Sunday, 29 Nov, 2026

బంగ్లీ జంప్ చేసే ఉత్సాహంలో ఉన్నా.

70వ ఏట అడుగు పెడుతున్న శోభాడే, 70  అండ్ టు హెల్ వితిటో అన్న పుస్తకం రాసారు. సెక్సీఎట్ 60 అంటారు కానీ నిజానికి 70 ల్లో అడుగుపెట్టాకనే మనమెంటో మనకు తెలుస్తుంది అంటారు. రాచయిత్రి కాలమిస్ట్  శోభాడే.    ఈ వయస్సు లో సృజనాత్మకంగా నేనెన్నో పనులు చేయగలను. ఇప్పుడు నా పిల్లాల్ విషయాల్లో నేను జోక్యం చేసుకుంటూ వుంటాను. జీవితం స్టీరియో  టైప్ గా వుండకుదు కనుక నాకు నచ్చినట్లు మారుతూనే వున్నాను. 45 […]

అమ్మాయిలే బలవంతులు.

అమ్మాయిలు సున్నితంగా, అబ్బాయిలు కాస్త బలంగా ఉంటారను కొంటాంకదా. ఒక తాజా పరిసోధన ఈ అభిప్రాయాన్ని రివర్స్ చేసింది కెనడాకు చెందిన వోటర్లు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఒకే వయస్సు, బరువు వున్న యువతీ యువకులను ఎంపిక చేసి, వాళ్ళతో ట్రెడ్ మిల్ వ్యాయామాలు చేయించారు. అందులో అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా అలసిపోయారట. ట్రెడ్ మిల్ పై పరుగేట్టినప్పుడు అమ్మాయిల కండరాలు ఎక్కువగా ఆక్సిజన్ ను గ్రహిస్తున్నాయట. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల కండరాలు అధికంగా ఆక్సిజన్ గ్రహిస్తున్నాయని […]

ఆశాజీవికి నిండు నూరేళ్ళు.

నీహారికా, ఒక అద్యాయినం అశావాదులకు ఆయుర్దాయం ఎక్కువని చెప్పుతుంది. జీవితాన్ని ఆనందంగా, తృప్తి తో బతుకుతారు గనుక ఎక్కువ కాలం జీవిస్తారట. ఇందుకు భిన్నంగా నిరాశ పడే వారు తమ వ్యతిరేక  ఆలోచనల వల్ల జీవితంలో కలిసి రావడం లేదనే ఆలోచన వల్లనే సమస్యల్లో చిక్కుకుంటారు. ఎంత నమ్మకం లేకపోతె చీమ తనకంటే బరువైన గింజను మోసుకు పోగలుగుతుంది. ఆ చిన్ని జీవి కంటే దుర్బలుదా మనిషి? ఈ అవగాహన లేకనే జీవితంలో నిరాశావాదులుగా వుంటారు కొంత […]

జీన్స్ చాలా కంఫర్ట్.

ఫార్మల్ గా కనిపిస్తే బావుంటుందని చాలా మంది అమ్మాయిలు ఆఫీసు కు జీన్స్ వేసుకుని వెళ్ళేందుకు ఇష్టపడరు. కానీ డెనిమ్ జీన్స్ చాలా సౌకరంగా ఉంటాయని ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ అనుభవంతో చెప్పుతున్నారు. బిజినెస్ వస్త్రధారణ తో పోలిస్తే జీన్స్ నడకకు చాలా అనువుగా ఉంటాయని వారి అభిప్రాయం. శరీరానికి సౌకర్యంగా వుండటం తో పాటు పని చేసే శ్రమ మనకు అంతదంటున్నారు. అలాగే హుషారుగా తినడం వల్ల క్యాలరీస్ కుడా ఖర్చు అయిపోతాయి. కంప్యూటర్ ముందు […]

నగలతో సమస్య.

సరదాకు, ఫ్యాషన్ కారణంగా కుడా ఎంతో మంది ఫంకీ జ్యువెలరీ, మెటల్ ఆభరణాలు, గిల్ట్ నగలు ధరిస్తుంటారు. వీటి వల్ల అలర్జీలు రావడం చాలా సహజం. గిల్ట్ నగల్లో నికిల్, క్రోమియం మూలకాలు వుంటాయి. ఇవి ఎలర్జీని కలిగిస్తాయి. చర్మంరంగు మారిపోవడం చిన్ని పుండ్లు రావడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఈ నగల్ని ఎక్కువసేపు శరీరం పైన ఉంచకూడదు. చమట తో తడిస్తే తప్పని సరిగా ఎలర్జీ వస్తుంది కను, శరీరంపై చమట కనిపించగానే తీసేయాలి. నగలు పెట్టుకున్నప్పుడు […]

నిద్రే అసలైన మందు.

