట పాడి సిన్గేర్గ నిరుపించుకుంది. డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది. ఈ ఏడేళ్ళ కాలంలో నటన విషయంలో వంకలు లేవు సక్సస్ రేట్ పర్వాలేదు. టాలీవుడ్ లో […]

సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్న రెజీనా

బాల నటిగానే వెండి తెరకొచ్చిన రెజీనా కసాండ్రా  కృష్ణ వంశీ నక్షత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. చిన్నప్పుడు సైకాలజీ చదవాలి అనుకునేదట. చెన్నయ్ లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో బి. ఏ  సైకాలజీ తీసుకొందిట. కానీ ఇటు సినిమాల్లో బిజీ అయిపోయింది. కానీ ఎప్పుడు ఎదుటివాళ్ళ కష్టాలు పంచుకోవాలనే అనుకుంటుందిట. ఇప్పటికీ రెజీనా మూడు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తోందిట. హైద్రాబాద్ లోని పాఠశాలల్లో పిల్లలకు క్రీడా  నైపుణ్యాలు నేర్పే లైఫ్ ఈజ్ ఎ బాల్  సంస్థ పాఠశాలల్లో […]