ఐలీడ్స్, కళ్ళ చుట్టూ ప్రేదేశం నల్లని వలయాల తో కనిపించడం  వల్ల వయస్సు పెరుగునట్లు వుంటుంది. ఇలా నలుపుకు కారణాలు అనేకం. కొందరికి వారసత్వం వల్ల కావచ్చు. నిద్ర లేమి కుడా కారణాలు కావచ్చు. దీర్ఘకాలిక ఎలర్జీలు, విటమిన్స్ లోపం, కంప్యుటర్ ముందు గంటలకొద్దీ పని చేసినా కళ్ళ చుట్టూ వలయాలు సహజంగా వచ్చేస్తాయి. అలాంటప్పుడు రోజుకు రెండు సార్లు స్కిన్ వైటనింగ్ సీరమ్ వాడుతుండాలి. విటమిన్ సి, కోజిక్ యాసిడ్, హైడ్రోక్వినోన్ విటమిన్ కె వుండే […]

ఉంగరాల జుట్టు కోసం.

ఉంగరాలు తిరిగిన జుట్టంటే చక్కని అందం సహజంగా ఉన్నట్లే. కర్లీ హెయిర్ కు సూటయ్యె షాంపూ, కండీషనర్ వాడకపొతే పొడిగా వున్నప్పుడు, జుట్టు బ్రష్ చేస్తే హెయిర్ కట్ సరిగా లేకపొతే ఉంగరాల జుట్టు పాడయిపోతుంది. జుట్టులో సహజమిన్ మాయిశ్చురైజర్ ఉండదు కనుక ఫైన్ ఫినిషింగ్ కోసం సేరమ్ లు వాడాలి. కొంత తడిగా ఉన్న జుట్టుపై ఈ ఉత్పతతులు అప్లయ్ చేసి వెడల్పాటి పళ్ళున్న దువ్వెన తో దువ్వాలి. ఆయిల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలి. హెయిర్ […]

పగిలిన పెదవులకు.

ఈ సీజన్ లో పెదవులు పగిలిపోతూ ఉంటాయి. ఆయిల్ గ్లాండ్స్ పెదుల్లో వందక పోవడం వాల్ ఈ సమస్య వస్తుంది. పెదవులపై చర్మం లేయర్ పల్చగా వుంటుంది కనుక పెదాలు త్వరగా పొడిబారి పోతుంటాయి. అందువల్ మాట్టే లిప్స్టిక్ వకడుండా లిప్ గ్లాస్ వాడాలి. వీలయినప్పుడల్లా పెదవులకు వెన్నో లేదా నెయ్యి రాయాలి. తేన్లో నానబెట్టి మెత్తగా చేసిన గులాబీ రేకుల గుజ్జును పెదవులపై రాస్తే తేమ అందుతుంది. పెదవుల రంగు కుడా బావుంటుంది. ఎస్.పి 15 […]

ఎక్కువ ప్రోటీన్స్ అవసరం.

వర్కవుట్స్ తర్వాత ముందు, ఏం తింటే ఎనర్జిటిక్ గా వుంటుందో అన్ని సార్లు సలహా తీసుకున్నా సందేహం తోనే ఉంటారు. సరైన వర్కవుట్ స్నాక్, కాంప్లెక్స్, సింపుల్, కార్బోహైడ్రేడ్ల కలయికగా వుండాలి. వీటి వల్ల వర్కవుట్స్ సమయంలో ఎనర్జీ స్ధిరంగా, నెమ్మదిగా, ఆసాంతం ఒకే విధంగా వుంటుంది. ఒక పండు తో పాటు హాల్ వీట టోస్ట్ రెండు రకాల కార్బోహైడ్రేడ్స్ కలగాలిపి వుంటే చాలా నలుపుగా జీర్ణమైపోతూ వర్కఉతస్కి సాయపడుతుంది. ఇవి కండరాల టిష్యును మరమ్మత్తు […]

బద్దకంగా వుందా?

ప్రతి ఉదయాన్ని హుషారుతో వెలిగిస్తేనే రోజంతా ఆహ్లాదంగా వుంటుంది. నిద్ర ఎన్ని గంటలు సరిపోతుందో, బద్ధకం లేకుండా వుంటుందో సరిచూసుకుని మెలకువ రాగానే లేచి పోవాలి. రాత్రి పడుకునే ముందర కిటికీ కర్టెన్ వేసి, గదిని చీకటిగా ఉంచాలి. నిద్ర లేస్తూనే ఫోన్ చేత్తో పట్టుకుని, ఇమెయిల్స్, ఫేస్ బుక్ చూసుకోవడం వద్దు. లేవగానే గ్రీన్ టీ తాగడం, పది నిమిషాలు నడకతో శరీరానికి చురుకుదనం తేవడం మంచిది. ఉదయం వేల శరీరం వత్తిడిని నిరోధించే కార్టిస్టాల్ […]

రన్నింగ్ కంటే బెస్ట్.

స్కిప్పింగ్ రోప్ చేతిలో వుంటే మీమాట వింటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  జంక్ ఫుడ్ ఫ్యాట్ ను కరిగించే శక్తి స్కిప్పింగ్ కే ఎక్కువ అంటున్నారు. ఇది బెస్ట్ కార్డియో వ్యాయామం గుండె వేగం పెరగడం ద్వారా రక్త ప్రసరణ వేగం పుంజుకుంటుంది. స్కిప్పింగ్ తో శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. గంట సేపు వ్యాయామం చేస్తే 1300 క్యాలరీలు కరుగుతాయి. దీని వల్ల బ్యాలెన్స్, కొ ఆర్డినేషన్, నడక తీరు మెరుగావ్వుతాయి. అందుకే అద్లెట్లు, రన్నర్లు […]

జిమ్ కు వెళ్ళడం మంచిది.

వ్యాయామం అంటే వాకింగ్ రన్నింగ్ మాత్రమే కాదు. యాభై దాటాక కుడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే జింకు వెళ్ళవలసిందే అంటున్నారు పరిశోధకులు. రెండు లక్షల మంది పై ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులుఅద్యాయినం చేసాక, నడకకే పరిమితమైన వాళ్ళకంటే జిమ్ లో చమటలు పట్టేంత వరకు వ్యాయామం చేసిన వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా వున్నట్లు తేలిందిట. నడకకే పరిమితమైన వాళ్ళలో కీళ్ళకు సంబందించిన ఆరోగ్య సమస్యలు కనిపించాయి. అదే జిమ్ లో కష్టపడిన వారు అన్ని అవయవాలు యాక్టివగా సంపూర్ణమైన […]

తరాల అంతరాన్ని గమనించాలి.

నీహారిక, టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులు, చాలా మంది, మా పిల్లలు మీకు అర్థం కావటం లేదనీ, మాట వినటం లేదనీ కంప్లెయింట్ చేస్తారు. కానీ వాళ్ళు మరచి పోయిన విషయం ఏమిటంటే తమ టీనేజ్ లో తాము అలాగే ఉన్నామని. అప్పటికి, పిల్లలు టీనేజ్ నాటికి ఎంతో వ్యత్యాసం ఉందని అర్థం చేసుకొంటే సమస్యే లేదు. మారే కాలం తో పాటు నడవాలి. పిల్లల స్నేహితులతో కూల్ గా ఉండాలి. డెడ్ లైన్లు మార్చడం, వాళ్ళ పైన […]

ఈ టీ తాగండి.

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయి జలుబు, దగ్గు దాడి చేయడం సహజం. వీటిలో కొంచెం టీ పొడి, అల్లం రసం, దాల్చిన చెక్క పొడి కలిపి, మరగనిచ్చి, తేనె కలిపి తాగితే రిలాక్స్ గా వుంటుంది. వీటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలుంటాయి. తేనె గొంతులో గరగారను తగ్గిస్తే అల్లం రోగ నిరోధక వ్యవస్ధను మెరుగు పరుస్తుంది. అలాగే నిమ్మలోని విటమిన్ సి శ్వాస సంబందిత సమస్యల్ని క్లియర్ చేస్తుంది. ఈ టీ తాగినండు వల్ల జలుబు లక్షణాలు తగ్గిపోతాయి. […]

కొబ్బరి నూనె బెస్ట్.

ఒత్తుగా, చిక్కగా వుండే శిరోజాల కోసం మాడును మాయిశ్చురైజ్ చేయాలి. ఇందుకోసం ఖరీదైన హెయిర్ సప్లిమెంట్స్ కంటే కొబ్బరి నూనె మంచి మాయిశ్చురైజర్ గా పని చేస్తుంది. మాడుకు మసాజ్ చేయడం, ఆరోగ్యవంతమిన జీవన శైలి ఫిష్ ఆయిల్స్ గల ఆరోగ్య పూరితమైన డైట్ తీసుకోవడం వల్ల సశిరోజాలు శీఘ్రంగా పెరుగుతాయి కఠిన కలరెంట్స్ పై పరిమితం అవసరం. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తే సిరోజాలు బలహీనపది తెగిపోతాయి. అమ్మోనియా వున్న కాలర్ కు ప్రధాన్యత ఇవ్వాలి. జుట్టు […]

శీతాకాలపు ఆహారం.

కొన్ని పదార్ధాలు శీతాకాలంలో సహజంగా హైడ్రేడ్ చేస్తాయి. పెరుగులో 85 శాతం నీరు వుంటుంది. ప్రొటీన్లు విటమిన్ బి, కాల్షియం లకు మంచి ఆధారం బ్రోకలీ లో నీటి శాతం చాలా ఎక్కువ. 80 శాతం నీరు, పూర్తి పోషకాలు ఉంటాయి. పీచు విటమిన్ సి కుడా సమృద్దిగా లాభిస్తాయి. లేట్యూస్ లో 95 శాతం నీరే వుంటుంది. ప్రొటీన్లు  ఒమేగా 3 ఎక్కువగా వుంది క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యమైన విష్యం అన్నంలో 70 […]

ఫ్రిజ్ లో ఉంచాలి.

వేరుసేనగలు, ఇతర నట్స్ , నువ్వులు ఫ్రిజ్లోనో, ఫ్రీజర్ లోనో బాద్ర పరిస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. గింజలు నట్స్ లో హై ఫ్యాట్ వుంది త్వరగా పాడయిపోతాయి గనుక స్టోర్ చేసుకోవాలి. ఏయిర్ టైట్ కంటెయినర్ లో నట్స్ బద్ర పరిస్తే మూడు నెలల పాటు తాజాగా ఉంటాయి. అదే ఫ్రిజర్ లో అయిటే ఆరు నుంచి పన్నెండు నెలల పాటు తాజాగా ఉంటాయి. గింజ వలిచిన వాటి కంటే గింజలో వున్నవి ఇంకా ఎక్కువ […]

కాన్సర్ రావచ్చు.

కొన్ని రకాల మాంసాలలో అదీ రెడ్ మీట్ లో కాన్సర్ అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. జంతువులతో పాటు కొన్ని రకాల చేపలలో, పాల ఉత్పత్తులల్లో సిఎం ఎహెచ్ అనే జెంయువు వుంటుంది. ఇది న్యు 5 జిసి అనే చక్కర కణాలను ఉత్పత్తి చేస్తుంది. రెడ్ మీట్ తిన్నప్పుడు వాటిలోని న్యు 5 జీసి చక్కరలు రక్తంలోకి చేరుతాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్ధ వీటిని పరాయి కణాలుగా గుర్తించి వాటిని వదిలించుకునే రీతిలో స్పందించినప్పుడు […]

బరువుకు కారణం ఇదే.

బరువు తగ్గాలంటే వీలయినంత వరకు ఆహారంలో పీచు ఎక్కువగా తినాలత. ఎలాగంటే మన కడుపులో ప్రేవులలో వుండే బాక్టీరియా ఏం తింటుందో దాన్ని బట్టి బరువు ఆధార పది ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. ఆహారం లో పీచు ఎక్కువగా వుంటే జీర్ణ క్రియ బావుంటుంది. కడుపులో వుండే బాక్టీరియా ఈ పిచును ముందుగానే తినేస్తుందిట. పీచు తక్కువగా వున్నప్పుడు ప్రేవులలోని బాక్టీరియాలో తేడా లోచ్చేస్తాయిట. అమెరికా తదితర దేశాల్లో ఆహారంలో కొవ్వు చక్కర్లు ఎక్కువగా వుండటం పీచు తక్కువగా […]

తేమనిచ్చే కీరదోస.

కీరదోస రసంలో కొన్ని పాలు కలిపితే అది మంచి క్లెన్సర్ లాగా పని చేస్తుంది. కీరదోస ఫేస్ మాస్క్ తో చర్మం పొడి బారకుండా  వుంటుంది. రెడ్ మీట్, కీరదోస గుజ్జు కొన్ని పాలు కలిపి ఆ మిశ్రమాన్ని మొహం , మెడకు అప్లయ్ చేసి ఓ అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి. వీటితో చర్మానికి తేమను అందించి పోషణ ఇచ్చే పదార్దాలున్నాయి. యాస్ట్రింజెంట్ ధర్మాలున్నాయి. చర్మం పైన ఆమ్లపు పూత తగ్గిపోతే దాన్ని చర్మానికి […]